Drop Down Menus

అష్ట దరిద్రాలను దహనం చేసే మహిమాన్వితమైన మహా దేవుని స్తోత్రం దారిద్ర్య దహన శివ స్తోత్రం - Daridrya Dahana Shiva Stotram

మహామహిమాన్వితమైన శివ స్తోత్రం అష్ట దరిద్రాలను దహనం చేసే మహిమాన్వితమైన మహా దేవుని స్తోత్రం దారిద్ర్య దహన శివ స్తోత్రంపూర్తిగా చదవండి.

అష్ట దరిద్రాలను దహనం చేసే మహిమాన్వితమైన మహా దేవుని స్తోత్రం దారిద్ర్య దహన శివ స్తోత్రం :

దారిద్ర్య దహన స్తోత్రం

విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ

కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ |

కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ

దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ  1 

గౌరీప్రియాయ రజనీశ కళాధరాయ

కాలాంతకాయ భుజగాధిప కంకణాయ |

గంగాధరాయ గజరాజ విమర్ధనాయ

దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ  2 


భక్తప్రియాయ భవరోగ భయాపహాయ

ఉగ్రాయ దుఃఖ భవసాగర తారణాయ |

జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ

దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ  3 

చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ

ఫాలేక్షణాయ మణికుండల మండితాయ |

మంజీరపాదయుగళాయ జటాధరాయ

దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ  4 


పంచాననాయ ఫణిరాజ విభూషణాయ

హేమాంకుశాయ భువనత్రయ మండితాయ

ఆనంద భూమి వరదాయ తమోమయాయ |

దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ  5 

భానుప్రియాయ భవసాగర తారణాయ

కాలాంతకాయ కమలాసన పూజితాయ |

నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ

దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ  6 


రామప్రియాయ రఘునాథ వరప్రదాయ

నాగప్రియాయ నరకార్ణవ తారణాయ |

పుణ్యేషు పుణ్యభరితాయ సురార్చితాయ

దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ  7 

ముక్తీశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ

గీతాప్రియాయ వృషభేశ్వర వాహనాయ |

మాతంగచర్మ వసనాయ మహేశ్వరాయ

దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ  8 


వసిష్ఠేన కృతం స్తోత్రం సర్వరోగ నివారణమ్ |

సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాది వర్ధనమ్ |

త్రిసంధ్యం యః పఠేన్నిత్యం న హి స్వర్గ మవాప్నుయాత్  9 

|| ఇతి శ్రీ వసిష్ఠ విరచితం దారిద్ర్యదహన శివస్తోత్రమ్ సంపూర్ణమ్..

అందరం భక్తితో " అరుణాచల శివ " అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాం.. ఎన్ని సార్లు స్మరిస్తే అంత మేలు చేస్తాడు ఆ భగవంతుడు.

Tags: Daridraya dahana shiva stotram telugu pdf, Daridraya dahana stotram pdf, Daridraya dahana stotram meaning, Daridraya dahana stotram lyrics, Daridraya dahana stotram lyrics in english, Daridraya dahana stotram benefits, daridraya dahana stotram in hindi, daridraya dahana stotram

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.