Drop Down Menus

ఈ స్త్రోత్రం పారాయణ చేస్తే యమ "ధర్మరాజు" అనుగ్రహం ఆశీర్వాదం లభిస్తుంది. | Yama Dharmaraja Stotram Telugu

యమ ధర్మ స్తోత్రం..!!

ఈ స్త్రోత్రం పారాయణ చేస్తే యమ "ధర్మరాజు" అనుగ్రహం ఆశీర్వాదం లభిస్తుంది. 

ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తారు .

తపసా ధర్మమారాధ్య పుష్కరే భాస్కరః పురా |

ధర్మం సూర్యసుతం ప్రాప ధర్మరాజం నమామ్యహమ్ || 1 |


సమతా సర్వభూతేషు యస్య సర్వస్య సాక్షిణః |

అతో యన్నామ శమనమితి తం ప్రణమామ్యహమ్ || 2 ||


యేవాంతశ్చ కృతో విశ్వే సర్వేషాం జీవినాం పరమ్ |

కామామరూపం కాలేన తం కృతాంతం నమామ్యహమ్ || 3||


బిభర్తి దండం దండాయ పాపినాం శుద్ధిహేతవే |

నమామి తం దండధరం యః శాస్తా సర్వ జీవినామ్|| 4 ||


విశ్వం చ కలయత్యేవ యస్సర్వేషు చ సంతతమ్ |

అతీవ దుర్నివార్యం చ తం కాలం ప్రణమామ్యహమ్ || 5 ||


తపస్వీ వైష్ణవో ధర్మీ సంయమీ విజితేంద్రియః |

జీవినాం కర్మఫలదం తం యమం ప్రణమామ్యహమ్ || 6 ||


స్వాత్మారామం చ సర్వజ్ఞో మిత్రం పుణ్యకృతాం భవేత్‌ |

పాపినాం క్లేశదో యశ్చ పుణ్యం మిత్రం నమామ్యహమ్ || 7 ||


యజ్ఞన్మ బ్రహ్మణో వంశే జ్వలంతం బ్రహ్మతేజసా |

యో ధ్యాయతి పరం బ్రహ్మ బ్రహ్మవంశం నమామ్యహమ్ || 8 ||


ఇత్యుక్త్యా సా చ సావిత్రీ ప్రణనామ యమం మునే |

యమస్తాం విష్ణుభజనం కర్మపాకమువాచ హ || 9 ||

ఇదం యమాష్టకం నిత్యం ప్రాతరుత్థాయ యః పఠేత్‌ |

యమాత్తస్య భయం నాస్తి సర్వపాపాత్పమ్రుచ్యతే || 10 ||


మహాపాపీ యది పఠేన్నిత్యం భక్త్యా చ నారద |

యమః కరోతి తం శుద్ధం కాయవ్యాహేన నిశ్చితం || 11||

Famous Posts:

Click Here: More Devotional Stotras

Tags: యమ ధర్మ స్తోత్రం, యమాష్టకం, Yama Ashtakam in Telugu, Yama Ashtakam, Yama Mantra, Yama Stotram, Yama Mantra Benefits, Yama Dharmaraja Slokam in Telugu

ఇవి కూడా చూడండి
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON