Bharatamlo Neethikathalu Ebook Download

భారత రామాయణాలు భారతజాతికి ప్రాణాలవంటివి. అందులోని కథలను అంతో ఇంతో ఎఱుగని భారతీయుడుండడు. "మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే " అని పెద్దల మాట . అంటే మహాభారతం మహత్త్వమూ , అర్థగౌరవమూ, కల మహోత్తమగ్రంథ మన్నమాట. 
కనుక విద్యాభ్యాసం చేసే బాలబాలికలకు, యువతరానికి భారతంలోని నీతులు, ధర్మాలు, ఇంకా పలు విషయాలు అందించడానికి అనువుగా సరళమైన భాషలో " భారతంలో నీతికథలు" అని ఈ చిరుపుస్తకం 'ఉషశ్రీ ' గారిచే రచింపబడింది. బాల్యంలో నేర్చిన విద్యలు, అలవర్చుకొన్న అలవాట్లు మానవుణ్ణి అలాగే అంటిపెట్టుకొని వుంటాయి అనడం నిజం. 
తిరుమల తిరుపతి దేవస్థానంవారు ఆర్షధర్మ ప్రచారం నిమిత్తం చేపట్టిన బహుముఖ కార్యక్రమాల్లో ధార్మిక గ్రంథ ప్రచురణ విశిష్టమైంది.

Click here:https://goo.gl/ZLt76C


Related Postings:










Free ebook download telugu, bharatam lo nithikadhalu Free Ebook Download telugu, telugu pdf books, bharatam lo neethikadhalu, telugu books, hindu temples guide.

1 Comments

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS