రాత్రి మాత్రమే తెరిచే ఆలయం ఎక్కడ వుందో తెలుసా ? చేదు సమయాన్ని మంచి సమయంగా మార్చే ఆలయం - Sri KaalaDevi Temple Madhurai
కాలదేవి.....
ప్రపంచమంతటా ఏ ఆలయం ఐనా పగటి పూట తెరిచి రాత్రి పూట మూసివేయబడుతుంది. కానీ.. రాత్రంతా తెరిచి వుంచే ఆలయం ఒకటి ఉంది. అదే కాలదేవి ఆలయం.
కాలా దేవిని సూర్యాస్తమయం తరువాత మరియు సూర్యోదయానికి ముందు పూజిస్తారు. మానవులు అనుభవిస్తున్నా చెడు సమయాన్ని మంచి సమయంగా మార్చాగలిగే కాలదేవి దేవతను ప్రార్థిస్తే చింతలు పరిష్కారమవుతాయని, ఇబ్బందులు తొలగిపోతాయనేది భక్తుల నమ్మకం.
అందుకే ఈ దేవతను సమయ దేవత అని కూడా అంటారు.
కాలదేవి దేవత విగ్రహంలో 12 రాశిచక్ర, 27 నక్షత్రాలు మరియు నవ గ్రహాలు ఉన్నాయి. ఈ కళాదేవి అమ్మన్ సమయ చక్రం నడిపే అమ్మవారిగా కొలుస్తారు. ఈ దేవత యొక్క దర్శనం మీకు లభిస్తే, చెడు కాలాలు మంచి కాలంగా మారుతాయి.
ఇది సమయం మారుతున్న ఆలయం కనుక దీనిని టెంపుల్ ఆఫ్ టైమ్ అని పిలుస్తారు.
కాలా దేవత ముందు 11 సెకన్ల పాటు నిలబడి ప్రార్థించడంతో మానవులు యొక్క చెడు కాలాలు పోయి మంచి సమయాలు అవుతాయని ఆ దేవత ఆశీర్వాదం లబించిన భక్తుల మాట. ఈ ఆలయం రాత్రంతా దర్శనం కోసం తెరిచి ఉంటుంది. అమావాస్య రోజున యజ్ఞంతో పావర్ణమి రోజున ప్రత్యేక పూజలు జరుగుతాయి.
తమిళనాడు.. మదురై జిల్లా లోని డి.కల్లుపట్టి పక్కన గోపాలపురం దగ్గర సిలార్పట్టి అనే గ్రామంలో కాలదేవి ఆలయం ఉంది...
శ్రీ కాలాదేవి టెంపుల్
రాజపాలయం రోడ్, గోపాలపురం, తమిళ్ నాడు 625702
మదురై, ఇండియా
Famous Posts:
> అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం
> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి
> 100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం
> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం
> అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం
> ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే
> గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?
> శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి
కాలదేవి ఆలయం, Kala Devi temple, Sri Kaala Devi, Tamil Nadu, Madurai District, Kala Devi Images.
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment