Drop Down Menus

ఉగాది 2023 నుండి అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన 3 రాశులు | Unlucky Zodiac Signs in 2023

శోభకృతు ఉగాది నుంచి శని భగవానుడు నెత్తి మీద కూర్చునే కష్టాలు పాలు చేసే రాశి ఏంటో ఏ రాశుల వాళ్ళ కష్టాలనుంచి బయటపడడానికి జాగ్రత్తగా ఉండాలో మనం తెలుసుకుందాం..

శోభకృతు ఉగాది తర్వాత 12 రాశుల్లో మూడు రాశుల వారికి శని నెత్తి మీద కూర్చొని నాట్యం చేస్తున్నాడు. వాళ్ళు బంగారం పట్టుకుంటే కూడా మట్టి అయిపోతుంది. ఏ పని చేసినా పనుల్లో ఆటంకాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. 

మనకు సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి ఆ పరిహారాలు పాటిస్తే నెత్తి మీద నాట్యం చేసే నెమలి ని కొద్దిగా పక్కకు జరుపుకొని ఆయనని ప్రసన్నం చేసుకోవచ్చు.

మొదటి రాశి కర్కాటక రాశి:

రాశుల్లో మొట్టమొదటి రాశి కర్కాటక రాశి ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని సంచారం నడుస్తోంది. జ్యోతిషశాస్త్రంలో చాలా తప్పు పీరియడ్ అష్టమ శని సంచారం పురాణాల్లో నలమహారాజు అష్టమశని లోనే హరిశ్చంద్రుడు సెల్లోనే విక్రమాదిత్య మహారాజుకు చేతులు నరికేసిన సమక్షంలోనే శ్రీరామచంద్రమూర్తి అంతటి దేవుడికే సీతా వియోగం కలిగింది అని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు.

భయంకరమైన పరిస్థితి ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి ఉగాది తర్వాత నుంచి నడుస్తోంది. కాబట్టి కర్కాటక రాశి శని భగవానుని ప్రసన్నం చేసుకోవాలి అంతే కాక ఎనిమిదో సంచారము అంటే అది తామ్రమూర్తి త్వం అర్థము తామ్రమూర్తి భయంకరమైన కష్టాల్ని ఇస్తాడు 8వ సంఖ్య అంటే కర్కాటక రాశి వాళ్ళకీ శనిభగవానుడు డబల్ నెగిటివ్ రిజల్ట్స్ నెత్తి మీద నాట్యం చేస్తాడు.

కాబట్టి వాళ్ళు శనివారం ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్య ప్రాంతంలో నువ్వుల లడ్డూలు ఎవరికైనా పంచి పెట్టండి. ఈ టైంలో శనివారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మీ చేతితో నువ్వుల లడ్డూలు ఎవరో ఒకరికి కనీసం ఎనిమిది మందికి పంచి పెడితే మీ నెత్తి మీద ఉన్న శని పక్కకి జరుగుతాడు మీకు అనుగ్రహాన్ని కలిగిస్తాడు.

రెండవ రాశి వృశ్చిక రాశి:

ఆ తర్వాత ఉగాది నుంచి శని సంచారం వల్ల దరిద్రం రెండవ రాశి వృశ్చిక రాశి వాళ్ళు ఎందుకంటే వృశ్చిక రాశి అర్దాష్టమ శని ప్రభావం ఉంది. ఈ అర్ధాష్టమ శని నడుస్తున్నప్పుడు 100% కష్టపడితే 50% ఫలితం ఉంటుంది. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది.

కాని స్పృహ ఎక్కువగా ఉంటాయి ఆ కారణంగా వేరే వాళ్లతో గొడవలు అవుతూ ఉంటాయి. శారీరక మానసిక అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. నెగిటివ్ నాలుగో సంసారమంటే శని లోహమూర్తి నెగిటివ్ అంటే నెగిటివ్ రిజల్ట్స్ వృశ్చిక రాశి వాళ్ళకి శని భగవానుడు ఇస్తున్నాడు.

కాబట్టి ఈ దోషం పోగొట్టుకొని నెత్తి మీద నాట్యం చేసే శనిని పక్కకి జరిపి ప్రసన్నం చేసుకోవాలంటే వృశ్చిక రాశి వారు శనివారం ఉదయం 6 నుంచి 7 మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో గాని రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ గోవుకి తెల్ల నువ్వులు బెల్లం కలిపి తినిపించాలి. ఈ టైమింగ్స్ లో ఎప్పుడైనా చిమ్మిలి ఆవు తినిపిస్తే వృశ్చిక రాశి వారు ఈ శని భగవానుడి నుంచి బయటపడతారు.

మూడవ రాశి కుంభరాశి:

తర్వాత శని భగవానుడు డబల్ నెగిటివ్ రిజల్ట్స్ ఎటువంటి మూడవ రాశి కుంభరాశి దానికి కారణం ఏమిటంటే కుంభ రాశి వాళ్లకు కూడా శనిభగవానుడు ఇబ్బంది పెడుతున్నాడు. కానీ ఇబ్బంది చేసేటటువంటి రాశి మాత్రం మీనరాశి ఎందుకంటే మీన రాశి వాళ్ళకి ప్రస్తుతం ఏలినాటి శని ప్రారంభమైనది.

గురు బలం వల్ల చాలా వరకు కాపాడతారు రాజయోగం మీన రాశి వాళ్ళకి వచ్చినా కూడా శనిభగవానుడు మాత్రం ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఆ ఇబ్బందిని అధిగమించాలి కుంభ రాశి వాళ్లు గాని మీనరాశి వాళ్ళ గాని శనివారం పూట రావి చెట్టు దగ్గర నల్ల నువ్వులు కలిపిన నీళ్లు రావిచెట్టు మొదట్లో శనివారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్య మూడవ రాశిని తీసుకుంటే కుంభ రాశి ఖన్నా మీన రాశి కి ఎక్కువ ప్రభావం ఉంటుంది.

ఎందుకంటే మీన రాశి వారికి శని భగవానుడు 12 సంచారం చేస్తున్నాడు లోహమూర్తి గా ఉన్నాడు మీన రాశి వాళ్ళకి డబుల్ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. ఈ డబల్ నెగిటివ్ రిజల్ట్స్ శనిభగవానుడి ఇచ్చేది మొత్తం పోవాలంటే రావి చెట్టు దగ్గర శనివారం ఈ ప్రత్యేకమైన విధానం పాటించాలి.

మీన రాశికి ఏలినాటి శని దోష ప్రభావం ఉంది ఏలినాటి శని అనేది చీమ కుట్టడం ఎలాగా ఉంటుంది అర్ధాష్టమ శని అనేది తేలు కుట్టినట్లు ఉంటుంది అనేది కాటు లాగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు.

కాబట్టి మీన రాశి వృశ్చిక రాశి కర్కాటక రాశి ఈ మూడు రాశుల వాళ్ళు శనివారం పూట ఈ ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారం చేసుకోండి. నెత్తి మీద నాట్యం చేసేటటువంటి చెల్లి పక్కకు జరిపి శని భగవానుని ప్రసన్నం చేసుకోండి.

Click Here: ఉగాది తర్వాత ఈ 5 రాశులవారికి పట్టిందల్లా బంగారమే..

Tags: ఉగాది,  రాశులు, Ugadi2023, Horoscope, ugadi2023 rasiphalalu, Rashi Phalalu 2023, Horsceope Telugu

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.