ఉప్పు కి ఐశ్వర్యము కి ఉన్న సంబంధం ఏమిటి.
మహాలక్ష్మి సముద్రం నుండి పుట్టింది. సముద్రం లో ఉప్పు ఉంటుంది. ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు లేదా కళ్ళఉప్పు , కల్లు ఉప్పు అంటారు. ఉప్పుని తొక్కకూడదు మహాలక్ష్మి అని అంటారు.
Also Read : పెళ్లి కావట్లేదా అయితే ఒక్క సారి ఈగుడిని దర్శించండి...
ఉప్పుని చేతితో తీసుకొని ఎదుట వారి చేతికి ఇవ్వకూడదు. చాల మంది డబ్బు సంపాదిస్తాము కాని నిలవడం లేదు అని అంటారు. అటువంటి వారు జీతాలు రాగానే మొత్తం డబ్బుని ఒక కాగితం లో చుట్టి ఉప్పు డబ్బాలో ఒక రాత్రి అంతా ఉంచి, మరుసటి రోజు ఉదయం తీసి ఖర్చు పెట్టుకోవాలి..
రాత్రి పూట ఉప్పు అనకూడదు అంటారు. రాత్రి పూట లవణం అని అనాలి. ఉప్పును శనీశ్వరుడుకి నూనెతో పాటుగ వేస్తారు. అదివేరే విషయం. శుక్రవారం రోజు పొద్దున్నే గాజు గ్లాసులో ఉప్పు కొద్దిగ వేసి ఏదో అనుకూలంగ ఉన్న మూలన పెడితే ఆర్ధిక కష్టాలు తీరుతాయి అంటారు.
Also Read : ఒక స్త్రీ పురుషుని నుండి ఏమి కోరుకుంటుంది..?
కాలము రోజులలో మంగళవారం .శుక్రవారం నాడు యింటికి వచ్చిన ముత్తైదువులకు, ముందుగ చాప మీద కూర్చోబెట్టి మంచినీళ్లు ఇచ్చి పసుపు కొమ్ములు, కుంకుమ, పండు, తాంబూలం ఇచ్చేవారు .అలా చేయడము వలన సిరి సంపదలు అలాగే సౌభాగ్యం మెండుగ ఉంటాయి అంటారు.
కొందరు ఎర్రటి గుడ్డ లో రాళ్ళ ఉప్పు పోసి యింటి గుమ్మం ముందు కడతారు మరుసటి రోజు ఉదయం ఎర్రగుడ్డ లో కట్టిన ఉప్పు ఎవరు తొక్కని విధముగ చెట్టు మొదలు లో వేయాలి. అలా కట్టడం వలన సుఖ సంతోషాలతో యిల్లు కళకళ లాడుతుంది అంటారు.
Also Read : తులసి_చెట్టు మారే స్థితిని బట్టి ఆ ఇంట్లో ఏం జరుగుతుందో ముందే చెప్పవచ్చట
ఏదేమైనా ఉప్పు అరువు ఇవ్వడం అరువు తెచ్చుకోవడం సరి కాదు. ఉప్పు అనగానే పాకెట్ తీస్తారు చాలామంది, అది కాదు రాళ్ళ ఉప్పు అనేది ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇటువంటి విషయాలలో వితండవాదం చేయకండి. నచ్చితే ఆచరించండి లేకపోతే లేదు. ఆచరణ వలన తప్పక ఫలితం ఉంటుంది నమ్మిన వారికి, ఆపై ఎవరి ఇష్టం వారిది.
Famous Posts:
> అప్పులకు స్వస్తి చెప్పే ఐశ్వర్య దీపం.. ఎలా వెలిగించాలి?
> మీ పుట్టిన తేది ప్రకారం ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంచితే శుభం
> అప్పులకు స్వస్తి చెప్పే ఐశ్వర్య దీపం.. ఎలా వెలిగించాలి?
> కొత్త కోడలు రాగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?
> మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా?
> భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ?
> వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.
> శివ గుణాలు లోకానికి సందేశాలు
ఉప్పుతో, ఐశ్వర్యకాళీ దీపం, ఉప్పు, salt, ధర్మ సందేహాలు, Dharma Sandehalu, dharma sandehalu online, dharma sandehalu telugu, dharma sandehalu telugu book, lakshmi devi, goddess lakshmi, lakshmi pooja,
Comments
Post a Comment