Drop Down Menus

Saptagiri Telugu Magazine May Edition Free Download

తిరుమల తిరుపతి దేవస్థానముల సప్తగిరి సచిత్రమాసపత్రిక .. మే 2016 
Telugu TTD Saptagiri MAY- 2016  edition Free Download-  ttd free e books 
Click Here to Download TTD Telugu Saptagiri May Magazine Free Download : 

Click Here to More Free E Devotional books 

1) Tirumala Sreevari Foot Path Way Information
2) Tirumala Alipiri Steps Information
3) Tirumala Angapradikshana Information
4) Things to Know Before You Step Into Tirumala
5) Sri Kalyana Venkateswara Swamy Temple Srinivasara Mangapuram
6) Tirumala Near by Famous Temples list
7) Tirumala Surrounding Temples list
8) Tirumala Kapila Terdham Information
9) TTD Sapthagiri Magazine Free Download
10) How to Reach Rameswaram Form Tirumala
11) Tirumala Museum Information
12) 11 Unknown Facts  About Tirumala 
13) Tirumala Secrets of Lord Venkateswara Statue 

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

 1. ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: శ్రీ కృష్ణాయనమ:

  భగవద్గీత - ఆరవ అధ్యాయము - ఆత్మ సంయమయోగము(6/40)  31. బ్రహ్మ చర్య పాలన వలన వీర్యదారణ చక్కగా జరిగి శరీరమునందు విలక్షణమైన విద్యుత్తు ఉత్పన్నమగును .


  32. ఆ తేజస్సు మిక్కిలి శక్తిపూర్ణమై దాని ప్రభావమున ప్రాణ మనోగతాలు తమంతట తామే స్థి రమగును. చిత్తగతి ధ్యేయోన్ముఖంగా సంతత ప్రవాహ రూపమున సహజముగా జరుగును.


  33. ధ్యాన యోగసమయమున రాగ ద్వేషములను, హర్ష దోషములను, కామక్రోధాది దూషిత వృత్తులను, ప్రాపంచక సంకల్ప వికల్పములను మనస్సు నుండి సర్వదా యూయూరము చేయవలెను.


  34. సాధకుడు ఏమాత్రము అజాగ్రతగా ఉన్న ఇంద్రియములు అతనిని పక్కదారులు మరల్చి ధ్యానమునాకు పెక్కు అవరోధాలు కల్పించును.


  35. పరమాత్ముని సన్నిధిలో అనన్య భావముతో చిత్తమును లగ్నమొనర్పవలెను.


  36. భగవంతుడే పరమగతిగా, పరమధ్యేయముగా, పరమాశ్రయముగా, మిక్కిలి ప్రేమాస్పదుడుగా విశ్వసించి, నిరంతరము ఆయననే ఆశ్రయింప వలెను.


  37. భగవంతుడే సర్వరక్షకుడుగా, సహాయకుడిగా, స్వామిగా, జీవన ప్రాణ సర్వస్వముగా భావించి భగవల్లీలావిలాసములయందే సంతుష్టుడగు చుండ వలెను .


  38. భగవంతుని దర్శనము, భాషణము, స్పర్శ, చింతనము, కీర్తనము, అర్చనము, వందనము, స్తవము, మొదలగునవి పాపులను కుడా పరమ పవిత్రులాగా మార్చును.


  39. భగవంతుని గుణప్రభవ తత్వ రహస్యములు తెలుసుకొని తన ఇష్టమును, స్వభావమును, యోగ్యతను , బట్టి మనస్సును సులభముగా మార్చుకొని ధ్యానము చేయవలెను.


  40. భగవంతుని బలము, ఐశ్వర్యము, శక్తి,సామర్ద్యములు సాటిలేనివి. అతడు అఘటన ఘటనా సమర్ధుడు. భగవంతుని అనుగ్రహము కోరుటయే భగవత్ తత్వము.


  ReplyDelete

Post a Comment

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.