Drop Down Menus

Varanasi Temple Information in Telugu | Room Booking Near by Famous Places Tour Guide Phone Numbers

జీవితం లో ఒక్కసారైనా వెళ్లాలని ప్రతి హిందూ కోరుకునే పుణ్యక్షేత్రం వారణాసి. అలాంటి క్షేత్రానికి సద సీదా గా వెళ్తే ఎలా .. ముందుగా క్షేత్ర వైభవం , అక్కడ ఏమి చేయాలి ? ఏమేమి దర్శించాలి ? చుట్టుప్రక్కల చూడాల్సిన క్షేత్రాలు ఏమిటీ ? మోసపోకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ? రూమ్ బుక్  చేస్కోవడం ఎలా , తెలుగు వారు ఎవరైనా అక్కడ ఉన్నారా ? ఎన్ని రోజులు టూర్ ప్లాన్ చేసుకోవాలి ? ఈ విధంగా బోలెడు ప్రశ్నలు ఉంటాయి కదా .. ఇవన్నీ మీకు హిందూ  టెంపుల్స్ గైడ్ నుంచి ఒక్కోటి వివరంగా ఇప్పుడు వివరిస్తాను . క్రింద సమాచారం ఇవ్వడం జరిగింది. మీకు ఏ సమాచారం కావాలో వాటిపైన క్లిక్ చేస్తే అవి క్షణాల్లో ఓపెన్ అవుతాయి .
1) కాశి వెళ్ళినప్పుడు తమకు ఇష్టమైనది ఏమైనా వదలడానికి కారణం ఏమిటీ ?

2) కాశి విశాలాక్షి శక్తి పీఠ సమాచారం 




3) కాశి చుట్టుప్రక్కల చూడాల్సిన క్షేత్రాలు ఏమున్నాయి ?

4) కాశి లోకల్ లో నడిచివెళ్లి దర్శించేవి , ఆటో లో వెళ్లి చూడాల్సినవి ఏమిటి ?

5) వారణాసి లో రూమ్ బుక్ చేస్కోవడం ఎలా ? మోసపోకుండా ఉండటానికి ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి ?

Varanasi Videos : 






Varanasi Tour Guide , Varanasi Tour Packages , Varanasi Tour information in telugu , Varanasi Online Room Booking, Varanasi Accommodation Phone Numbers , Varanasi Local Trip , Varanasi Surrounding Tour Pacakges, Varanasi Rameswaram Tour. Varanasi Famous Places. Varanasi Guide In telugu. Hindu Temples Guide Varanasi Tour Guide. 
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

  1. This is very informative and interesting for me.thank you for such a wonderful article and sharing. God bless you. if you want to get one of the best self guided tour. then visit our website.

    ReplyDelete
  2. I am glad that you have given us some great facts about Hinduism. There are over one billion Hindus in the world, but the rest of the world does not know much about this religion. Buy Essay Online

    ReplyDelete
  3. I am so happy because its very helpful site in Canada. Its very informative site for students for visit thecanadianbusinessreview

    ReplyDelete

Post a Comment

FAQ'S

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.