Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Are you visiting Tirumala First Time ?

తిరుమల మొదటి సారి వెళ్లేవారికి మరియు మీ ఫ్రెండ్స్ కి తిరుమల కోసం చెప్పాలన్న ఈ క్రింది పోస్ట్ చేసిన వీడియో అందరికి ఉపయోగపడగలదని నా నమ్మకం. మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయగలరు. 

Tirumala Related Postings :
తిరుమలలో మీరు కూడా అదే తప్పు చేస్తున్నారా ?
శ్రీనివాసుడు నడిచిన మార్గమే శ్రీవారి మెట్టు 
తిరుమల అంగప్రదిక్షణ ఎప్పుడు చేస్తారు ?
మనం గుండు ఎందుకు చేయించుకుంటామో తెలుసా ?
తిరుమల సేవ టికెట్స్ బుక్ చేయడం ఎలా ?


tirumala information in telugu, tirumala temple guide, tirumala temple details in telugu, tirumala temple information in pdf, tirumala seva tickets, tirumala temple latest videos, tirumala samacharam in telugu.


Comments