Sri Ksheera Ramalingeswara Swamy Temple Information
పంచారామ క్షేత్రాలలో ఒకటైన క్షీరారామలింగేశ్వర స్వామి దేవాలయం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు లో ఉంది . ఈ ఆలయాన్ని 10 వ శతాబ్దారంభంలో మొదటి చాణుక్య భీములు ఈ పంచారామ క్షేత్రాలు కట్టించాడనీ వాటిల్లోని ఒకటైన క్షీరారామం కూడా వెయ్యేళ్ల చరిత్ర కలదని చరిత్రకారుల అభిప్రాయం.
పూర్వం ఉపమన్యుడు అనే శివ భక్తుడైన బాలకుడి కోసం శివుడు తన త్రిశులంతో నేలపై గుచ్చగ అక్కడ నుంచి పాల ధారలు పొంగి పోర్లాయని ,ఈ కారణంగానే ఈ ప్రాంతానికి క్షీరపురి ,ఉపమన్యు పరంగా ప్రసిద్ధి చెందినట్లు స్థల పురాణం చెబుతోంది . క్షీరం అంటే పాలు ఆ పేరుమీదగానే పట్టణానికి పాలకొల్లు అనే పేరు వచ్చినది .ఈ గుడి గోపురం 9 అంతస్తులతో 125 అడుగుల ఎత్తుతో దర్శనమిస్తుంది. శ్రీ మహా విష్ణువుచే ఈ శివలింగం ప్రతిష్టించిబడినది . ఈ పుణ్య క్షేత్రానికి విష్ణు మూర్తే క్షేత్ర పాలకుడు. ఆది శంకరాచార్యులు వారు ఈ క్షేత్రాని దర్శించి శ్రీ చక్రం ప్రతిష్టించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోనిఈ క్షేత్రాన్ని క్షీరపురి పాలకులను,ఉపమాన్యు పురం,అనే పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు. శివలింగం పైభాగాన మొనదేలి ఉండటం ఇక్కడ స్వామిని కొప్పు రామలింగేశ్వరుడు అని పిలుస్తారు . స్వామివారికి ఎదురుగ ఉన్న ప్రాకార మండపంలో పార్వతి దేవి కొలువై ఉంటుంది. ఆ పక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, రుణహర గణపతి ఆలయాలు కనిపిస్తాయి. ఇక్కడ పర్వదినాల సమయంలో విశేషమైన పూజలు, ఉత్సవాలు వైభవంగా జరుగుతుంటాయి.
దగ్గరలో చూడవల్సిన ఆలయాలు:
భీమవరం (23 కి. మీ)
ద్వారకాతిరుమల(101కి. మీ)
విజయవాడ కనక దుర్గ (165 కి. మీ)
మంగళగిరి నరసింహా స్వామి టెంపుల్ (168 కి. మీ)
సామర్లకోట కుమారారామం (114 కి. మీ)
భద్రాచలం (222 కి. మీ)
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
Sri Ksheera Ramalingeswara Swamy Temple is located in Palakollu Village District of West Godavari State of Andhrapradesh. Sri Ksheera Ramalingeswara temple is one of the Pancharamakshetras
Palakollu Railway station
Ramalingeswar Swamy Temple ,
The Sivalinga was Established by Lord Vishnu
Ksheera Ramalingeswara Swamy Temple , Palakollu
1. Draksharamam ( Draksharamam , East Godavari)
Sri Ksheera Ramalingeswara Swamy Temple Darshan Timings :
Morning : 6 am to 12.30 pm
Evening : 4 pm to 9 pm
Near By Famous Temples :
Bhimavaram ( 23 km )
Dwaraka Tirumala ( 101 km )
Vijayawada Kanaka Durga ( 165 km )
Mangalagiri Narasimha Swamy Temple ( 168 km )
Samarlakota Kumararamam ( 114 km )
Badrachalam ( 222 km )
Click Here : List of Jyothirlinga Temple Details
sri ksheera ramalingeswara swamy temple details,history of ksheera ramalingeswara swamy temple,sri ksheera ramalingeswara swamy temple information in telugu,ramalingeswara swamy temple pdf file.
Useful info by admin... from hanuman chalisa page
ReplyDelete