Drop Down Menus

స్నానం ఎంత సేపు చెయ్యాలి? ఎలా చెయ్యాలి ? How long should you take a bath? How to do it?

స్నానం ఎంత సేపు చెయ్యాలి? ఎలా చెయ్యాలి ?

కనీసం అరగంటయినా స్నానం చేస్తే మంచిది. నాలుగు చెంబులతో శరీరాన్ని బాగా తడిపి, సున్నిపిండి లాంటి వాటితో శుభ్రంగా రుద్దుకుని, ఆపై ఏడెనిమిది చెంబులతో శుభ్రపరుచుకోవాలి. చక్కటి మెత్తటి టవల్తో అద్దుకొని శరీరాన్ని తుడుచుకోవాలి. స్నానానంతరం శరీరంలోని అవయవాలను శుభ్రంగా తుడుచుకోకపోవటం వల్ల అనేక రోగాలు వస్తాయి.

ప్రాణాంతకమైన క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశము ఉంది. మర్మాంగాల వద్ద సరయిన గాలి తగలకపోవటం 'వల్ల ఆ ప్రదేశాల్లో సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి. శుభ్రంగా స్నానం చేసుకొని ఫ్యాన్ క్రింద ఓ నిమిషం నిల్చుని ఆపై దుస్తులు ధరించండి. 

* స్త్రీలు వంటి మీద ఏమీ లేకుండా స్నానం చెయ్యాలి.

* మగవారు ఏదో పక గుడ్డ చుట్టుకుని స్నానం చేయాలి.

* తెల్లవారుఝామున నాలుగూ, అయిదూ మధ్య చేసే స్నానం ముని స్నానం అనగా ఋషిస్నానం. * ఉదయం అయిదు, ఆరు మధ్య చేసేది దైవ స్నానం.

* ఆరు, ఎదుల మధ్య చేసేది మానవస్నానం. అపై చేసేది రాక్షస స్నానం. * చన్నీటి స్నానం మంచిది. నదీ స్నానం ఉత్త మోత్తమం. చెరువు స్నానం మధ్యమం, నూతి స్నానం అధమం.

* పదివేల ఆదాయమొస్తున్నా మానుకొని. సరయిన సమయంలో సరైన స్నానం చెయ్యటం మంచిది..

Famous Posts:

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే


అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం


> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి


100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం


> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం


అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

స్నానం, Snanam Ela Cheyali, bath, hindu, dharma sandesalu, How long should you take a bath? 

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.