Carnatic Music 3rd Lesson in Telugu| Learn Carnatic Music Free | Online Music Classes

కర్ణాటక సంగీతం మూడవ క్లాస్ లో మీరు 3వ సరళీస్వరం నేర్చుకోబోతున్నారు. 

రెండవ క్లాస్ లో సంగీతానికి నిర్వచనం తెల్సుకున్నారు కదా .. ఈ క్లాస్ లో సప్తస్వరాలు ఏ ధ్వనుల ఆధారంగా వచ్చాయో తెలుసుకుంటారు. తరువాత 3వ సరళీస్వరం నేర్చుకుంటారు. సరళి స్వరం క్రింద ఇవ్వబడింది చూడండి. 
S R G M    S R  | S R  ||    S R G M    P D |  N S ||

S N D P    S N | S N ||      S N D P    MG | R S  ||


మీకు వీడియో లోడ్ అవడం ఆలస్యం అవుతుంటే క్రింద లింక్ పై క్లిక్ చేయండి
https://goo.gl/gfFcuK 

Carnatic Music Class Related Postings :
> Carnatic Music 4th Class
Sruthi Box MP3 Free Download
Carnatic Music 1st Lesson for begginars
Carnatic Music 2nd Lesson
Carnatic Music Next Lessons 


karnataka music, karnataka sangeetham, karnataka sangeetham free classes online, carnatic music lessons varnams,carnatic music lessons pdf, learn carnatic music online free download, carnatic music lessons in telugu, carnatic music lessons for beginners in telugu, carnatic music basics theory, carnatic music lessons geetham, hindu temples guide carnatic music classes online. 

1 Comments

  1. ఎవరి సహాయమూ లేకుండా ఎవరికి వారు, తమకు తగిన గతిలో నేర్చుకునే విధంగా ఉన్న ఈ పాఠాలు నాలాంటి పామరులకు దేవుడిచ్చిన అడగని వరం.

    మీకు ధన్యవాదాలు చెప్పగలిగినన్ని మాటలు పాటలు నాకు తెలియవు.

    శుభం
    రంగనాథ్

    ReplyDelete
Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS