Drop Down Menus

జనవరి నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది ..| Characteristics of those born in the month of January, the future will be like this

జనవరి నెలలో పుట్టిన వారి ఫలితాలు..

జనవరి నెలలో పుట్టినవారికి ఉండే గుణగణములు ఆర్ధిక స్థోమత, ఆరోగ్యంవంటి విషయములు గురించి వివరిస్తున్నాము. ఈ నెలలో పుట్టిన వారికి చాలావరకు మకరరాశి వారికి ఉండే ఫలితాలే వీరందరికి ఉంటాయి.

జనవరి నెలలో పుట్టిన స్త్రీలు, పురుషులు చూడటానికి అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. వీరిని చూడగానే ఎదుటివారికి గౌరవ భావం కలుగుతుంది. ఇతరులను ఆకర్షించగలరు.

మంచి ఆలోచనాపరులు, వీరి ఆలోచనలు చాలావరకు కలసి వస్తాయి. ఇతరులకు సలహాలు ఇవ్వగల శక్తిసామర్థ్యాలు కలిగి ఉంటారు. వాదనలో ఘటికులు. ఎలాంటివారినైనా తమ మాటలతో పడగొట్టగలరు. వీరితో వాదనలో దిగడం అంటే

ఓటమిని అంగీకరించ టమే!

వీరి హృదయం నుంచిది, సున్నితమైనది. ఆటంకములుంటాయి. విద్య సరిగా సాగదు.

చిన్నవయస్సులోనే విద్యలో

ఈ నెలలో పుట్టినవారికి ధైర్యసాహసాలుంటాయి. ధైర్య వంతులు, ఎలాంటి పనులు చేయటానికి అయినా సిద్ధపడుతారు. చాలా వరకు వీరిలో ధనవంతులు

ఇంట్లోనే జన్మిస్తారు. ధనవంతులు అవుతారు. మంచి పనులు చేస్తారు.

వీరిలో కొందరు వర్తకులుగా బాగా సంపాదిస్తారు. కొందరు ఉద్యోగస్థులుగా మంచి పేరు సంపాదించుకొంటారు. మరికొందరు గొప్ప పండితులై కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుకొంటారు. వీరికి ఫారిన్ ఛాన్స్ ఉంటుంది.

వీరిలో కొందరికి ఇతరులను నమ్మటం వల్ల ధననష్టం జరుగు తుంది. కోర్టు లావాదేవీలుంటాయి. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. వీరి ఆరోగ్యం బాగుంటుంది.

ఈ నెలలో పుట్టినవారి శరీరం గట్టిది. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. అయినా వీరికి గర్భకోశరోగములు, చర్మవ్యాధులు వస్తాయి. జలుబు వీరిని ఎక్కువగా బాధిస్తుంది. దీనికి తగిన చికిత్స పొందనిచో ఇది ఉబ్బసం, ఆయాసంను పెంచి చాలా బాధపెడు తుంది. అందువల్ల ఆహార నియమాలు పాటించాలి. శరీరానికి తగిన వాతావరణంలో ఉండాలి. యాక్సిడెంట్లు జరిగే ప్రమాదాలు కూడా ఉన్నాయి. మోకాళ్ళు, పాదాలు, కాళ్ళకు దెబ్బలు తగిలే అవకాశాలు ఎక్కువ..

ధనము: ధనవంతుల ఇండ్లలో పుట్టి, ధనవంతులు అయ్యే అవకాశం చాలా ఎక్కువ. పరిశ్రమలో పెట్టుబడి పెట్టి సంపాదించగలరు. డబ్బును అతి జాగ్రత్తగా, నెమ్మదిగా కూడబెట్టుతారు. చాలా పొదుపుగా డబ్బును ఉపయోగిస్తారు. గృహము, భూమిని కొంటారు. స్థిరాస్థులు సంపాది స్తారు. ఇండ్లపైన స్థలములపైన, పరిశ్రమలపైన పెట్టుబడి

పెర పరిశ్రమలు, ట్రాన్స్పోర్ట్, వ్యవసాయం బాగాలాభం చేస్తాయి. ఎట్టి పరిస్థితులలో నష్టాన్ని భరించలేరు. పూర్తిగా భద్రత ఉన్న వ్యాపారాలనే చేయండి. ఈ నెలలో పుట్టిన వారినే వివాహం చేసుకోవటం వల్ల ఎక్కువ లాభం పొందుతారు.

లక్కీ వారములు: బుధవారం, శుక్రవారం

లక్కీ రంగు దుస్తులు: వంకాయరంగు, నలుపు

లక్కీ స్టోన్స్: ముత్యము, మూన్ స్టోన్

Related Posts:

> జనవరి నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది

> ఫిబ్రవరి నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది .

> మార్చి నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది .

> ఏప్రిల్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది .

> మే నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది .

> జూన్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది .

> జూలై నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.

> ఆగస్టు నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.

> సెప్టెంబర్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.

> అక్టోబరు నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.

> నవంబర్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.

> డిసెంబర్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.

జనవరి నెలలో పుట్టిన, negative traits of january born, january born girl characteristics, january born male personality, positive traits of january born, january born facts, facts about january born ladies, best match for january born

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.