నవంబర్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది..| Characteristics of those born in the month of November, the future will be like this

నవంబర్ నెలలో పుట్టిన వారి ఫలితాలు..

నవంబర్ నెలలో పుట్టిన స్త్రీ, పురుషులకు ఈ ఫలితాలు వర్తిస్తాయి. వీరికి కోపం ఎక్కువ. తొందర ఎక్కువ. ముక్కుసూటిగా మాట్లాడుతారు. ఇతరులతో శతృత్వం కొని తెచ్చుకుంటారు. ధైర్యం, పట్టుదల, కోపం, ఆత్వవిశ్వాసం కోరిక ఎక్కువ. అయినను వీరు అభిమానించే వారికి సహాయం చేస్తారు.

ఈ నెలలో పుట్టిన వారికి కోరికలు కూడా ఎక్కువే. అన్నీ కొనాలను కొంటారు. బాగా బ్రతకాలనుకొంటారు. తమదే పైచేయిగా ఉండాల నుకొంటారు. కోరుకొన్న దానికొరకు శ్రమపడతారు. సాధించుకుంటారు. శ్రమకు దడవరు. బాగా శ్రమపడతారు. సోమరితనం వీరికి నచ్చదు.

వీరిలో నీతి నిజాయితీ ఉంటుంది. పలుకుబడి సంపాదిస్తారు. గౌరవంగా బ్రతుకుతారు. కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటారు. దేవుడిపై నమ్మకం ఉంటుంది. ఆచారాలు, పద్ధతులను స్ట్రాటి స్తారు. దైవదర్శనములు, తీర్ధయాత్రలు చేస్తారు. నలుగురికి సహాయం చేస్తారు.

కొందరు వ్యాపారాలు, పరిశ్రమలు స్థాపించి నలుగురికి ఉపాధి కల్పిస్తారు. ఆవేశం, కోపం ఎక్కువ ఆవేశంలో ఉన్నప్పుడు ఎవరినీ లెక్క చేయరు. ఇది వీరిలోని ప్రత్యేక గుణం. ఇది ఎన్నో అనర్ధాలకు దారి తీస్తుంది వీరి జీవితంలో.

ఈ నెలలో పుట్టిన వారిలో శక్తి సామర్థ్యాలు, ఆకర్షణశక్తి, తెలివి తేటలు, పవర్ ఉంటాయి. వీరిలో చాలామంది మంచి డాక్టర్స్, సర్జన్స్, ప్రవక్తలతు, బోధకులు రాజకీయ నాయకులు, వ్యవస్థాపకులున్నారు. భాషా జ్ఞానము ఎక్కువ మంచి భాషా ప్రావీణ్యం ఉంటుంది.

ఈ నెలలో పుట్టినవారు వారు చేసే తప్పులవల్ల జీవితంలో అనేక ఇబ్బందులకు గురి అవుతుంటారు. ఇతరులను అభిమానించి, మోస పోతారు. వీరిలో త్యాగబుద్ధి ఉంటుంది. సహాయంచేసే గుణం ఎక్కువ.సరైన నిర్ణయాలు చేయగలరు. వ్యాపారాలలో రాజకీయాలలో రాణించగలరు. ప్రతీ విషయంలో సరియైన నిర్ణయాలు తీసుకొని గెలుపు పొందుతారు.

ఆరోగ్యము: ఈ నెలలో పుట్టినవారి ఆరోగ్యంబాగానే ఉంటుంది. మొలలు కిడ్నీ వ్యాధులు రావచ్చును.

లక్కీ వారములు: సోమవారం, శుక్రవారము అదృష్టం నిచ్చు వారములు. 

లక్కీ కలర్ దుస్తులు: వీరు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే కలిసి వస్తుంది.

లక్కీ స్టోన్స్: పగడం, లేదా ముత్యం, ఆకుపచ్చ రంగు స్టోన్స్ ధరిస్తే కలిసి వస్తుంది.

Related Posts:

జనవరి నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది

ఫిబ్రవరి నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది .

మార్చి నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది .

ఏప్రిల్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది .

మే నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది .

జూన్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది .

జూలై నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.

ఆగస్టు నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.

సెప్టెంబర్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.

అక్టోబరు నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.

నవంబర్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.

డిసెంబర్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.

నవంబర్ నెలలో పుట్టిన, about november born girl, negative traits of november born, best partner for november born, love life of november born girl, november born love life, born in november sign, november born career, facts about people born in november

Comments