Drop Down Menus

ఫిబ్రవరి నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది ..| Characteristics of those born in the month of February, the future will be like this

ఫిబ్రవరి నెలలో పుట్టిన వారి ఫలితాలు..

ఫిబ్రవరి నెలలో పుట్టిన స్త్రీలు, పురుషులు అందరికి ఈ క్రింది ఫలితములు వర్ణిస్తాయి. ఈ నెలలో పుట్టినవారు కొంతవరకు బలహీనులు, అన్ని విషయాలలో కాక ఉంటారు. అదృష్టం అంతంత మాత్రంగానే ఉంటుంది.

అయినా ఈ నెలలో పుట్టినవారిలో చాలామంది మంచి విద్యావంతులున్నారు. విద్యను అభ్యసించి మంచి స్థాయికి చేరుకొన్నవారు ఉన్నారు. గొప్ప కీర్తిప్రతిష్టలు సంపాదించుకొన్నవారున్నారు. సమాజంలో మంచి గుర్తింపు తగిన స్థాయి లభిస్తుంది. వీరిస్థాయిని కాపాడుకొంటారు. వీరిలో లోపం కన్పించదు. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడ్తారు. తమ స్థానానికి న్యాయంచేస్తారు. వీరిలో చిన్న చిన్న బలహీనతలుంటాయి.

ఈ నెలలో జన్మించిన వారిలో మంచి కవులు, కళాకారులు, గాయకులు, వేదాంతులు, చిత్రకారులు, వైద్యులున్నారు. కొంచెము పిరికితనం ఉంటుంది. భయపడతారు. ఎక్కువగా బాధపడే మనస్తత్వం ఉంటుంది. కోపంతోపాటు ప్రేమ కూడా ఎక్కువే. ఒక విధంగా సున్నితమైన మనస్సు ఉంటుంది.

ఈ నెలలో పుట్టినవారువారు అవకాశం లభించినప్పుడు, పరిస్థితులు అనుకూలించి నప్పుడు మంచి అభివృద్ధిని పొందుతారు. మంచి పేరు, కీర్తి, ప్రతిష్టలను సంపాదిస్తారు. ధనము సంపాదిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి ఉంటుంది. ఇతరుల వల్ల స్థిరాస్తులు లభిస్తాయి.

ఈ నెలలో పుట్టినవారు ఇతరులను ఆకర్షించగలరు. ఇతరులను వశపరచుకో గలరు. ఇతరులతో స్నేహంగా ఉండగలరు. స్నేహం చాలా కాలం ఉంటుంది. ఎదుటివారికి మేలు చేస్తారు. ఈ నెలలో పుట్టినవారు మంచి తెలివితేటలు కలిగి ఉంటారు. వ్యాపారంలో బాగా రాణిస్తారు. ఇతరులకు వ్యాపార సలహాలు ఇవ్వగలరు. మీ సలహాలు వారు పాటించి బాగా లాభపడతారు.

సున్నిత మనస్థత్వాన్ని వదలి పెట్టలేకపోతే, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకో లేకపోతే చాలా నష్టపోతారు. జీవితంలో ఎదగలేరు. కాబట్టి ఆత్మవిశ్వాసం అవసరం. 

సమాజంలో పేరు సంపాదించుకోగల అదృష్టం, సమాజానికి సేవ చేసే అవకాశాలు మీకు ఉంటాయి. 

ఆరోగ్యము: ఫిబ్రవరి నెలలో పుట్టిన వారికి సరముల బలహీనత, ఉదర వ్యాధులు రావచ్చును. లివర్ వ్యాధులు వస్తాయి. డాక్టర్లకు అర్ధం కాని పరిస్థితులు వస్తాయి. 

ధనము: మీకు ఎక్కువగా ధర్మసంస్థలు, భీమాసంస్థల వల్ల ఆర్థిక లాభం నష్టం జర కలుగవచ్చును. రైల్వే, ఎలక్ట్రికల్ కంపెనీల వల్ల ఆదాయం రావచ్చును. 

లక్కీ వారములు: బుధవారం, శనివారంలో అదృష్టం కలిసి వస్తుంది.

లక్కీ కలర్ దుస్తులు: వంకాయ రంగు, గ్రే కలర్ 

లక్కీ స్టోన్స్: డైమండ్

Related Posts:

జనవరి నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది

ఫిబ్రవరి నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది .

మార్చి నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది .

ఏప్రిల్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది .

మే నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది .

జూన్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది .

జూలై నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.

ఆగస్టు నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.

సెప్టెంబర్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.

అక్టోబరు నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.

నవంబర్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.

డిసెంబర్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.

ఫిబ్రవరి నెలలో పుట్టిన, february girl personality, negative traits of february born, 10 facts about february-born, babies born in february 2021, february born marriage life, legends are born in february, 10 things to expect when in a relationship with a february born, february born career

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

తిరుమల దర్శనం టికెట్స్ ఇతర సేవ టికెట్స్ ప్రస్తుతం ఆగస్టు నెల వరకు బుక్ అయ్యాయి . సెప్టెంబర్ నెలకు జూన్ నెలలో 18వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.