శ్రీ గరుడ ప్రయోగ మంత్రం ఎటువంటి విషానికైనా ఇది విరుగుడు | Garuda Prayoga Mantram in Telugu - 108 Times - Powerful Chants

శ్రీ గరుడ ప్రయోగ మంత్రం విషానికి విరుగుడు

ఎటువంటి విషానికైనా ఇది విరుగుడు మంత్రం విష జ్వరాలు ఇతర అనారోగ్య సమస్యలు, విష ప్రయోగం తో ఆరోగ్యం దెబ్బతిన్నవారు అందరికి ఇది అమృతం లాంటి గరుడ ప్రయోగ మంత్రం.

విష ప్రయోగం చేసిన వారు ఉంటే వారికి తగిన శిక్ష పడుతుంది. రోజూ 108 సార్లు ఒకే ఆసనం తో పఠించాలి అటుఇటు తిరుగుతూ చదవకూడదు. ఇలా మండలం రోజులు చేస్తే విష జ్వరాలు రాకుండా ఉంటాయి.

మంత్రం

ఓం ఈం ఓం నమో భగవతే శ్రీ మహా గరుడాయ పక్షీంద్రాయ విష్ణు వల్లభాయ త్రైలోక్య పరిపూజితాయ ఉగ్రభయంకర కాలానల రూపాయ వజ్ర నఖాయ వజ్ర తుండాయ వజ్ర దంతాయ వజ్ర దంష్ట్రాయ  వజ్ర పుచ్చాయ వజ్ర పక్షోలక్షిత శరీరాయ ఓమికేయెహి శ్రీ మహా గరుడా ప్రతిమా శాసనాస్మిన్న విషా విష దుష్టానాం విషం దూషయ దూషయ స్ప్రుష్టానాం నాశయ నాశయ దంత శూకానాం విషం ధారయ ధారయ ప్రలీనం విషం ప్రణాశయ ప్రణాశయ సర్వ విషం  నాశయ నాశయ హన హన ధహ ధహ పచ పచ భస్మీ కురు భస్మీ కురు  హుం ఫట్ స్వాహా ||

చంద్ర మండల సంఖాష సూర్య మండల ముష్టిక పృథ్వీ మండల ముధ్రాంగ  శ్రీ మహా గరుడాయ విషం హర హర హుం  ఫట్ స్వాహా | ఓం క్షిప స్వాహా ఓం ఈం సచ్చరథి  సచ్చరథి తత్కారి మత్కారి విషానాంచ విషరూపిణి విషదూషిని విష షోషిని విషనాశిని విషహారిణీ హతం విషంనష్టం విషం అంత ప్రలీనం విషం ప్రణస్తం విషం హతం త బ్రహ్మణా విషం హతం |

హతమింద్రస్చ్య  వజ్రేన స్వాహా

Famous Posts:

అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?

శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి

శ్రీ గరుడ ప్రయోగ మంత్రం, Garuda Prayoga Mantram in Telugu, Garuda prayoga mantra benefits, Garuda prayoga mantra in Telugu PDF, Garuda mantram in Telugu, Garuda Panchakshari mantra, Harikesanallur Venkatraman garuda mantra, ధన్వంతరి మహా మంత్రం, Garuda astra mantra, Garuda Mantra for snakes

Comments