History of Yanamadurru Shakteeswara Temple


తలక్రిందులుగా తపస్సు చేస్తూ శివుడు దర్శనం ఇచ్చే అరుదైన క్షేత్రం శక్తీశ్వర క్షేత్రం. ఈ క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర్లోని యనమదుర్రు లో ఉంది. 

ఇక్కడ ఒకేపీఠంపై శివుడు తపస్సు చేస్తూ తలక్రిందులుగా సాకార రూపం లో దర్శనం ఇస్తుంటే బాల సుబ్రహ్మణ్యం తో కలిసి పార్వతి అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. స్థలపురాణం కొరకు మీరు క్రింది వీడియో ని ప్లే చేయండి. శ్రీ చాగంటి కోటేశ్వరావు గారు శివపురాణం ప్రవచనం లో ఈ ఆలయం కోసం చెప్పియున్నారు. 



ఈ వీడియో మీకు లోడ్ అవ్వడం ఆలస్యం అవుతుంటే క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 
https://goo.gl/leK9XR

Special Temples :
రంగులు మారుతున్నా శివలింగం 
పెరుగుతున్న యాగంటి బసవన్న 
పెళ్లి కావాలంటే ఏ ఆలయాలు దర్శించాలి ?
పిల్లలు లేనివారికి పెదకాకాని 

     

lord siva temples in west godavari, west godavari famous temples, yanamadurru, yanamaduru siva temples, west godavari, westgodavari, sri chaganti pravachanam, sri chaganti, chaganti yanamadurru pravachanam, siva puranam, famous temples in ap, famous temples in india. temple history of shakteeswara temple, yanamadurru shakteeswhara temple, bhimavaram temples, bhimavaram near by famous temple list

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS