Bhagavad Gita 10th Chapter 11-21 Slokas and Meaning in Telugu | సరళమైన తెలుగు లో భగవద్గీత


ŚRĪMAD BHAGAVAD GĪTA DAŚAMOADHYĀYAḤ
శ్రీమద్ భగవద్ గీత దశమోఽధ్యాయః

atha daśamoadhyāyaḥ |
అథ దశమోఽధ్యాయః |


teśhāmevānukampārthamahamaGYānajaṃ tamaḥ |

nāśayāmyātmabhāvastho GYānadīpena bhāsvatā ‖ 11 ‖


తేషామేవానుకంపార్థమహమజ్ఞానజం తమః |


నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతా ‖ 11 ‖భావం : ఆ భక్తులను అనుగ్రహించడం కోసమే నేను వల్ల హృదయాలలో వుండి, అజ్ఞానం వల్ల కలిగిన అంధకారాన్ని ప్రకాశిస్తున్న జ్ఞానమనే దీపంతో రూపుమాపుతారు. 

arjuna uvācha |

అర్జున ఉవాచ |


paraṃ brahma paraṃ dhāma pavitraṃ paramaṃ bhavān |

puruśhaṃ śāśvataṃ divyamādidevamajaṃ vibhum ‖ 12 ‖

పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ |

పురుషం శాశ్వతం దివ్యమాదిదేవమజం విభుమ్ ‖ 12 ‖


āhustvāmṛśhayaḥ sarve devarśhirnāradastathā |

asito devalo vyāsaḥ svayaṃ chaiva bravīśhi me ‖ 13 ‖

ఆహుస్త్వామృషయః సర్వే దేవర్షిర్నారదస్తథా |


అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే ‖ 13 ‖


భావం : అర్జునుడు: నీవు పరబ్రహ్మవని, పరమపవిత్రుడవనీ, దివ్యపురుషుడనీ, ఆదిదేవుడవనీ, జన్మలేనివడవనీ, దేవర్షి అయినా నారదుడు, ఆసితుడూ, దేవలుడూ, వ్యాసుడూ చెపుతున్నారు. స్వయంగా నాకు అలాగే చెపుతున్నావు.


sarvametadṛtaṃ manye yanmāṃ vadasi keśava |

na hi te bhagavanvyaktiṃ vidurdevā na dānavāḥ ‖ 14 ‖

సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ |

న హి తే భగవన్వ్యక్తిం విదుర్దేవా న దానవాః ‖ 14 ‖


svayamevātmanātmānaṃ vettha tvaṃ puruśhottama |

bhūtabhāvana bhūteśa devadeva jagatpate ‖ 15 ‖

స్వయమేవాత్మనాత్మానం వేత్థ త్వం పురుషోత్తమ |


భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే ‖ 15 ‖భావం : పురుషోత్తమ ! నీవు సమస్త భూతలకు ములకారణూడవు, అధిపతివి, దేవతలందరకూ దేవుడవు, జగత్తు కంతటికి నాధుడవు. నిన్ను గురించి నీవే స్వయంగా తెలుసుకుంటున్నావు. 


vaktumarhasyaśeśheṇa divyā hyātmavibhūtayaḥ |

yābhirvibhūtibhirlokānimāṃstvaṃ vyāpya tiśhṭhasi ‖ 16 ‖


వక్తుమర్హస్యశేషేణ దివ్యా హ్యాత్మవిభూతయః |యాభిర్విభూతిభిర్లోకానిమాంస్త్వం వ్యాప్య తిష్ఠసి ‖ 16 ‖భావం : ఏ మహిమవల్ల నీవు సకలలోకాలలో వ్యాపించివున్నావో ఆ దివ్యమహిమలన్నిటి గురించి చెప్పడానికి నీవే తగినవాడవు. 


kathaṃ vidyāmahaṃ yogiṃstvāṃ sadā parichintayan |

keśhu keśhu cha bhāveśhu chintyoasi bhagavanmayā ‖ 17 ‖


కథం విద్యామహం యోగింస్త్వాం సదా పరిచింతయన్ |


కేషు కేషు చ భావేషు చింత్యోఽసి భగవన్మయా ‖ 17 ‖


భావం : యోగీశ్వర ! నిరంతరం స్మరిస్తూ నిన్నెలా నేను తెలుసుకోవాలి ? ప్రభు! నిన్ను యేయే భావాలతో నేను ధ్యానించాలి. 


vistareṇātmano yogaṃ vibhūtiṃ cha janārdana |

bhūyaḥ kathaya tṛptirhi śṛṇvato nāsti meamṛtam ‖ 18 ‖


విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన |భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మేఽమృతమ్ ‖ 18 ‖
భావం : జనార్ధనా! నీ  యోగమహిమాగురించి లీలావిభూతిగురించీ వివరంగా నాకు మళ్ళీ చెప్పు. నీ అమృత వాక్యాలను వినేకొద్ది తనవి తీరడం లేదు. 


śrībhagavānuvācha |

శ్రీభగవానువాచ |


hanta te kathayiśhyāmi divyā hyātmavibhūtayaḥ |

prādhānyataḥ kuruśreśhṭha nāstyanto vistarasya me ‖ 19 ‖


హంత తే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయః |ప్రాధాన్యతః కురుశ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే ‖ 19 ‖భావం : శ్రీ భగవానుడు : అర్జునా! నా దివ్య వైభవలను గురించి అలాగే చెబుతాను. నా విభూతులకు అంతం లేనందువల్ల ముఖ్యమైన వాటినే వివరిస్తాను. 


ahamātmā guḍākeśa sarvabhūtāśayasthitaḥ |

ahamādiścha madhyaṃ cha bhūtānāmanta eva cha ‖ 20 ‖


అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః |అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ ‖ 20 ‖భావం: ఓ అర్జునా! సమస్త ప్రాణుల హృదయముల యందున్న ఆత్మను నేనే. సకల భూతముల (ప్రాణుల) ఆదియు, మధ్యస్థితియు, అంతము నేనే. (ప్రాణుల సృష్ఠి స్థితి లయములకు కారణము నేనే).ādityānāmahaṃ viśhṇurjyotiśhāṃ raviraṃśumān |

marīchirmarutāmasmi nakśhatrāṇāmahaṃ śaśī ‖ 21 ‖


ఆదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం రవిరంశుమాన్ |మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ ‖ 21 ‖భావం: అదితియొక్క ద్వాదశపుత్రులైన ఆదిత్యులలో విష్ణువును నేను. జ్యోతిర్మయ స్వరూపులలో నేను సూర్యుడను. వాయుదేవతలలోని తేజమును నేను. నక్షత్రాధిపతియైన చంద్రుణ్ణి నేను. 

భగవద్గీతలోని 18అధ్యాయాలు  వాటి భావాలు మరియు ఆడియోల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.   bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 10th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning

Comments