శివుడికి ఎంతో ఇష్టమైన పనులు:-
• సోమవారం శివుడికి నమస్కారం చేస్తే ఆయన ఎంతో ప్రీతి చెందుతాడు
• సోమవారం తల స్నానం చేసి నుదుట విభూతి ధారణ చేస్తే శివ కటాక్షం లభిస్తుంది.
• సోమవారం లింగాభిషేకం చేస్తే కైలాసంలో శివుడికి అభిషేకం చేసినదానితో సమానం
• సోమవారం ఓం నమః శివాయ అని జపించడం వల్ల శివుడి అనుగ్రహం కలుగుతుంది.
• సోమవారం శివాలయానికి వెళ్ళాలి కుదరనివారు ఇంట్లో నమః శివాయ అని 108 సార్లు జపించాలి.
• సోమవారం శివుడికి బిల్వ పత్రాలతో అర్చన చేస్తే కోటి జన్మల పుణ్యంతో పాటు జన్మ జన్మల పాప నాశనం.
• సోమవారం శివుడితో పాటు అమ్మవారిని కూడా కలిపి పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి.
• సోమవారం మూడు కాలాలలో శివాభిషేకం చేస్తే దేవతలు ఆ ఇంట చేరి ఆ అభిషేకాన్ని దర్శిస్తారు.
• సోమవారం శివ పూజ చేసేవారికి మాంసాహారం మద్యపానం ఉల్లిపాయలు పూర్తిగా నిషిద్ధం.
• సోమవారం నిత్యం శివ నామ స్మరణతో గడిపేవారికి గ్రహ దోషాలు తొలగిపోతాయి.
Famous Posts:
> పరమశివుడి గురించి తప్పకుండ తెలుసుకోవాల్సిన కొన్ని నిజాలు
> సోమవారం ఇలా చేయండి రుణ బాధలు వదిలిపోతాయ్
> శివుడిని పూజించేటప్పుడు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడని తప్పులు..!!
> శివానుగ్రహం పొందాలంటే తప్పనిసరిగా ఇలా చెయ్యాల్సిందే.
> ఉద్యోగ ప్రాప్తి కొరకు సంపాదన కొరకు శివుడిని ఎలా పూజించాలి?
Tags: సోమవారం, శివ, Siva, Lord Shiva, Monday, Monday Pooja, Shiva Pooja, Devotional