ఏ వయ్యస్సు లో పెళ్లి చేసుకుంటే ఎలాంటి ప్రయోజనాలో తప్పకుండ తెలుసుకోండి | What is the Best Age for Marriage for Female and Male
ఏ వయ్యస్సు లో పెళ్లి చేసుకుంటే ఎలాంటి ప్రయోజనాలో తప్పకుండ తెలుసుకోండి..
మనిషి జీవితం లో పెళ్లి అనేది చాల అవసరం..అలా అని మరి చిన్నవయసులో నో లేదా వయసు మీద పడ్డా కో చేసుకున్నాశారీరక మానసిక పరమైన సమస్యలు తప్పవు! ఇంతకీ పెళ్లికి సరైన వయసేది? అనే అంశం పెద్ద సందేహమే వస్తుంది. ఇప్పుడు ఆవివరాలు చూద్దాం..
Also Read : భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?
మగవారికి 30 ఏళ్లు దాటిన తరువాత, ఆడవారికి 26 ఏళ్లు దాటిన తరువాత పెళ్లిళ్లు చేస్తుంటారు. ఆ వయ్యస్సు లో పెళ్ళి చేయడం వల్ల శృంగార పరమైన హార్మోన్లు తగ్గిపోయి శృంగార జీవితం మీద పెద్దగా ఆశక్తి ఉండదంటున్నారు నిపుణులు.
మగవారి కి 22 నుంచి 26 సంత్సరాలా లోపు పెళ్లి చేసుకోవడం చాల మంచిదట ఆ వయ్యస్సు మగవారిలో శుక్రకణాలు ఎక్కువగా ఉండి సంతానం వెంటనే కలిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
అలాగే ఆడవారు 18-22 సంవత్సరాల లోపు పెళ్ళి చేయడం మంచిదట. ఆ వయ్యస్సులొ అండాలు బాగా ఉండడం వలన సంతానానికి ఎలాంటి సమస్య ఉండదు.
Also Read : భార్యాభర్తల అనుబంధం గురించి కొన్ని అమృత వాక్యాలు మీకోసం
మగవారికి 22-26 మరియు ఆడవారికి 18-22 లలో పెళ్ళి చేయడం వలన హార్మోన్లు బాగా పనిచేసి వారు తమ శృంగార జీవితాన్ని చాల సంతోషం గా గడపగలుగుతారు అని నిపుణులు సూచిస్తున్నారు. ఆడవారికి 19 నుంచి 24 వయసులో గర్భం దాల్చ డానికి అన్ని వయ్యస్సులు కన్నా సురక్షితమైనా వయ్యస్సుగా చెప్తారు. 29 ఏళ్ల వరకు గర్భం దాల్చడం అనేది కొంచెం పర్వాలేదు కానీ 30 ఏళ్లు దాటిన తర్వాత మాత్రం ప్రమాదం ఎక్కువ ఉంటుంది అని డాక్టర్లు సలహా ఇస్తున్నారు .
Also Read : భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ?
30 ఏళ్ల తర్వాత మగవారికి, 26 ఏళ్ల తర్వాత ఆడవారికి పెళ్లి చేస్తే వారిలో అప్పటికే శృంగార సామర్థ్యం తగ్గడం తో పాటు పిల్లలు పుట్టే శాతం కూడా తక్కువగా ఉంటుందని వెల్లడించారు.ఒక వేళా పైన చెప్పిన వయ్యస్సులో పెళ్ళి చేసుకోవడం కుదరక పొతే రెండో అవకాశం గా ఇలా కూడా చేయవచ్చు . ఎన్నో జంటల వివాహ జీవితం పై పరిశోధనలు చేసి 28 – 32 యేళ్ల మధ్య వయసు కూడా పెళ్లి కి ఉత్తమమైనది గా ధ్రువీకరించారు ఆఫ్ ఉత్హాపరిశోధకులు.
ఈ వయసులో ఉండగా పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ల మధ్య గొడవలు వచ్చే అవకాశాలు తక్కువ అని అధ్యయనకర్తలు పేర్కొన్నారు. ఇది కేవలం ఇద్దరి మధ్య గొడవలు లేకుండా బంధాన్ని కొనసాగించడానికి మాత్రమే కాని శృంగారం లేదా సంతానానికి సంబంధించింది కాదు అని గుర్తు పెట్టుకోవాలి..32 దాటాకా పెళ్లి చేసుకున్న వారిలో విడాకులు తీసుకోవడం అధికంగా ఉందని వీరు గణాంక ల ప్రకారం తెలుస్తుంది.
Also Read : భార్య మంగళసూత్రాన్ని అలా వేసుకుంటే భర్త వందేళ్లు జీవిస్తాడు.
అయితే తమ అధ్యయనం పూర్తిగా గణాంకాల ఆధారం గా జరిగింది అని, కచ్చితం గా అదే వయసు లో పెళ్లి చేసుకోవాలని ఏమి లేదు, 20 సంవంత్సరాల వయ్యస్సులో పెళ్లి చేసుకునిసంతోషం గా దాంపత్య జీవితాన్ని సాగించే వాళ్లు కూడా లెక్కకి మించి ఉన్నారని పరిశోధకులు వివరించారు. గణాంకాల ప్రకారం మాత్రం 28-32 మధ్యన పెళ్లి ఉత్తమం అని పేర్కొన్నారు.
దీన్ని బట్టి 28-32 వయ్యస్సులో గొడవలు రాకపోవచ్చేమో కానీ శృంగార లేదా సంతాన సమస్యలు ఖచ్చితం ఉంటాయి అని మాత్రం డాక్టర్స్ చెప్తున్నారు.. ఆడవారు 18-22 మగవారికి 22-26 లలో పెళ్లి చేసుకోవడం అన్నిటి కన్న ఉత్తమమైనది అని గమనించాలి.
Famous Posts:
> ఈ స్తోత్రం ప్రతిరోజూ చదివితే ఆర్ధిక సమస్యలు సమసిపోతాయి
> దేవుడికి ఏ పుష్పాన్ని అర్పింస్తే ఎలాంటి ఫలితం లభిస్తుంది
> భార్య మంగళసూత్రాన్ని అలా వేసుకుంటే భర్త వందేళ్లు జీవిస్తాడు.
> ప్రతి తండ్రి అదృష్టంలో కూతురు ఉండదు
> చాలామందికి తెలియని గాయత్రీ మంత్రం రహస్యం
> ప్రకారం ఇలాంటి వారు ఎప్పటికీ ధనవంతులు కాలేరు
> ఇంటి ముందు ముగ్గులు ఎందుకు వెయ్యాలి ?
> మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి
> నక్షత్ర దోషాలంటే ఏమిటి..?ఏ ఏ నక్షత్రవాళ్లకు దోషాలుంటాయి..?
late marriage age, best age to marry biologically, What is the Best Age for Marriage, Best Age to Get Married, marriage, male, female,
Comments
Post a Comment