పవిత్రమైన విశేషమైన మాఘస్నానాన్ని సద్వినియోగం చేసుకొని పుణ్యఫలాన్ని పొందటానికి అందరూ ముందుండాలి. ఈ స్నానం ఆధ్యాత్మికతకు పునాదులు వేస్తుంది. మాఘమాసంలో పుణ్యమైన మాఘస్నానమే కాకుండా ఇంకా ఎన్నో పుణ్యదినాలున్నాయి.
ఈ మాసంలో డుంఠి గణపతి పూజ, శ్రీపంచమి, భీష్మైకాదశి, మహాశివరాత్రి, రథసప్తమి ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఏ మాసంలో వచ్చే విశేష దినాలను ఆచరిస్తే మానసిక శాంతి, ఆధ్యాత్మికత, పుణ్యఫలం లభిస్తాయని ఋషులు ఆదేశించారు. కలియుగంలో కనీసం ప్రజలు వారు శక్తివంచన లేకుండా కొన్ని ధార్మిక, ఆధ్యాత్మిక నియమాలను పాటిస్తే జీవితం ఆనందంగా గడపవచ్చు.
ఇక్కడ వరుసగా రోజుల వారీగా కథలు ఇవ్వడం జరిగింది. మీరు చదవాల్సిన కథపై క్లిక్ చేస్తే అవి వెంటనే ఓపెన్ అవుతాయి.
మాఘ పురాణం 30వ అధ్యాయము
> మాఘ మాసం విశిష్టత - ఈ మాసంలో ఏ పనులు చేయాలి?
Tags: మాఘ మాసం, మాఘ పురాణం, Magha Puranam in Telugu, Magha Puranam Storys in Telugu, Magha Puranam Telugu, Magha Puranam 30 days storys, Magha Puranam Adyayam, Magha Puranam Telugu Storys, Maghamasam, maghamasam importance, Magha puranam pdf, Magha puranam in telugu