Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

భగవద్గీత 14వ అధ్యాయం శ్లోకాలు ఆడియో | Bhagavad gita 14th Chapter Slokas with lyrics in Telugu Free Audio Download

14వ అధ్యాయం మొత్తం ఆడియో మొదటి శ్లోకం కింద కలదు. 

శ్రీమద్ భగవద్ గీత చతుర్దశోఽధ్యాయః
అథ చతుర్దశోఽధ్యాయః |

శ్రీభగవానువాచ |

పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమమ్ |
యజ్జ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః || 1 ||

 
ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః |
సర్గేఽపి నోపజాయంతే ప్రలయే న వ్యథంతి చ || 2 ||

మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్గర్భం దధామ్యహమ్ |
సంభవః సర్వభూతానాం తతో భవతి భారత || 3 ||

సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః |
తాసాం బ్రహ్మ మహద్యోనిరహం బీజప్రదః పితా || 4 ||

సత్త్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతిసంభవాః |
నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయమ్ || 5 ||
తత్ర సత్త్వం నిర్మలత్వాత్ప్రకాశకమనామయమ్ |
సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ || 6 ||

రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవమ్ |
తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినమ్ || 7 ||

తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్ |
ప్రమాదాలస్యనిద్రాభిస్తన్నిబధ్నాతి భారత || 8 ||

సత్త్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత |
జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత || 9 ||

రజస్తమశ్చాభిభూయ సత్త్వం భవతి భారత |
రజః సత్త్వం తమశ్చైవ తమః సత్త్వం రజస్తథా || 10 ||
సర్వద్వారేషు దేహేఽస్మిన్ప్రకాశ ఉపజాయతే |
జ్ఞానం యదా తదా విద్యాద్వివృద్ధం సత్త్వమిత్యుత || 11 ||

లోభః ప్రవృత్తిరారంభః కర్మణామశమః స్పృహా |
రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ || 12 ||

అప్రకాశోఽప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ |
తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన || 13 ||

యదా సత్త్వే ప్రవృద్ధే తు ప్రలయం యాతి దేహభృత్ |
తదోత్తమవిదాం లోకానమలాన్ప్రతిపద్యతే || 14 ||

రజసి ప్రలయం గత్వా కర్మసంగిషు జాయతే |
తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే || 15 ||

కర్మణః సుకృతస్యాహుః సాత్త్వికం నిర్మలం ఫలమ్ |
రజసస్తు ఫలం దుఃఖమజ్ఞానం తమసః ఫలమ్ || 16 ||

సత్త్వాత్సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ |
ప్రమాదమోహౌ తమసో భవతోఽజ్ఞానమేవ చ || 17 ||

ఊర్ధ్వం గచ్ఛంతి సత్త్వస్థా మధ్యే తిష్ఠంతి రాజసాః |
జఘన్యగుణవృత్తిస్థా అధో గచ్ఛంతి తామసాః || 18 ||

నాన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి |
గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోఽధిగచ్ఛతి || 19 ||

గుణానేతానతీత్య త్రీందేహీ దేహసముద్భవాన్ |
జన్మమృత్యుజరాదుఃఖైర్విముక్తోఽమృతమశ్నుతే || 20 ||
అర్జున ఉవాచ |

కైర్లింగైస్త్రీన్గుణానేతానతీతో భవతి ప్రభో |
కిమాచారః కథం చైతాంస్త్రీన్గుణానతివర్తతే || 21 ||

శ్రీభగవానువాచ |

ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ |
త ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి || 22 ||

ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే |
గుణా వర్తంత ఇత్యేవ యోఽవతిష్ఠతి నేంగతే || 23 ||

సమదుఃఖసుఖః స్వస్థః సమలోష్టాశ్మకాంచనః |
తుల్యప్రియాప్రియో ధీరస్తుల్యనిందాత్మసంస్తుతిః || 24 ||

మానాపమానయోస్తుల్యస్తుల్యో మిత్రారిపక్షయోః |
సర్వారంభపరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే || 25 ||

మాం చ యోఽవ్యభిచారేణ భక్తియోగేన సేవతే |
స గుణాన్సమతీత్యైతాన్బ్రహ్మభూయాయ కల్పతే || 26 ||

బ్రహ్మణో హి ప్రతిష్ఠాహమమృతస్యావ్యయస్య చ |
శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ || 27 ||

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే

గుణత్రయవిభాగయోగో నామ చతుర్దశోఽధ్యాయః ||14 ||



14వ అధ్యాయంలోని శ్లోకాల భావాలు మరియు ఆడియోలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
15వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
సరళమైన తెలుగు లో భగవద్గీత పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
Bhagavad Gita Slokas with Audios in English Click Here 

key words : Bhagavad gita in telugu, Slokas with lyrics in Telugu, Bhagavad gita Free Audio Download, Bhagavad gita easy learning Hindu Temples Guide. 

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు