Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది.***నవంబర్ నెలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టిక్కెట్లు సెప్టెంబరు 21 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ***నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 21 నుండి అందుబాటులో ఉంటాయి.***అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్‌లు సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయబడతాయి.***అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం- ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత –అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు – స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి.** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

శ్రీ దేవీ మహాత్మ్యమ్ చాముండేశ్వరీ మంగళమ్ స్తోత్రం | Sri Devi Mahatmyam Chamundeshwari Devi Mangalam Stotram | Hindu Temples Guide

దేవీ మహాత్మ్యమ్ చాముండేశ్వరీ మంగళమ్ స్తోత్రం : 

శ్రీ శైలరాజ తనయే చండ ముండ నిషూదినీ
మృగేంద్ర వాహనే తుభ్యం చాముండాయై సుమంగళం|1|

పంచ వింశతి సాలాడ్య శ్రీ చక్రపుఅ నివాసినీ
బిందుపీఠ స్థితె తుభ్యం చాముండాయై సుమంగళం||2||

రాజ రాజేశ్వరీ శ్రీమద్ కామేశ్వర కుటుంబినీం
యుగ నాధ తతే తుభ్యం చాముండాయై సుమంగళం||3||

మహాకాళీ మహాలక్ష్మీ మహావాణీ మనోన్మణీ
యోగనిద్రాత్మకే తుభ్యం చామూండాయై సుమంగళం||4||

మత్రినీ దండినీ ముఖ్య యోగినీ గణ సేవితే|
భండ దైత్య హరే తుభ్యం చామూండాయై సుమంగళం||5||

నిశుంభ మహిషా శుంభే రక్తబీజాది మర్దినీ
మహామాయే శివేతుభ్యం చామూండాయై సుమంగళం||6||

కాళ రాత్రి మహాదుర్గే నారాయణ సహోదరీ
వింధ్య వాసినీ తుభ్యం చామూండాయై సుమంగళం||7||

చంద్ర లేఖా లసత్పాలే శ్రీ మద్సింహాసనేశ్వరీ
కామేశ్వరీ నమస్తుభ్యం చామూండాయై సుమంగళం||8||

ప్రపంచ సృష్టి రక్షాది పంచ కార్య ధ్రంధరే
పంచప్రేతాసనే తుభ్యం చామూండాయై సుమంగళం||9||

మధుకైటభ సంహత్రీం కదంబవన వాసినీ
మహేంద్ర వరదే తుభ్యం చామూండాయై సుమంగళం||10||

నిగమాగమ సంవేద్యే శ్రీ దేవీ లలితాంబికే
ఓడ్యాణ పీఠగదే తుభ్యం చామూండాయై సుమంగళం||11||

పుణ్దేషు ఖండ దండ పుష్ప కంఠ లసత్కరే
సదాశివ కలే తుభ్యం చామూండాయై సుమంగళం||12||

కామేశ భక్త మాంగల్య శ్రీమద్ త్రిపుర సుందరీ|
సూర్యాగ్నిందు త్రిలోచనీ తుభ్యం చామూండాయై సుమంగళం||13||

చిదగ్ని కుండ సంభూతే మూల ప్రకృతి స్వరూపిణీ
కందర్ప దీపకే తుభ్యం చామూండాయై సుమంగళం||14||

మహా పద్మాటవీ మధ్యే సదానంద ద్విహారిణీ
పాసాంకుశ ధరే తుభ్యం చామూండాయై సుమంగళం||15||

సర్వమంత్రాత్మికే ప్రాజ్ఞే సర్వ యంత్ర స్వరూపిణీ
సర్వతంత్రాత్మికే తుభ్యం చామూండాయై సుమంగళం||16||

సర్వ ప్రాణి సుతే వాసే సర్వ శక్తి స్వరూపిణీ
సర్వా భిష్ట ప్రదే తుభ్యం చామూండాయై సుమంగళం||17||

వేదమాత మహారాజ్ఞీ లక్ష్మీ వాణీ వశప్రియే
త్రైలోక్య వందితే తుభ్యం చామూండాయై సుమంగళం||18||

బ్రహ్మోపేంద్ర సురేంద్రాది సంపూజిత పదాంబుజే
సర్వాయుధ కరే తుభ్యం చామూండాయై సుమంగళం||19||

మహావిధ్యా సంప్రదాయై సవిధ్యేనిజ వైబహ్వే|
సర్వ ముద్రా కరే తుభ్యం చామూండాయై సుమంగళం||20||

ఏక పంచాశతే పీఠే నివాసాత్మ విలాసినీ
అపార మహిమే తుభ్యం చామూండాయై సుమంగళం||21||

తేజో మయీదయాపూర్ణే సచ్చిదానంద రూపిణీ
సర్వ వర్ణాత్మికే తుభ్యం చామూండాయై సుమంగళం||22||

హంసారూఢే చతువక్త్రే బ్రాహ్మీ రూప సమన్వితే
ధూమ్రాక్షస్ హంత్రికే తుభ్యం చామూండాయై సుమంగళం||23||

మాహేస్వరీ స్వరూపయై పంచాస్యై వృషభవాహనే|
సుగ్రీవ పంచికే తుభ్యం చామూండాయై సుమంగళం||24||

మయూర వాహే ష్ట్ వక్త్రే కొఉమరీ రూప శోభితే
శక్తి యుక్త కరే తుభ్యం చామూండాయై సుమంగళం||25||

పక్షిరాజ సమారూఢే శంఖ చక్ర లసత్కరే|
వైష్నవీ సంజ్ఞికే తుభ్యం చామూండాయై సుమంగళం||26||

వారాహీ మహిషారూఢే ఘోర రూప సమన్వితే
దంష్త్రాయుధ ధరె తుభ్యం చామూండాయై సుమంగళం||27||

గజేంద్ర వాహనా రుఢే ఇంద్రాణీ రూప వాసురే
వజ్రాయుధ కరె తుభ్యం చామూండాయై సుమంగళం||28||

చతుర్భుజె సింహ వాహే జతా మండిల మండితే
చండికె శుభగే తుభ్యం చామూండాయై సుమంగళం||29||

దంశ్ట్రా కరాల వదనే సింహ వక్త్రె చతుర్భుజే
నారసింహీ సదా తుభ్యం చామూండాయై సుమంగళం||30||

జ్వల జిహ్వా కరాలాస్యే చండకోప సమన్వితే
జ్వాలా మాలినీ తుభ్యం చామూండాయై సుమంగళం||31||

భృగిణే దర్శితాత్మీయ ప్రభావే పరమేస్వరీ
నన రూప ధరే తుభ్య చామూండాయై సుమంగళం||32||

గణేశ స్కంద జననీ మాతంగీ భువనేశ్వరీ
భద్రకాళీ సదా తుబ్యం చామూండాయై సుమంగళం||33||

అగస్త్యాయ హయగ్రీవ ప్రకటీ కృత వైభవే
అనంతాఖ్య సుతే తుభ్యం చామూండాయై సుమంగళం||34||

||ఇతి శ్రీ చాముండేశ్వరీ మంగళం సంపూర్ణం||

మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Key Words : Sri Devi Mahatmyam Chamundeshwari Devi Mangalam Stotram, Telugu Stotras , Stotras In Telugu Lyrics, Hindu Temples Guide 

Comments

Popular Posts