Drop Down Menus

Sree Balaparavathi Sametha Jaladeeswara Swamy Temple Ghantasala | Krishna District Temples

ఈ మాసశివరాత్రి అనగా  14వ తారీఖు మే  2018 నా మీ గోత్రనామాలలో అతిపురాతన శైవ  క్షేత్రం.. శ్రీ బాలపార్వతి సమేత జలదీశ్వర స్వామి వారి క్షేత్రం లో  పూజ చేయించదలిచాము . ఈ క్షేత్రానికి ఒక విశిష్టత ఉంది సాధారణంగా మనకి శైవ క్షేత్రాలలో పార్వతి పరమేశ్వరులు ఒకేచోట  ఉండరు .. ఇద్దరు విడివిడిగా మనకు దర్శనం ఇస్తారు .. అమ్మవారికి వేరేగా ప్రత్యేక సన్నిధి ఉంటుంది . ఐతే ఈ క్షేత్రం లో మాత్రం స్వామి వారు అమ్మవారు ఏక  పీఠం పై ఉంటారు. ఇద్దరు ఒకే సారి దర్శనం ఇస్తారు ఈ క్షేత్రాన్ని దర్శించినవారికి అన్ని రకాల శుభాలు కలుగుతాయని స్థలపురాణం లో చెప్పబడింది . ఈ క్షేత్రం లో శివపార్వతులను  అగస్త్య మహర్షి  ప్రతిష్టించారు  జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యలు అర్చించిన క్షేత్రం ఈ క్షేత్రం . .  అతి పురాతన క్షేత్రం  కృష్ణ జిల్లాలోని ఘంటసాల లో ఉంది . పురావస్తు శాఖ వారు ఈ ఆలయం రెండవ శతాబ్దం లో నిర్మించినట్టు నిర్ధారించారు.  ఈ క్షేత్రం విజయవాడ నుంచి 60 కిమీ దూరం లో ఉంది. 
ఎక్కడో దూరప్రాంతం లో ఉండి దర్శనం చేసుకోలేని వారికోసం హిందూ టెంపుల్స్ గైడ్ తరుపున వారి గోత్రనామాలతో ఈ మాసశివరాత్రికి పూజ చేయించదలిచాము . మీరు మీ గోత్ర నామాలను కామెంట్ చేయండి . జరాధీశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధి కమీటీ వారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది . ఇక్కడ  జరిగిన పూజను తదుపరి వీడియో లో మీకు అప్లోడ్ చేస్తాము . మీరు ఈ క్షేత్రాన్ని స్వయంగా దర్శించి అమ్మవారి అయ్యవారి కృపకు పాత్రులుకండి .
Ghantasala Jaladeswara Swamy Temple History : https://goo.gl/WvD7Hh
Famous Temples in Krishna District : https://goo.gl/ieFhaX
Famous Lord Shiva Temples : https://goo.gl/zGNzgG
famous temples State wise :  https://goo.gl/iGuQx3
Keywords : Ghantasala temples, Ghatsala temple details, Ghantasala temple route map, famous temples , Vijayawada near by famous temples, krishna District temples, Andhra Pradesh Temples, Temple history pdf download, famous lord siva temples,

                  
ఇవి కూడా చూడండి
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

  1. Ravikula Gothram
    Karri Dhanvantari
    Son: Lakshmana Swamy
    Son: Hari Rama Charan

    ReplyDelete
  2. Rushipalla Gothram,
    Penumarthi Suresh Babu, Durga Bhavani,
    Daughter-Bhavya Naga Ratna Keerthi,
    Son-Dushyanth Veera Venkata Sai Teja.

    ReplyDelete
  3. Dosanolla Gothram Father : SADINENI Nageswara Rao, Mother : Kantamma Sahakutumbam

    ReplyDelete

  4. Bharadwajasa Gothram
    Venkata Kishan Rao
    Kruthika Nakshatram
    SreeVani
    Punarvasu Nakshatram

    Srivatsa Gothram
    Apnava Kumar sharma
    Bharani Nakshatram
    Lakshmi Harika
    Pushyami Nakshatram

    Harithasa Gothram
    Venkateswar Rao
    Uttharashada Nakshatram saha kutumbam

    ReplyDelete
  5. Anantharama Sarma kashyapasa gothram anuradha NakshatramNakshatra

    ReplyDelete
  6. paidipala gotram
    shyam kumar
    Wife :padma
    son & doughter :jai raj, lohitha
    Mother :Annapurna

    ReplyDelete
  7. Recharla gothram, Praveen, Sarika, sreehitha,Sreenivasan

    ReplyDelete
  8. Paidipala gothram , satabisham, kumba rasi, Udayeswar Rao , Lakshmi Prasanna , pilla lu , Sai naivish , Meenakshi muralidhar

    ReplyDelete
  9. Paidipala gothram : Doraswamy,Bujji,Sunitha,
    KUSUMA,Vijay Kumar.

    ReplyDelete
  10. Pamidipanala Gothram
    Thota Vamsi Krishna
    Wife: Nirosha
    Son: Kethan Sai Krishna
    Father: Mohan Rao
    Mother: Sarojini
    Brother: Vijaya krishna

    ReplyDelete
  11. Sirisetla gottam
    Mallareddy Satya Rao
    Wife: Mani

    Paidipalla
    Mogili Vissu Abu
    Wife: Aswini
    Son: Himakhar
    Daughter: Hansitha

    ReplyDelete
  12. pushpasilla
    rajuladev ravinder
    wife tanuja
    son ; kapi vijay

    ReplyDelete
  13. Markandeya gothram
    Panthangi sreekanth tula rasi chitha nakshatram

    Panthangi jyoti vrischika rasi jyesta nakshatram

    Panthangi vishal mesha rasi bharani nakshatram

    Panthangi bhanu ananya moola nakshatram

    ReplyDelete
  14. Paidipala Gothram,
    Kadha Venkateswara Rao, pushyami nakshatram;

    Kadha Satyavathi, Sathabhisha nakshatram;

    Kadha Pavani, Utharapalguni nakshatram

    ReplyDelete
  15. Namaskaramandi 14th may masashivratri ikkada perlu ichina vari gothranamalatho pooja cheyinchi upload chestamannaaru..pooja ayyaaka email pampistamannaaru kani emi information ledandi ma perlameeda pooja ayyinda leda ani

    ReplyDelete

Post a Comment

FOLLOW US ON