ఆకస్మిక ధన ప్రాప్తికి లక్ష్మి కటాక్షమునకు పరిహార మార్గములు | Remedies for Lakshmi Kataksha for Sudden Access to Money
ఆకస్మిక ధన ప్రాప్తికి లక్ష్మి కటాక్షమునకు పరిహార మార్గములు
1. మహాలక్ష్మి అష్టకం ప్రతిరోజు 8 సార్లు పారాయణ 40 రోజులు చేయగలరు.
2. మీకు రావలసిన సొమ్ము చేతికి అందుటకు 80 రోజులు - మహాలక్ష్మి అష్టకం 80 సార్లు పారాయణ చేయగలరు.
3. ప్రతిరోజు కుబేర అష్టోత్తరము 3 మార్లు పారాయణ చేయగలరు.
పారాయణ చేయగలరు.
4. ఆర్ధిక సమస్యలు వున్నచో కుబేర అష్టోత్తరము 12 మార్లు పారాయణ చేయగలరు.
5. ధనప్రాప్తికి శ్రీ లక్ష్మీస్తోత్రము ప్రతిరోజు 11 మార్లు 40 రోజుల పారాయణ చేయగలరు.
6. లక్ష్మి ద్వాదశ నామ స్తోత్రము 12 మార్లు 12 రోజులు పారాయణ చేయగలరు.
7. ధనదా దేవీ కవచము 3 మార్లు 36 రోజులు పారాయణ చేయగలరు.
8. ధనదాదేవి స్తోత్రము 3 మార్లు 32 రోజులు పారాయణ చేయగలరు 1)
9. 16 లక్ష్మీ మంత్రములలో ఒకదానిని స్వీకరించి 20 వేల మారు
10. అష్టలక్ష్మీ స్తోత్రమును 8 మార్లు 80 రోజులు పారాయణ చేయగలరు.
11. కనకధారా స్తోత్రము ప్రతిరోజు 3 మార్లు 32 రోజులు పారాయణ చేయగలరు.
అప్పులు ఇచ్చి తిరిగి రానిచో పరిహారమార్గములు
1. శ్రీ మహాలక్ష్మీ కవచము 9 మార్లు 24 రోజులు పారాయణ చేయగలరు.
2. అగస్త్య ముని కృత మహాలక్ష్మీ స్తోత్రము 9 మార్లు 27రోజులు పారాయణ చేయగలరు.
3. ఋణ విమోచన గణేశ స్తోత్రమును 12 మార్లు 40 రోజులు పారాయణం చేసి గణేశ దేవాలయము నందు పూజ చేయించు కొనగలరు.
4. ఋణవిమోచన అంగారక స్తోత్రము 21 మార్లు 40 రోజులు
Famous Posts:
Tags: లక్ష్మి కటాక్షము, ధన ప్రాప్తి, Lakshmi Kataksha, Remedies for Lakshmi Kataksha, Money, Lakshmi Pooja, Laxmi, Dhana prapthi
Comments
Post a Comment