మార్చి నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది ..| Characteristics of those born in the month of March, the future will be like this
మార్చి నెలలో పుట్టిన వారి ఫలితాలు..
మార్చి నెలలో పుట్టిన స్త్రీ, పురుషుల గుణగణములు ఇలా ఉంటాయి. కొంచెము గర్వము ఎక్కువ. తొందరపడ్తారు. ఇతరులను ద్వేషిస్తారు. ఇతరుల కోపానికి గురి అవుతారు. అందువల్ల వీరితో స్నేహం ఎక్కువ కాలం నిలవదు.
ఈ నెలలో పుట్టిన వారికి జాలి, ప్రేమ తక్కువ. సాటివారికి సహాయం చేయరు. గొప్పలు మాట్లాడుతుంటారు. రాజకీయాలలో బాగా రాణిస్తారు. రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద ఉద్యోగస్థు లుంటారు.
ఈ నెలలో పుట్టిన వారికి ఆలోచన ఎక్కువ. టెన్షన్ ఎక్కువ. గొప్ప గొప్ప ఆలోచనలు చేసి వాటిని కార్యరూపంలో పెట్టి పనులు సాధించుతారు. స్వతంత్రభావం ఎక్కువ. ఎదుటివారిని లెక్క చేయరు. సామాన్యంగా బాధ్యతగల స్థానములో ఉండి సక్సెస్ అవుతుంటారు.
కోపం ఎక్కువ. వీరికి సంసార జీవితం అంత సంతృప్తికరంగా ఉండదు. సంసార సుఖం పొందలేరు. ఎదుటవారి పొగడ్తలకు లొంగి పోయి వారి పనులు చేసి పెళ్తుంటారు. వీరు మంచి ఆలోచనాపరులు. జాగ్రత్త ఎక్కువ, నిర్మొహమాటంగా మాట్లాడుతారు. శతృత్వం కొని తెచ్చుకుంటారు. అయినను ఎవరిని లెక్కచేయరు.
వ్యాపారాలుకూడా కలిసివస్తాయి. ఆకప్మిక ధనలాభం ఉంటుంది. ఇతరుల వల్ల లాభం పొందుతారు. ముఖ్యంగా వీరికి 37 సం॥ల వయస్సు నుండి బాగా కలిసి వస్తుంది. మంచి అభివృద్ధి పొందుతారు. సుఖపడతారు.
ఆరోగ్యము: వీరికి తలనొప్పి, నేత్రవ్యాధులు రావచ్చును. ఆపరేషన్స్ జరిగే అవకాశం ఉంది.
ధనము: వీరు వారి ధైర్యసాహసాలవల్ల సంపాదించే అవకాశం ఉంది. బాగానే సంపాదిస్తారు. దానికి తోడు వీరికి అదృష్టం కలిసి వస్తుంది.
లక్కీ వారములు: వీరికి మంగళవారము, గురువారము శుక్ర వారములు మంచి
లక్కీ కలర్ దుస్తులు: వీరు పసుపురంగు, బంగారు వర్ణము ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించటం వల్ల లాభం కలుగును.
లక్కీ స్టోన్స్: వీరు నీలమునుకాని, పగడమునుకాని ధరిస్తే అదృష్టం కలిసి వస్తుంది.
Related Posts:
> జనవరి నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది
> ఫిబ్రవరి నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది .
> మార్చి నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది .
> ఏప్రిల్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది .
> మే నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది .
> జూన్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది .
> జూలై నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.
> ఆగస్టు నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.
> సెప్టెంబర్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.
> అక్టోబరు నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.
> నవంబర్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.
> డిసెంబర్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.
మార్చి నెలలో పుట్టిన, negative traits of march born, 10 things to expect when in a relationship with a march born, best match for march born, what is the star of march born, facts about people born in march, march born marriage life, march born female personality in telugu, march babies
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment