Drop Down Menus

ప్రతి సమస్యకు భగవద్గీత చెప్పిన పరిష్కారాలు ప్రశ్నల రూపం లో | Bhagavad Gita Give Solutions for every Problem 28th Question


28th Question : 
ప్రశ్న ) సామాన్యంగా మనం ఊరకే ఉండటం మెలకువగా ఉన్నప్పడు సంభవించదు. ఏ పని చేయకుండా ఉండాలని ప్రయత్నించాను. దాహ్యాకర్మలను మానేసి కూర్చునాన్ను. ప్రక్కన ఎవరో ఉన్నారు. వారితో మాట్లాడుతున్నాను. ఎలాగు అతికష్టం మీద మాట్లాడడం మానేశాను. బుర్ర లో ఆలోచనలు బయలుదేరాయి. ఆలోచనలు కూడా చేయకుండా ఉండాలంటే సాధ్యపడటం లేదు. ఏమిటి ఇది ఏదైనా వ్యధా లేక మానవస్వభావమా ?

న హి కశ్చిత్క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్ |

కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః ‖ (3వ అ - 5వ శ్లో )

జవాబు : ఇది వ్యాధి కాదు ఆధీ కాదు. మానవస్వభావం. ప్రకృతి బద్ధుడైన మానవుడు, ప్రకృతి గుణాల వత్తిడివల్ల ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. శారీరక- వాచీక-మానసికలని కర్మలు మూడు రకాలు. శారీరక వాచీక కర్మలను ప్రయత్నపూర్వకంగా నిరోధించవచ్చు. కానీ మానసిక కర్మలను నిరోధించడం చాలా కష్టతరమైన విషయం. అది యోగసమాధిలోను, గాఢమషూప్తిలోను మాత్రమే సాధ్యపడుతుంది. అందుకనే మనవుడెలాగు కర్మలు చేయకుండా ఉండలెడనే, ఎక్కువ కాలం దైవారాధన, సత్కలక్షెపాలకు వినియోగించమన్నారు. లేకపోతే మనస్సు ఏ చెడ్డపనిలో పడుతుందో నని భయం దానికి కారణం. 


తదుపరి భగవద్గీత యొక్క ప్రశ్నలు జవాబులు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 


శివ సంబంధ ఉచిత పిడిఎఫ్ పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 


లలిత సహస్రం పిడిఎఫ్ పుస్తకం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 


భగవద్గీత శ్లోకాలు వాటి భావాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి  

bhagavad gita in telugu, bhagavad gita solutions, bhagavad gita pdf download, bhagavad gita online quiz, bhagavd gita questions and answers hindu temples guide bhagavad gita.

ఇవి కూడా చూడండి
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON