Drop Down Menus

Trimbakeshwar / Trambakeshwar Temple Information | Temple Timings Rooms Information Address

మహారాష్ట్ర లో మొత్తం మూడు జ్యోతిర్లింగా క్షేత్రాలు ఉన్నాయి,  అవి వరుసగా భీమాశంకర్ ( Bhimashankar ), గ్రిశ్నేశ్వర్ (Grishneshwar ), మూడవది నాశిక్ నుంచి సుమారు 30 కిలోమీటర్ల దూరం లో ఉన్న త్రయంబకేశ్వరం ఆలయం. 


Tryambakeshwar Temple is One of the Jyotirlingas, Trimbakeshwar Shiva Temple is located in Trimbakeshwar District of Nashik State of Maharashtra.. 

నాసిక్ ఈ పేరు వెనుక అర్ధం ఏమిటంటే .. రావణాసురిడి చెల్లెలా ముక్కుని కత్తిరించిన ప్రదేశమే నాసిక్ అని చెప్తారు. గోదావరి జన్మస్థలం త్రయంబకేశ్వరమే, గౌతమి మహర్షి పేరుమీదనే గోదావరి అని పేరువచ్చింది. ఒకసారి గౌతమీ మహర్షి వరిపైరును పాడుచేస్తున్న ఆవు దూడను దర్పపోచను విసిరాడు , ఆ దర్ప తగిలి ఆవు మరణించింది. గోహత్య పాతకం పోగుట్టుకోనుటకు శివునికోసం తపస్సు చేయగా .. శివుడు ప్రత్యక్షం కాగా . గంగను భువికి వదలమని ప్రార్దించెను. గంగమ్మ శివయ్య జాతా జూటము పైనుంచి బ్రహ్మగిరి పర్వతము పై పడి , పాయలుగా వీడి గౌతముడి పేరుమీద గౌతమి గాను , గో ప్రాణాలు వదిలిన ప్రదేశం కాబట్టి గోదావరి గాను ప్రసిద్ది చెందింది. 
గౌతముని కోరిక మేరకు త్రయంబకేశ్వరుడికిగా జ్యోతిర్లింగమై విలిశాడు
గర్భగుడికి బైటవైపుగా నాలుగు ద్వారాలతో మండపం ఉంటుంది. గర్భగుడిలో కల శివలింగం భూమికి కొంత దిగువలో ఉంటుంది. దాని నుండి నిరంతరం నీటి ఊట ఊరుతూ ఉంటుంది. అది దేవాలయ్ం ప్రక్కన కుశావర్తనం అనే సరోవరంలో కలుస్తూ ఉంటుంది. కుశ అంటే ధర్భ, వర్తం అంతే తీర్ధం అని అర్ధం. దీనిలో స్నానం చేయడం  వలన సర్వపాపాలు రోగాలు పోతాయని భక్తుల విశ్వాసం.
Important Places in the Trambakeshwar Temple :
Kushavarta:
Just a 5 min walk away from main temple there is a sacred pond called "Kushavarta" which is from where river Ganga takes here route to the rest of India
Bramhagiri: 
Another attraction of this place is the Bramhagiri Hill, which is the origin of the river Ganga and is named here as Godavari. To reach the top of the hill one needs to go through some 700 steps and usually needs 4-5 hours to cover. Trimbakeshwar Temple is perched on the picturesque lusting green Bramhagiri hills. River Godavari originates on this hill and flows though the Bramhagiri ranges. 
Gangadwar: 
Gangadwar is half way to Bramhagiri mountain. There is a temple of Ganga, now known as Godavari River. Ganga appears first time here, after it vanishes from Bramhagiri Mountain. Godavari comes to Gangadwar from Brahmadri. There are 750 steps to Gangadwar. These were built by Karamsi Ranamull of Village Maska.
Nil Parvat:
Shreemant Seth Kapol has built about 200 steps. On the summit is the temple of Nilamba Matamba 

Devi (Nilambika), further on is an ancient temple of Nilkantheshwar Mahadev and an idol of Parashuram. There is an old akhada or matha of the Gosavi sect and an ancient temple of Sadguru Dattatraya. 

Gautam Tirtha :
Gautam Tirtha is to the south of the Ganges and the Trimbakeshwar temple. Varun being pleased 

with Gautam gave this tirtha as a permanent source of water. To the north is Gautameshwar and to the south is Rameshwar Mahadev.
Bilwa Tirtha:
Bilwa Tirtha is to the north of Nila mountain. It is one of the five tirthas.
Indra Tirtha:
Indra Tirtha is to the east and near Kushavarta.This is known as Shakra-Kupa for Indra wiped 

off his curse given by sage Gautam for enjoying Ahilya, by a bath in this tirtha.
Ahilya Sangam Tirtha:
To force Gautam to give up his penance, a friend of Ganga named Jatila took the form of Ahilya, Gautam’s wife. Gautam could make it out and cursed her to be transformed into a river. Then she begged his pardon. Gautam granted her pardon and said that she will be freed of her curse on her joining with Godavari river. This is the Ahilya-Sangam tirtha where Ganga and Godavari join. There is a temple of Sangmeshwar Mahadev. 
Nivruttinath Temple:
The temple of Shree Nivruttinath is near Gangadwar Sampradaya consisting of Gorakhnath and others. Nivruttinath was made to imbibe the holy knowledge by his Guru Gahininath. A place where Nivruttinath made his brothers and sister attain the self by his preaching.


Trimbakeshwar Temple Timings : 
Morning  Opening : 5.30 am
Night Time Closing : 9.30 pm
Trimbakeshwar Near by Famous Holy Places :
Shirdi Saibaba Temple
Shani Shinganapur 
SaptShrungi ( Vani )

How to Reach Trimbakeshwar Temple :
Nearest Railway Station : Nashik, 44 km from Nashik Railwaystation,
Nearest Air : Nashik

Trimbakeshwar Realted Postings :
Bhimashankar Temple Information 
Grishneshwar Temple Information 
List of Jyotirlinga Temples Information
Trimbakeshwar official website : www.trambakeshwar.com

Trimbakeshwar temple information in telugu, Nasik Trambakeshwar Temple information, Best temples information in telugu, Temple timings, Trimbakeshwar temple accommodation details, hindu temples guide.
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.