Kolluru Mookambika Temple
కర్ణాటక లోని ఏడు ముక్తి స్థల యాత్రికా స్థలాలైన కొల్లూరు, ఉడుపి, సుబ్రమణ్య, కుంబాషి, కోటేశ్వర, శంకరనారాయణ మరియు గోకర్ణ లలో మూకాంబిక దేవి ఆలయం ఒకటి .ఈ ప్రాంతంలో మూకాంబిక దేవి విగ్రహాన్ని స్వయంగా ఆదిశంకర చార్యులు వారు ప్రతిష్టించారు.
మూకాంబిక దేవిని శక్తి, సరస్వతీ మరియు మహాలక్ష్మి స్వరూపంగా భక్తులు భావిస్తారు. మూకాంబిక అమ్మవారిని దర్శనం చేసుకోవడం పరమ పవిత్రం. ఈ ఆలయం నిర్మాణం పూర్తిగా హిందూ సంస్కృతిని, చక్కటి శిల్ప కళలతో నిండి ఉంటుంది. ఈ దేవాలయములో జ్యోతిర్మయ లింగం ఉంటుంది. ఈ లింగం మూకాంబిక విగ్రహానికి ముందు ఉంటుంది. ఈ ఆలయ విశిష్టత ఏమిటంటే మూకాంబిక సన్నిధిలో అక్షరాబ్యాసం చేస్తే ఉన్నత చదువులు చదువుతారని, తెలివిగలవారై జ్ఞాన సంపన్నులు అవుతారని భక్తుల నమ్మకం. కొల్లూరు లోని మూకాంబిక దేవి ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరుకు 130 కి. మీ దూరంలో ఉంది. మూకాంబిక దేవి ఆలయం కోడదాద్రి శిఖరం క్రింద ఉంటుంది. ఈ దేవాలయాన్ని ఆది మహాలక్ష్మి దేవాలయం అని కూడా అంటారు. మూకాంబిక దేవి ఆలయం లో పంచముఖి గణపతి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర,ఫారడేశ్వర,శ్రీ ఆంజనేయ,ఇతర ఆలయాలు కూడా ఉన్నాయి . మూకాంబిక ఆలయంలో తేనె, మొదలైన పదార్ధాలతో తయారుచేయబడిన పంచకాడ్జయం అనే ప్రసాదం పెడతారు. పూర్వం ఈ ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించిన తరువాత ఆలయంలో ఉన్న బావి లో వేసేవారట. ఇదంతా చూసి చదువు రాని ఒక కేరళ నివాసి, ప్రసాదం బావిలో వేసే సమయంలో నీటి అడుగున దాక్కుని ఆ ప్రసాదాన్ని తిన్నడట. అమ్మవారికి నివేదన చేసిన ప్రసాదాన్ని తిన్నందువల్ల అతడు మహా పండితుడు అయ్యాడని ఆంటారు.
అందుచేత కేరళ ప్రజల్లోఅమ్మవారి పై అపార నమ్మకం.ప్రతి రోజు అమ్మవారి ఆలయంలో అక్షరాబ్యాస కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. నవరాత్రి పండుగలో చివరి రోజున సరస్వతీ మంటపంలో పిల్లలకు వారి మాతృభాషలో అక్షరాలు నేర్పిండం ప్రారంభించడం జరుగుతుంది.
Mookambika Temple Address:
Kundapura Taluk,
Udupi District,
Kollur,
Karnataka 576220,
Phone:082542 58221.
Kollur Mookambika Temple Google Map:
Click Here.
Places To Visit In Kollur:
Saraswathi Mantapam,
Balamuri Ganapathi Temple,
Mookambika Wildlife Sanctuary,
Subramanya Swamy Temple,
Chowdeswari Temple,
Arishina Gundi Falla,
Garuda Guha,
Masti Katte.
ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేయండి :
Famous Temples In Karnataka:
> Udupi
> Sringeri
> Gokarna Ksethram
> Ranganatha Swamy Temple,magadi
> Manjunatha Temple Dharmasthala
> Kukke Subrahmanya Temple
> Horanadu Annapoorneshwari Temple
> Hampi Yatra
kollur Mookambika temple details,telugu information in mookambika temple, history of kollur mookambika temple,famous temples in karnataka, mukambika temple information, mookamkika temple pdf file.temple timings, accommodation details, hindu temples guide.
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
We visited this temple....beautiful temple....powerful goddess ...!
ReplyDeletesituated between Udipi and Murudeshwar...
- Umabala Chunduru