స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానము -#కాణిపాకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ వేళలు సడలింపు నేపథ్యంలో శ్రీ స్వామివారి దేవస్థానం నందు రేపు తేదీ- 01-07-2021 నుండి స్వామివారి #దర్శన_వేళలు ఉదయం 7:00 Am నుండి సాయంత్రం 5:00 Pm వరకు పెంచుతూ శ్రీ స్వామివారి దర్శనం ఏర్పాటు చేయడమైనది.
🕉️ శ్రీ స్వామివారి ఆర్జిత సేవలు సమయములు ప్రత్యక్ష సేవలు మరియు పరోక్ష సేవలు
👉 శ్రీ స్వామివారి అభిషేకం ఉదయం 9:00 గంటల నుండి10:00 గంటల వరకు,
👉 శ్రీ స్వామివారి గణపతి హోమం ఉదయం10:00 గంటల నుండి11:00 గంటల వరకు,
👉 శ్రీ స్వామి వారి నిత్య కళ్యాణం 11:00 Am గంటల నుండి 12:00 Pm గంటల వరకు
❌ సాయంత్రం 5:00 Pm జరుగు ప్రమాణాలు తాత్కాలికంగా రద్దు చేయడమైనది, మిగతా స్వామి వారి జరుగు సేవలు మరియు కైంకర్యాలను యధావిధిగా ఏకాంతంగా నిర్వహించడం జరుగుతుంది.
🙏 భక్తులు పరిసర గ్రామస్తులు దీనిని గమనించి దేవస్థానం వారికి సహకరించవలసిందిగా కోరడమైనది.
- కార్యనిర్వహణ అధికారి
Kanipakam Sri Varasidhi Vinayaka Temple New Timings from july 1st 2021. Kanipakam Temple Phone Numbers , Kanipakam Temple Temple History. Kanipakam Temple Updates,