భగవద్గీత 16వ అధ్యాయం శ్లోకాలు ఆడియో | Bhagavad gita 16th Chapter Slokas with lyrics in Telugu Free Audio Download
శ్రీమద్ భగవద్ గీత షోడశోఽధ్యాయః
అథ షోడశోఽధ్యాయః |
శ్రీభగవానువాచ |
అభయం సత్త్వసంశుద్ధిర్జ్ఞానయోగవ్యవస్థితిః |
దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవమ్ || 1 ||
అహింసా సత్యమక్రోధస్త్యాగః శాంతిరపైశునమ్ |
దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలమ్ || 2 ||
తేజః క్షమా ధృతిః శౌచమద్రోహో నాతిమానితా |
భవంతి సంపదం దైవీమభిజాతస్య భారత || 3 ||
దంభో దర్పోఽభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ |
అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీమ్ || 4 ||
దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీ మతా |
మా శుచః సంపదం దైవీమభిజాతోఽసి పాండవ || 5 ||
ద్వౌ భూతసర్గౌ లోకేఽస్మిందైవ ఆసుర ఏవ చ |
దైవో విస్తరశః ప్రోక్త ఆసురం పార్థ మే శృణు || 6 ||
ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా న విదురాసురాః |
న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే || 7 ||
అసత్యమప్రతిష్ఠం తే జగదాహురనీశ్వరమ్ |
అపరస్పరసంభూతం కిమన్యత్కామహైతుకమ్ || 8 ||
ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోఽల్పబుద్ధయః |
ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతోఽహితాః || 9 ||
కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః |
మోహాద్గృహీత్వాసద్గ్రాహాన్ప్రవర్తంతేఽశుచివ్రతాః || 10 ||
చింతామపరిమేయాం చ ప్రలయాంతాముపాశ్రితాః |
కామోపభోగపరమా ఏతావదితి నిశ్చితాః || 11 ||
ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః |
ఈహంతే కామభోగార్థమన్యాయేనార్థసంచయాన్ || 12 ||
ఇదమద్య మయా లబ్ధమిమం ప్రాప్స్యే మనోరథమ్ |
ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనమ్ || 13 ||
అసౌ మయా హతః శత్రుర్హనిష్యే చాపరానపి |
ఈశ్వరోఽహమహం భోగీ సిద్ధోఽహం బలవాన్సుఖీ || 14 ||
ఆఢ్యోఽభిజనవానస్మి కోఽన్యోస్తి సదృశో మయా |
యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞానవిమోహితాః || 15 ||
అనేకచిత్తవిభ్రాంతా మోహజాలసమావృతాః |
ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేఽశుచౌ || 16 ||
ఆత్మసంభావితాః స్తబ్ధా ధనమానమదాన్వితాః |
యజంతే నామయజ్ఞైస్తే దంభేనావిధిపూర్వకమ్ || 17 ||
అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః |
మామాత్మపరదేహేషు ప్రద్విషంతోఽభ్యసూయకాః || 18 ||
తానహం ద్విషతః క్రూరాన్సంసారేషు నరాధమాన్ |
క్షిపామ్యజస్రమశుభానాసురీష్వేవ యోనిషు || 19 ||
ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని |
మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిమ్ || 20 ||
త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః |
కామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్త్రయం త్యజేత్ || 21 ||
ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైస్త్రిభిర్నరః |
ఆచరత్యాత్మనః శ్రేయస్తతో యాతి పరాం గతిమ్ || 22 ||
యః శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః |
న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిమ్ || 23 ||
తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ |
జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి || 24 ||
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
దైవాసురసంపద్విభాగయోగో నామ షోడశోఽధ్యాయః ||16 ||
16వ అధ్యాయంలోని శ్లోకాల భావాలు మరియు ఆడియోలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
17వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
సరళమైన తెలుగు లో భగవద్గీత పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
Bhagavad Gita Slokas with Audios in English Click Here
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment