Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Sri Chaganti Koteswarao Gari Speech

ఈ విషయం మనమందరం చాల జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదితిదేవోభావ అని మాటలల్లోనే చెప్పడం కాదు, అదితికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇవ్వాల్సిందే. భోజనాలు పెట్టేటప్పుడు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించే వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో.. జాగ్రత్త పడకపోతే ఎలాంటి పరిణామాలకు దారిస్తాయో ఈ వీడియో లో శ్రీ చాగంటి కోటేశ్వరావు గారు రామాయణ ప్రవచనం లో దశరధుడు పుత్రసంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేస్తున్న సందర్భం లో చెప్పిన ప్రవచనం. 



మీకు వీడియో లోడ్ అవడం ఆలస్యం అవుతుంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి. 

ఈ ఆర్టికల్ చదివారా మీరు ?

తలక్రిందులుగా తప్పస్సు చేస్తూ సాకార రూపం లో శివుడు. 

రంగులు మారుతున్న శివలింగం

తిరుమలలో మీరు కూడా అదే తప్పు చేస్తున్నారా?

శ్రీరంగం తీసుకుని వెళ్తాను రండి

శ్రీవారు నడిచిన మెట్టే శ్రీవారి మెట్టు. 

sri chaganti koteswarao gari pravachanam, sri chaganti speech, sri chaganti videos, how to reach sri rangam, srirangam temple information, sri rangam temple details, hindu temples guide, hindu temples details, temple information in telugu, credits: www.srichaganti.net

Comments

  1. ప్రతి హిందువు తప్పనిసరిగా చూడవలసిన సైట్ - ధన్యవాదములు

    ReplyDelete

Post a Comment