Pithapuram Padagaya Shiva Original Photo | Kukkuteswara Swamy Temple

Pithapuram Padagaya Rare Photo 
పిఠాపురం తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడకు 15 కిమీ దూరం లో  ఉంది.
పాదగయా క్షేత్రం లో పరమ శివుడు కుక్కుటేశ్వరునిగా .. 
స్వయం భూ లింగం .. 
స్పటిక లింగం.. 
కుక్కుట రూపంగా ఉన్న ఏకైక లింగం .. 
పదవ శక్తి పీఠం పుర్హుతికా మాత కొలిచిన లింగం. 
గయాసురినికి ముక్తినోసగిన లింగం..
 వ్యాస భగవానుడు కొలిచిన లింగం ..  
కవి సర్వబౌముడు శ్రీనాధుడు భీమఖండం లో వర్ణించిన లింగం .. 
గత పుష్కరాల సమయంలో ఆలయాన్ని పూర్తిగా తొలగించి పునః నిర్మించారు. ఆ తర్వాత స్వామి వారి లింగ స్వరూపాన్ని వేదోక్త మంత్ర తంత్ర సహితంగా రూపొందిచారు. ఆ కార్యక్రమం జరగక ముందు స్వామి వారి వాస్తవ రూపం ఈ ఫోటో.. ఇది అరుదైనది తిరిగి మనకు దర్శనమివ్వనిది. ఈ ఫోటో ఇప్పడికి దేవస్థానం స్టాల్ లో లభిస్తుంది

Credits: Saride Nag garu

             
Pithapuram Surrounding Temples :
Daksharamam Bhimeswara Swamy Temple ( 47 km From Pithapuram )

Post a Comment

Previous Post Next Post
CLOSE ADS
CLOSE ADS