లలితా సహస్రనామ స్తోత్రం ఏ రోజు చదివితే ఎంత ఫలం..
ప్రతిరోజు లలితా సహస్రనామ స్తోత్రం చదవటం - మహాఫలం.
అలా వీలు కాని వారు ప్రతి శుక్రవారం చదవాలి.
అలాగే పుణ్యఘడియల్లో చదివితే ఫలితం ఎన్నో రెట్లు ఎక్కువ. అలాగే కుటుంబసభ్యుల జన్మ నక్షత్ర సమయాల్లో చదివితే కుటుంబశాంతి. పౌర్ణమి నాడు చంద్రుని చూస్తూ చదవటం వల్ల సాక్ష్యాత్తు లలితాదేవి ఎదురుగానే 17 పఠించినట్టే. లలితాదేవికి కలువలూ, మారేడు దళాలూ, తులసీదళాలూ, మల్లెపూవులూ ఎంతో ఇష్టం. అలాగే
నైవేద్యంగా పాయసమూ, పులగమూ, చిత్రాన్నమూ .. దానిమ్మా, బూడిద గుమ్మడి కాయా ప్రీతి. దక్షిణా వృత శంఖము ఇత్యాదివన్నీ ప్రీతికరములు.
Famous Posts:
Tags : లలితా సహస్రనామ స్తోత్రం, lalitha sahasranamam, sri lalitha sahasranamam lyrics, sri lalitha sahasranamam telugu pdf, lalitha sahasranamam benifits, lalitha devi, lalitha sahasranamam telugu
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment