Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది.***నవంబర్ నెలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టిక్కెట్లు సెప్టెంబరు 21 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ***నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 21 నుండి అందుబాటులో ఉంటాయి.***అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్‌లు సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయబడతాయి.***అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం- ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత –అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు – స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి.** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

Sri Lava Kusa Temple | Kalpetta | Kerala


శ్రీ సీత లవ కుశ  ఆలయం , కాలపెట్ట , కేరళ :

కేరళలోని పురాతన అలయాలో ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయం  వయనాడ్ జిల్లాలోని పుల్పల్లి గ్రామంలో ఉన్నది. కేరళ ఆలయాలలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది, సాధారణంగా శ్రీ రామ ఆలయం అనగానే శ్రీ రాముడు సీత , లక్ష్మణ , ఆంజనేయ స్వామి మాత్రమే దర్శించడానికి వీలుగా ఉంటుంది. ఈ ఆలయంలో శ్రీ రాముడు మరియు సీతాదేవితో పాటుగా పిల్లలు లవ మరియు కుశలను దేవతలుగా ఏర్పాటు చేసిన ఏకైక ఆలయం ఇది.


ఆలయ చరిత్ర  :

పుల్పల్లి ఆలయం యొక్క ప్రాధమిక దేవత సీతాదేవి. వాల్మీకి ఆశ్రమంలో బహిష్కరణ సమయంలో సీత ఇక్కడే ఉన్నట్లు నమ్ముతారు. ఇక్కడి సీతాదేవి విగ్రహాన్ని -జదయతా అమ్మ- అంటారు. ఈ ప్రదేశంలో లవ మరియు కుశ పెరిగారు అని నమ్ముతారు. ఈ స్థలం యొక్క అసలు పేరు సిసుమల మరియు తరువాత సశిమలగా మార్చబడింది. సీత యొక్క పురాణం, మరియు ఆమె పిల్లలు లవ మరియు కుష ఈ ఆలయానికి దగ్గరి సంబంధం కలిగి ఉన్నాది. పుల్పల్లి అనే పేరు కూడా గడ్డి మంచానికి (ధర్భా) అనుసంధానించబడిందని నమ్ముతారు, దానిపై శ్రీ రాముని కుమారులు చిన్నతనంలో ఆడినట్లు తెలుస్తుంది.


తరువాత కాలంలో ఈ పరిపాలిపించే రాజు పజ్ హస్సీ  లవ మరియు కుశ కథలతో సంబంధం ఉన్నందున చాలా మంది భక్తులు సశిమాలను పవిత్ర స్థలంగా భావించి అందరూ దర్శించే విధంగా పుణ్యక్షేత్రం గా మారుస్తాడు.

ఆలయ దర్శన సమయం :

ఉదయం      : 5.00-12.00
సాయంత్రం : 5.30-8.00

వసతి వివరాలు  :

ఆలయం నుంచి  4 కి.మీ దూరంలో ప్రైవేట్ హోటల్ లు కలవు.


ఆలయానికి చేరుకునే విధానం :

రోడ్డు మార్గం :

కల్పేట నుండి 32 కిలోమీటర్ల దూరంలో, సుల్తాన్ బాథేరి నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఆలయం కలదు.

రైలు మార్గం :

ఈ ఆలయానికి దగ్గర లోనే త్రిసూర్ రైల్వే స్టేషన్ కలదు. ఈ స్టేషన్ నుంచి ఆలయానికి 12 కి. మీ దూరం కలదు.

విమానా మార్గం :

కొచ్చిన్ విమానశ్రయం లో దిగి కార్ లేదా బస్ లో ఈ ఆలయానికి చేరుకోవాలి.

ఆలయ చిరునామా  :

శ్రీ సీత లవ కుశ  ఆలయం ,
కాలపెట్ట  (గ్రా),
పూల్ పల్లి
పిన్ కోడ్ : 673579
కేరళ.

Keywords : Sri Lava Kusa Temple , Kalpetta , Famous Temples In Kerala , Lord sri rama , Hindu Temples Guide

Comments

Popular Posts