Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

మీ పుట్టిన తేది మీ  జీవిత రహస్యం | mee-puttina-thedi-mee-jeevitha-rahasyam Telugu PDF Book Free Download

మనిషి పుట్టిన తేదీ, సమయం, గ్రహాల స్తితి, గతులను బట్టే మనిషి నడవడిక ఆధారపడి ఉంటుంది అని మన జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అందుకే ఒక శిశువు పుట్టగానే అతడు ఏ తేదీన పుట్టాడు, పుట్టిన లగ్నం ఏంటి ?, నక్షత్రం ఏంటి ? గ్రహ స్థితి ఎలా ఉంది ? అతడు పుట్టిన సమయాన్ని బట్టి అతడి రాశి ఏంటి ? అని పరిక్షించాకే ఆ శిశువు భవిష్యత్ ఎలా ఉండబోతుందో గ్రహించి అతడి జాతకం రాస్తుంటారు మన పండితులు… ఈ జాతకం ప్రకారమే వారి జీవితంలో అనేక మార్పులు వస్తు ఉంటాయి.. ఇవే కాక ఒక వ్యక్తి పుట్టిన రోజును బట్టి కుడా అతడి భవిష్యత్ ఏంటి ? అతడి ప్రవర్తన ఎలా ఉంటుందో అంచనా వేయవచ్చు అంటున్నారు మన జ్యోతిష్య పండితులు.. మీరు ఈ బుక్ డౌన్లోడ్ చేసుకుని మీ మీ భవిష్యత్ తెలుసుకోండి ..

mee-puttina-thedi-mee-jeevitha-rahasyam
Famous Posts:








Telugu Jatakam, Telugu Astrology, Astrology in Telugu, telugu poorthi jathakam, telugu poorthi jathakam free, telugu astrology by date of birth, jyothisyam telugu pdf book free download, astrology telugu pdf books.

Comments

  1. Janapala durgamahalakshmi 1993-7-20 పుట్టినరోజు ఉదయం 7-10 నిమిషాలకు

    ReplyDelete
  2. నాగోలు హరి
    12.జూన్.1986 11.40am

    ReplyDelete
  3. Gopalakrishna,16/01/81,6.30pm

    ReplyDelete
  4. Telugu astrolagybook

    ReplyDelete

Post a Comment

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు