Drop Down Menus

కేవలం భర్తలకు మాత్రమే ! Only for husbands

భర్తలకు మాత్రమే!

> ఇతరుల ముందు ఆమెను గౌరవిస్తూ మాట్లాడండి.

> ఆవిడ సమస్యలు చెబుతున్నప్పుడు పేపర్ చదవడం ఆపండి.

> ఆవిడ చూస్తున్న టీవీ ఛానల్ మార్చకండి.

> ఆమె అలసినప్పుడు వంటలో సాయం చేయండి.

> చేసిన కూర నచ్చకపోతే 'నువ్వు చేసినట్టు లేదేమిటి?' అనండి.

> బాత్రూం క్లీనింగ్ మీరే బాగా చేయగలరని గుర్తించండి.

> ఆమె పుట్టిన రోజు గుర్తు పెట్టుకొని గ్రీట్ చేయండి.

> మీరిద్దరూ ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నప్పుడు ఫోన్ ఎత్తకండి.

> రాత్రి ఆలస్యమయితే ముందుగా ఫోన్ చేసి చెప్పండి.

> పిల్లలకన్నా ఆమె ముఖ్యమని పిల్లలకు తెలిసేలా ప్రవర్తించండి. 

> ఉదయం ఆమె కన్నా ముందుగా లేస్తే కాఫీ కలపండి.

> వారానికి ఓ సారైనా బయట రెస్టారెంట్ కి తీసుకెళ్లండి.

> ఆమె మూడ్ బాగా లేనప్పుడు.. ఏమి జరిగిందని అడగండి.

> ఆమెతో బయటికి వెళ్లినప్పుడు దిక్కులు చూడకండి.

> వారానికి నాలుగు సార్లు ఆమెతో కలిసి భోజనం చేయండి.

> సారీ చెప్పడం అలవాటు చేసుకోండి.

> ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడుకోని పరిస్థితిని రాకుండా జాగ్రత్త పడండి.

> మీ వాళ్లకు ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఆమెకు చెప్పండి.

> నిద్రలేవగానే పక్కబట్టలు మీరే సర్దండి.

> హోటల్కు వెళ్లినప్పుడు. మనండి. మెనూ ఆమెకు ఇచ్చి ఆర్డర్ ఇవ్వ

> ఆమె ఇంగ్లీష్ లో వీక్ అయితే తప్పని సరిదిద్ది ఎంకరేజ్ చేయండి.

> ఆమెకు తలనొప్పి ఉంటే అమృతాంజన్ రాయండి.

> ఆమె సమస్యలు చెబుతున్నప్పుడు వాచికేసి, టీవీకేసీ చూడకండి.

> ఇవి అన్ని చేసినా 'నా భర్త చాలా మంచివాడు' అంటుందని ఎక్స్పెక్ట్ చేయకండి.

Tags: భర్త, husbands, wife, husband and wife relation, relation,

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.