Drop Down Menus

Famous Temples General Information Accommodation Phone Numbers | Tirumala Srisailam Vijayawada Annavaram Simhachalam Arasavelli


హిందూ టెంపుల్స్ గైడ్ : 
ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ దేవాలయాల ఫోన్ నంబర్స్ మీకు ఇక్కడ ఇవ్వబడినవి . దేవాలయాల సమాచారం తో పాటు వసతి వివరాలు కూడా తెలుసుకోవచ్చును . మీకు కావాల్సిన దేవాలయాలు కామెంట్ చేస్తే వాటిని కూడా ఇక్కడ చేరుస్తాము .

Andhra Pradesh Famous Temples Phone Numbers Accommodation Contact Numbers :  
తిరుమల తిరుపతి దేవస్థానం : 
Tirumala Tirupathi Devastanam Contact Number : 0877227777
Tirumala Tirupathi Devastanam Toll Free Number :  18004254141

విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం 
Vijayawada Sri Kanakadurgamma Temple Toll Free Number  - 1800 425 9099

శ్రీశైలం మల్లిఖార్జున స్వామి వారి ఆలయం : 
Srisailam Sri Mallikarjuna Temple Number : 8333901351

అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయం : 
Annavaram Sri Veeravenkata Satyanarayana Swamy  Temple Number & Room Booking Phone Number  : 08868-238121


సింహాద్రి అప్పన్న ( సింహాచలం ) :
Simhachalam Temple Contact Number Room Booking Number  : Downhill Enquiry : 0891-2764949
Simhachalam Uphill Enquiry : 0891-2979666

అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయం : 
Arasavelli Sri Suryanarayana Swamy Temple Phone Number : 08942-222421

పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయం మరియు శ్రీ పురుహూతికా అమ్మవారి ఆలయం : 
Pithapuram Sri Kukkuteswara Swamy Temple & Pithapuram Puruhutika Shakti Peetham Temple Phone Number Padagaya : 08869 - 252477

మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయం : 
Muramalla Sri Veereswara Swamy Temple Accommodation and Kalyanam Register Phone Number - 08856-278136

ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం : 
Dwaraka Tirumala or China Tirupathi Phone Number : 08829 210444,271427

శ్రీ కాళహస్తేశ్వర స్వామి వారి ఆలయం : శ్రీకాళహస్తి 
Sri Kalahastiswara Temple Phone Number for Room Booking General Information  Srikalahasti : 08578222240

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం : 
Kanipakam Sri Varasiddhi Vinayaka Temple Room Booking and General Information Phone Number  : 08573281540

Temples Accommodation Pooja Details Room Booking Toll Free Numbers Contact Details . 
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.