Drop Down Menus

క్యాలెండర్ జూలై 2023 నెల పంచాంగం, తిథి, నక్షత్రం, పండుగలు, సెలవులు - Telugu Calendar July 2023 | Panchamgam, Festivals, Holidays

తెలుగు క్యాలెండర్ 2023 జూలై: శ్రీ శోభకృతు నామ సంవత్సరం, ఉత్తరాయనం, వర్ష రుతువు, ఆషాఢ శుద్ధ త్రయోదశి శనివారము మొదలు శ్రావణ శుద్ధ త్రయోదశి సోమవారము వరకు..2023 జూలై నెలలో పంచాంగం, తిథి, నక్షత్రం, పండుగలు, సెలవులు..

01 జూలై 2023 - శనివారం పంచాంగం

శ్రీ శోభకృతు నామ సంవత్సరం

ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు

ఆషాడ మాసం - శుక్లపక్షం

సూర్యోదయం - - తె. 5:49

సూర్యాస్తమయం - సా. 6:50

తిథి త్రయోదశి రా. 11:02 వరకు

నక్షత్రం అనురాధ మ. 2:52 వరకు

యోగం శుభ రా. 10:32 వరకు

కరణం కౌలవ మ. 12:12 వరకు తైతుల రా. 11:02 వరకు

వర్జ్యం రా. 8:15 నుండి రా. 9:44 వరకు

దుర్ముహూర్తం ఉ. 7:33 నుండి ఉ. 8:25 వరకు

రాహుకాలం ఉ. 9:04 నుండి ఉ. 10:42 వరకు

యమగండం మ. 1:57 నుండి మ. 3:35 వరకు

గుళికాకాలం తె. 5:49 నుండి ఉ. 7:26 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 4:13 నుండి తె. 5:01 వరకు

అమృత ఘడియలు లేదు

అభిజిత్ ముహూర్తం ఉ. 11:53 నుండి మ. 12:46 వరకు

02 జూలై 2023 - ఆదివారం పంచాంగం

బోనాలు రెండో ఆదివారం

శ్రీ శోభకృతు నామ సంవత్సరం

ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు

ఆషాడ మాసం శుక్లపక్షం

సూర్యోదయం - తె. 5:49

సూర్యాస్తమయం సా. 6:50

తిథి చతుర్దశి రా. 8:17 వరకు

నక్షత్రం జ్యేష్ఠ మ. 1:08 వరకు

యోగం శుక్ల రా. 7:14 వరకు

కరణం గరజి ఉ. 9:46 వరకు వనిజ రా. 8:17 వరకు

వర్జ్యం ఉ. 9:35 నుండి ఉ. 11:01 వరకు

దుర్ముహూర్తం సా. 5:06 నుండి సా. 5:58 వరకు

రాహుకాలం సా. 5:13 నుండి సా. 6:50 వరకు

యమగండం మ. 12:20 నుండి మ. 1:57 వరకు

గుళికాకాలం మ. 3:35 నుండి సా. 5:13 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 4:13 నుండి తె. 5:01 వరకు

అమృత ఘడియలు లేదు

అభిజిత్ ముహూర్తం ఉ. 11:54 నుండి మ. 12:46 వరకు

03 జూలై 2023 - సోమవారం పంచాంగం

గురు పౌర్ణమి, పౌర్ణమి

శ్రీ శోభకృతు నామ సంవత్సరం

ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు

ఆషాడ మాసం శుక్లపక్షం

సూర్యోదయం - తె. 5:49

సూర్యాస్తమయం - సా. 6:50

పౌర్ణమి సా. 5:05 వరకు

నక్షత్రం మూల ఉ. 10:53 వరకు

యోగం బ్రహ్మ మ. 3:34 వరకు

కరణం విష్టి ఉ. 6:47 వరకు బవ సా. 5:05 వరకు

వర్జ్యం రా. 7:35 నుండి రా. 9:00 వరకు

దుర్ముహూర్తం మ. 12:46 నుండి మ. 1:38 వరకు మ. 3:22 నుండి సా. 4:14 వరకు

రాహుకాలం ఉ. 7:27 నుండి ఉ. 9:05 వరకు

యమగండం ఉ. 10:42 నుండి మ. 12:20 వరకు

గుళికాకాలం మ. 1:57 నుండి మ. 3:35 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 4:13 నుండి తె. 5:01 వరకు

అమృత ఘడియలు తె. 4:08 నుండి తె. 5:34 వరకు

అభిజిత్ ముహూర్తం ఉ. 11:54 నుండి మ. 12:46 వరకు

04 జూలై 2023 - మంగళవారం పంచాంగం

శ్రీ శోభకృతు నామ సంవత్సరం

ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు

ఆషాడ మాసం - కృష్ణపక్షం

సూర్యోదయం - తె. 5:50

సూర్యాస్తమయం - సా. 6:50

తిథి పాడ్యమి మ. 1:37 వరకు

నక్షత్రం పూర్వాషాఢ ఉ. 8:18 వరకు

యోగం ఇంద్ర ఉ. 11:40 వరకు

కరణం కౌలవ మ. 1:37 వరకు తైతుల రా. 11:49 వరకు

వర్జ్యం ఉ. 9:12 నుండి ఉ. 10:37 వరకు

దుర్ముహూర్తం ఉ. 8:26 నుండి ఉ. 9:18 వరకు రా. 11:14 నుండి రా. 11:58 వరకు

రాహుకాలం మ. 3:35 నుండి సా. 5:13 వరకు

యమగండం ఉ. 9:05 నుండి ఉ. 10:42 వరకు

గుళికాకాలం మ. 12:20 నుండి మ. 1:58 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 4:14 నుండి తె. 5:02 వరకు

అమృత ఘడియలు రా. 11:59 నుండి రా. 1:24 వరకు

అభిజిత్ ముహూర్తం ఉ. 11:54 నుండి మ. 12:46 వరకు

05 జూలై 2023 - బుధవారం పంచాంగం

శ్రీ శోభకృతు నామ సంవత్సరం

ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు

ఆషాడ మాసం - కృష్ణపక్షం

సూర్యోదయం - తె. 5:50

సూర్యాస్తమయం - సా. 6:50

తిథి విదియ ఉ. 10:03 వరకు

నక్షత్రం శ్రవణ రా. 2:49+ వరకు

యోగం వైధృతి ఉ. 7:39 వరకు

కరణం గరజి ఉ. 10:03 వరకు వనిజ రా. 8:16 వరకు

వర్జ్యం ఉ. 6:31 నుండి ఉ. 7:57 వరకు

దుర్ముహూర్తం ఉ. 11:54 నుండి మ. 12:46 వరకు

రాహుకాలం మ. 12:20 నుండి మ. 1:58 వరకు

యమగండం ఉ. 7:27 నుండి ఉ. 9:05 వరకు

గుళికాకాలం ఉ. 10:43 నుండి మ. 12:20 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 4:14 నుండి తె. 5:02 వరకు

అమృత ఘడియలు సా. 5:43 నుండి రా. 7:08 వరకు

అభిజిత్ ముహూర్తం లేదు

గమనిక: "+" అనగా మరుసటి రోజున

06 జూలై 2023 - గురువారం పంచాంగం

సంకష్టహర చతుర్థి, పునర్వసు కార్తె

శ్రీ శోభకృతు నామ సంవత్సరం

ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు

ఆషాడ మాసం - కృష్ణపక్షం

సూర్యోదయం - తె. 5:50

సూర్యాస్తమయం - సా. 6:51

తిథి తదియ ఉ. 6:30 వరకు

నక్షత్రం ధనిష్ఠ రా. 12:19+ వరకు

యోగం ప్రీతి రా. 12:01+ వరకు

కరణం విష్టి ఉ. 6:30 వరకు బవ సా. 4:52 వరకు

వర్జ్యం ఉ. 6:58 నుండి ఉ. 8:26 వరకు

దుర్ముహూర్తం ఉ. 10:10 నుండి ఉ. 11:02 వరకు మ. 3:22 నుండి సా. 4:14 వరకు

రాహుకాలం మ. 1:58 నుండి మ. 3:35 వరకు

యమగండం తె. 5:50 నుండి ఉ. 7:28 వరకు

గుళికాకాలం ఉ. 9:05 నుండి ఉ. 10:43 వరకు

బ్రహ్మ ముహూర్తం 4:14 నుండి తె. 5:02 వరకు

అమృత ఘడియలు మ. 3:06 నుండి సా. 4:32 వరకు

అభిజిత్ ముహూర్తం ఉ. 11:54 నుండి మ. 12:46 వరకు

గమనిక: "+" అనగా మరుసటి రోజున

07 జూలై 2023 - శుక్రవారం పంచాంగం

శ్రీ శోభకృతు నామ సంవత్సరం

ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు

ఆషాడ మాసం - కృష్ణపక్షం

సూర్యోదయం - తె. 5:51

సూర్యాస్తమయం సా. 6:51

తిథి పంచమి రా. 12:20+ వరకు

నక్షత్రం శతభిష రా. 10:11 వరకు

యోగం ఆయుష్మాన్ రా. 8:31 వరకు

కరణం కౌలవ మ. 1:45 వరకు తైతుల రా. 12:20+ వరకు

వర్జ్యం తె. 4:13 నుండి తె. 5:42 వరకు

దుర్ముహూర్తం ఉ. 8:27 నుండి ఉ. 9:19 వరకు మ. 12:46 నుండి మ. 1:38 వరకు

రాహుకాలం ఉ. 10:43 నుండి మ. 12:21 వరకు

యమగండం మ. 3:36 నుండి సా. 5:13 వరకు

రాహుకాలం ఉ. 7:28 నుండి ఉ. 9:06 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 4:15 నుండి తె. 5:03 వరకు

అమృత ఘడియలు మ. 3:43 నుండి సా. 5:10 వరకు

అభిజిత్ ముహూర్తం ఉ. 11:55 నుండి మ. 12:47 వరకు

గమనిక: "+" అనగా మరుసటి రోజున

08 జూలై 2023 - శనివారం పంచాంగం

శ్రీ శోభకృతు నామ సంవత్సరం

ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు

ఆషాడ మాసం - కృష్ణపక్షం

సూర్యోదయం - తె. 5:51

సూర్యాస్తమయం - సా. 6:51

తిథి షష్ఠి రా. 9:56 వరకు

నక్షత్రం పూర్వాభాద్ర రా. 8:31 వరకు

యోగం సౌభాగ్య సా. 5:25 వరకు

కరణం గరజి ఉ. 11:04 వరకు వనిజ రా. 9:56 వరకు

వర్జ్యం తె. 5:45 నుండి ఉ. 7:17 వరకు

దుర్ముహూర్తం ఉ. 7:35 నుండి ఉ. 8:27 వరకు

రాహుకాలం ఉ. 9:06 నుండి ఉ. 10:43 వరకు

యమగండం మ. 1:58 నుండి మ. 3:36 వరకు

గుళికాకాలం తె. 5:51 నుండి ఉ. 7:28 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 4:15 నుండి తె. 5:03 వరకు

అమృత ఘడియలు మ. 1:09 నుండి మ. 2:38 వరకు

అభిజిత్ ముహూర్తం ఉ. 11:55 నుండి మ. 12:47 వరకు

09 జూలై 2023 - ఆదివారం పంచాంగం

బోనాలు మూడో ఆదివారం

శ్రీ శోభకృతు నామ సంవత్సరం

ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు

ఆషాడ మాసం - కృష్ణపక్షం

సూర్యోదయం - తె. 5:51

సూర్యాస్తమయం సా. 6:50

తిథి సప్తమి రా. 8:04 వరకు

నక్షత్రం ఉత్తరాభాద్ర రా. 7:24 వరకు

యోగం శోభన మ. 2:45 వరకు

కరణం విష్టి ఉ. 8:53 వరకు బవ రా. 8:04 వరకు

వర్జ్యం ఉ. 7:14 నుండి ఉ. 8:48 వరకు

దుర్ముహూర్తం సా. 5:06 నుండి సా. 5:58 వరకు

రాహుకాలం సా. 5:13 నుండి సా. 6:50 వరకు

యమగండం మ. 12:21 నుండి మ. 1:58 వరకు

గుళికాకాలం మ. 3:36 నుండి సా. 5:13 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 4:15 నుండి తె. 5:03 వరకు

అమృత ఘడియలు మ. 2:54 నుండి సా. 4:26 వరకు

అభిజిత్ ముహూర్తం ఉ. 11:55 నుండి మ. 12:47 వరకు

గమనిక: "+" అనగా మరుసటి రోజున

10 జూలై 2023 - సోమవారం పంచాంగం

శ్రీ శోభకృతు నామ సంవత్సరం

ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు

ఆషాడ మాసం - కృష్ణపక్షం

సూర్యోదయం - తె. 5:52

సూర్యాస్తమయం - సా. 6:50

తిథి అష్టమి సా. 6:49 వరకు

నక్షత్రం రేవతి సా. 6:59 వరకు

యోగం అతిగండ మ. 12:34 వరకు

కరణం భాలవ ఉ. 7:18 వరకు కౌలవ సా. 6:49 వరకు

వర్జ్యం మ. 3:03 నుండి సా. 4:40 వరకు

దుర్ముహూర్తం మ. 12:47 నుండి మ. 1:39 వరకు మ. 3:23 నుండి సా. 4:14 వరకు

రాహుకాలం ఉ. 7:29 నుండి ఉ. 9:06 వరకు

యమగండం ఉ. 10:44 నుండి మ. 12:21 వరకు

గుళికాకాలం మ. 1:58 నుండి మ. 3:36 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 4:16 నుండి తె. 5:04 వరకు

అమృత ఘడియలు సా. 4:38 నుండి సా. 6:12 వరకు

అభిజిత్ ముహూర్తం ఉ. 11:55 నుండి మ. 12:47 వరకు

11 జూలై 2023 - మంగళవారం పంచాంగం

శ్రీ శోభకృతు నామ సంవత్సరం

ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు

ఆషాడ మాసం - కృష్ణపక్షం

సూర్యోదయం - తె. 5:52

సూర్యాస్తమయం - సా. 6:50

తిథి నవమి సా. 6:09 వరకు

నక్షత్రం అశ్విని రా. 7:08 వరకు

యోగం సుకర్మ ఉ. 10:52 వరకు

కరణం తైతుల ఉ. 6:20 వరకు గరజి సా. 6:09 వరకు

వర్జ్యం తె. 4:56 నుండి ఉ. 6:35 వరకు

దుర్ముహూర్తం ఉ. 8:28 నుండి ఉ. 9:20 వరకు రా. 11:15 నుండి రా. 11:59 వరకు

రాహుకాలం మ. 3:36 నుండి సా. 5:13 వరకు

యమగండం ఉ. 9:06 నుండి ఉ. 10:44 వరకు

గుళికాకాలం మ. 12:21 నుండి మ. 1:58 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 4:16 నుండి తె. 5:04 వరకు

అమృత ఘడియలు ఉ. 11:51 నుండి మ. 1:27 వరకు

అభిజిత్ ముహూర్తం ఉ. 11:55 నుండి మ. 12:47 వరకు

12 జూలై 2023 - బుధవారం పంచాంగం

శ్రీ శోభకృతు నామ సంవత్సరం

ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు

ఆషాడ మాసం - కృష్ణపక్షం

సూర్యోదయం - తె. 5:52

సూర్యాస్తమయం - సా. 6:50

తిథి దశమి సా. 6:03 వరకు

నక్షత్రం భరణి రా. 7:45 వరకు

యోగం ధృతి ఉ. 9:38 వరకు

కరణం వనిజ తె. 5:58 వరకు విష్టి సా. 6:03 వరకు

వర్జ్యం ఉ. 8:18 నుండి ఉ. 9:58 వరకు

దుర్ముహూర్తం ఉ. 11:55 నుండి మ. 12:47 వరకు

రాహుకాలం మ. 12:21 నుండి మ. 1:59 వరకు

యమగండం ఉ. 7:29 నుండి ఉ. 9:07 వరకు

గుళికాకాలం ఉ. 10:44 నుండి మ. 12:21 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 4:16 నుండి తె. 5:04 వరకు

అమృత ఘడియలు మ. 2:48 నుండి సా. 4:26 వరకు

అభిజిత్ ముహూర్తం లేదు

గమనిక: "+" అనగా మరుసటి రోజున

13 జూలై 2023 - గురువారం పంచాంగం

శ్రీ శోభకృతు నామ సంవత్సరం

ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు

ఆషాడ మాసం - కృష్ణపక్షం

సూర్యోదయం - తె. 5:52

సూర్యాస్తమయం - సా. 6:50

తిథి ఏకాదశి సా. 6:28 వరకు

నక్షత్రం కృతిక రా. 8:53 వరకు

యోగం శూల ఉ. 8:50 వరకు

కరణం బవ ఉ. 6:09 వరకు భాలవ సా. 6:28 వరకు

వర్జ్యం మ. 1:55 నుండి మ. 3:37 వరకు

దుర్ముహూర్తం ఉ. 10:12 నుండి ఉ. 11:04 వరకు మ. 3:23 నుండి సా. 4:15 వరకు

రాహుకాలం మ. 1:59 నుండి మ. 3:36 వరకు

యమగండం తె. 5:52 నుండి ఉ. 7:30 వరకు

గుళికాకాలం ఉ. 9:07 నుండి ఉ. 10:44 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 4:16 నుండి తె. 5:04 వరకు

అమృత ఘడియలు సా. 6:21 నుండి రా. 8:02 వరకు

అభిజిత్ ముహూర్తం ఉ. 11:55 నుండి మ. 12:47 వరకు

14 జూలై 2023 - శుక్రవారం పంచాంగం

శ్రీ శోభకృతు నామ సంవత్సరం

ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు

ఆషాడ మాసం - కృష్ణపక్షం

సూర్యోదయం - తె. 5:53

సూర్యాస్తమయం - సా. 6:50

తిథి ద్వాదశి రా. 7:19 వరకు

నక్షత్రం రోహిణి రా. 10:26 వరకు

యోగం గండ ఉ. 8:24 వరకు

కరణం కౌలవ ఉ. 6:48 వరకు తైతుల రా. 7:19 వరకు

వర్జ్యం తె. 4:30 నుండి ఉ. 6:13 వరకు

దుర్ముహూర్తం ఉ. 8:28 నుండి ఉ. 9:20 వరకు మ. 12:47 నుండి మ. 1:39 వరకు

రాహుకాలం ఉ. 10:44 నుండి మ. 12:21 వరకు

యమగండం మ. 3:36 నుండి సా. 5:13 వరకు

గుళికాకాలం ఉ. 7:30 నుండి ఉ. 9:07 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 4:17 నుండి తె. 5:05 వరకు

అమృత ఘడియలు రా. 7:02 నుండి రా. 8:44 వరకు

అభిజిత్ ముహూర్తం ఉ. 11:56 నుండి మ. 12:47 వరకు

గమనిక: "+" అనగా మరుసటి రోజున

15 జూలై 2023 - శనివారం పంచాంగం

శ్రీ శోభకృతు నామ సంవత్సరం

ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు

ఆషాడ మాసం - కృష్ణపక్షం

సూర్యోదయం - తె. 5:53

సూర్యాస్తమయం - సా. 6:50

తిథి త్రయోదశి రా. 8:34 వరకు

తిథి మృగశిర రా. 12:22+ వరకు

యోగం వృద్ది ఉ. 8:17 వరకు

కరణం గరజి ఉ. 7:53 వరకు వనిజ రా. 8:34 వరకు

వర్జ్యం ఉ. 9:35 నుండి ఉ. 11:20 వరకు

దుర్ముహూర్తం ఉ. 7:37 నుండి ఉ. 8:29 వరకు

రాహుకాలం ఉ. 9:07 నుండి ఉ. 10:44 వరకు

యమగండం మ. 1:59 నుండి మ. 3:36 వరకు

గుళికాకాలం తె. 5:53 నుండి ఉ. 7:30 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 4:17 నుండి తె. 5:05 వరకు

అమృత ఘడియలు మ. 2:52 నుండి సా. 4:36 వరకు

అభిజిత్ ముహూర్తం ఉ. 11:56 నుండి మ. 12:47 వరకు

గమనిక: "+" అనగా మరుసటి రోజున

16 జూలై 2023 - ఆదివారం పంచాంగం

బోనాలు నాలుగో ఆదివారం

శ్రీ శోభకృతు నామ సంవత్సరం

దక్షిణాయనం - గ్రీష్మ ఋతువు

ఆషాడ మాసం - కృష్ణపక్షం

సూర్యోదయం - తె. 5:53

సూర్యాస్తమయం సా. 6:50

తిథి చతుర్దశి రా. 10:09 వరకు

నక్షత్రం ఆరుద్ర రా. 2:36+ వరకు

యోగం ధ్రువ ఉ. 8:28 వరకు

కరణం విష్టి ఉ. 9:19 వరకు శకుని రా. 10:09 వరకు

వర్జ్యం మ. 3:55 నుండి సా. 5:41 వరకు

దుర్ముహూర్తం సా. 5:06 నుండి సా. 5:58 వరకు

రాహుకాలం సా. 5:13 నుండి సా. 6:50 వరకు

యమగండం మ. 12:22 నుండి మ. 1:59 వరకు

గుళికకాలం మ. 3:36 నుండి సా. 5:13 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 4:17 నుండి తె. 5:05 వరకు

అమృత ఘడియలు మ. 3:42 నుండి సా. 5:27 వరకు

అభిజిత్ ముహూర్తం ఉ. 11:56 నుండి మ. 12:48 వరకు

గమనిక: "+" అనగా మరుసటి రోజున

17 జూలై 2023 - సోమవారం పంచాంగం

అమావాస్య

శ్రీ శోభకృతు నామ సంవత్సరం

దక్షిణాయనం - గ్రీష్మ ఋతువు

ఆషాడ మాసం - కృష్ణపక్షం

సూర్యోదయం - తె. 5:54

సూర్యాస్తమయం - సా. 6:50

తిథి అమావాస్య రా. 12:02+ వరకు

నక్షత్రం పునర్వసు తె. 5:08+ వరకు

యోగం వ్యఘతా ఉ. 8:53 వరకు

కరణం చతుష్పాద ఉ. 11:04 వరకు నాగవ రా. 12:02+ వరకు

వర్జ్యం మ. 2:07 నుండి మ. 3:54 వరకు

దుర్ముహూర్తం మ. 12:48 నుండి మ. 1:39 వరకు మ. 3:23 నుండి సా. 4:14 వరకు

రాహుకాలం ఉ. 7:31 నుండి ఉ. 9:08 వరకు

యమగండం ఉ. 10:45 నుండి మ. 12:22 వరకు

గుళికాకాలం మ. 1:59 నుండి మ. 3:36 వరకు

బ్రహ్మ ముహూర్తంతె. 4:18 నుండి తె. 5:06 వరకు

అమృత ఘడియలు రా. 2:32 నుండి తె. 4:18 వరకు

అభిజిత్ ముహూర్తం ఉ. 11:56 నుండి మ. 12:48 వరకు

గమనిక: "+" అనగా మరుసటి రోజున

18 జూలై 2023 - మంగళవారం పంచాంగం

అధిక మాసం ప్రారంభం

శ్రీ శోభకృతు నామ సంవత్సరం

దక్షిణాయనం - వర్ష ఋతువు

శ్రావణ(అధిక) మాసం శుక్లపక్షం

సూర్యోదయం - తె. 5:54

సూర్యాస్తమయం - సా. 6:50

తిథి పాడ్యమి రా. 2:10+ వరకు

నక్షత్రం పుష్యమి ఉ. 7:53+ వరకు

యోగం హర్షణ ఉ. 9:30 వరకు

కరణం స్తుఘ్నమ మ. 1:05 వరకు బవ రా. 2:10+ వరకు

వర్జ్యం మ. 2:07 నుండి మ. 3:54 వరకు

దుర్ముహూర్తం ఉ. 8:29 నుండి ఉ. 9:21 వరకు రా. 11:15 నుండి రా. 12:00 వరకు

రాహుకాలం మ. 3:36 నుండి సా. 5:13 వరకు

యమగండం ఉ. 9:08 నుండి ఉ. 10:45 వరకు

గుళికాకాలం మ. 12:22 నుండి మ. 1:59 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 4:18 నుండి తె. 5:06 వరకు

అమృత ఘడియలు రా. 12:49 నుండి రా. 2:36 వరకు

అభిజిత్ ముహూర్తం ఉ. 11:56 నుండి మ. 12:48 వరకు

గమనిక: "+" అనగా మరుసటి రోజున

19 జూలై 2023 - బుధవారం పంచాంగం

శ్రీ శోభకృతు నామ సంవత్సరం

దక్షిణాయనం - వర్ష ఋతువు

శ్రావణ(అధిక) మాసం శుక్లపక్షం

సూర్యోదయం - తె. 5:54

సూర్యాస్తమయం - సా. 6:49

తిథి విదియ తె. 4:30+ వరకు

నక్షత్రం పుష్యమి ఉ. 7:54 వరకు

యోగం వజ్ర ఉ. 10:19 వరకు

కరణం భాలవ మ. 3:20 వరకు ల . 4:30 వరకు

వర్జ్యం రా. 10:20 నుండి రా. 12:08 వరకు

దుర్ముహూర్తం ఉ. 11:56 నుండి మ. 12:48 వరకు

రాహుకాలం మ. 12:22 నుండి మ. 1:59 వరకు

యమగండం ఉ. 7:31 నుండి ఉ. 9:08 వరకు

గుళికాకాలం ఉ. 10:45 నుండి మ. 12:22 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 4:18 నుండి తె. 5:06 వరకు

అమృత ఘడియలు లేదు

అభిజిత్ ముహూర్తం లేదు

గమనిక: "+" అనగా మరుసటి రోజున

20 జూలై 2023 - గురువారం పంచాంగం

శ్రీ శోభకృతు నామ సంవత్సరం

దక్షిణాయనం - వర్ష ఋతువు

శ్రావణ(అధిక) మాసం శుక్లపక్షం

సూర్యోదయం - తె. 5:55

సూర్యాస్తమయం - సా. 6:49

తిథి తదియ ఉ. 6:58 + వరకు

నక్షత్రం ఆశ్లేష ఉ. 10:51 వరకు

యోగం సిద్ధి ఉ. 11:16 వరకు

కరణం తైతుల సా. 5:44 వరకు గరజి ఉ. 6:58+ వరకు

వర్జ్యం రా. 12:26 నుండి రా. 2:14 వరకు

దుర్ముహూర్తం ఉ. 10:13 నుండి ఉ. 11:05 వరకు మ. 3:23 నుండి సా. 4:14 వరకు

రాహుకాలం మ. 1:59 నుండి మ. 3:36 వరకు

యమగండం తె. 5:55 నుండి ఉ. 7:32 వరకు

గుళికాకాలం ఉ. 9:08 నుండి ఉ. 10:45 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 4:19 నుండి తె. 5:07 వరకు

అమృత ఘడియలు ఉ. 9:07 నుండి ఉ. 10:55 వరకు

అభిజిత్ ముహూర్తం ఉ. 11:56 నుండి మ. 12:48 వరకు

గమనిక: "+" అనగా మరుసటి రోజున

21 జూలై 2023 - శుక్రవారం పంచాంగం

పుష్యమి కార్తె

శ్రీ శోభకృతు నామ సంవత్సరం

దక్షిణాయనం - వర్ష ఋతువు

శ్రావణ(అధిక) మాసం శుక్లపక్షం

సూర్యోదయం - తె. 5:55

సూర్యాస్తమయం - సా. 6:49

తిథి తదియ ఉ. 6:58 వరకు

నక్షత్రం మఖ మ. 1:53 వరకు

యోగం వ్యతిపాత మ. 12:16 వరకు

కరణం గరజి ఉ. 6:58 వరకు వనిజ రా. 8:12 వరకు

వర్జ్యం రా. 10:58 నుండి రా. 12:46 వరకు

దుర్ముహూర్తం ఉ. 8:30 నుండి ఉ. 9:22 వరకు మ. 12:48 నుండి మ. 1:39 వరకు

రాహుకాలం ఉ. 10:45 నుండి మ. 12:22 వరకు

యమగండం మ. 3:35 నుండి సా. 5:12 వరకు

గుళికాకాలం ఉ. 7:32 నుండి ఉ. 9:09 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 4:19 నుండి తె. 5:07 వరకు

అమృత ఘడియలు ఉ. 11:15 నుండి మ. 1:03 వరకు

అభిజిత్ ముహూర్తం ఉ. 11:56 నుండి మ. 12:48 వరకు

గమనిక: "+" అనగా మరుసటి రోజున

22 జూలై 2023 - శనివారం పంచాంగం

శ్రీ శోభకృతు నామ సంవత్సరం

దక్షిణాయనం - వర్ష ఋతువు

శ్రావణ(అధిక) మాసం శుక్లపక్షం

సూర్యోదయం - తె. 5:55

సూర్యాస్తమయం - సా. 6:49

తిథి చవితి ఉ. 9:26 వరకు

నక్షత్రం పూర్వ ఫల్గుని(పుబ్బ) సా. 4:52 వరకు

యోగం వారి మ. 1:16 వరకు

కరణం విష్టి ఉ. 9:26 వరకు బవ రా. 10:36 వరకు

వర్జ్యం రా. 1:01 నుండి రా. 2:48 వరకు

దుర్ముహూర్తం ఉ. 7:39 నుండి ఉ. 8:30 వరకు

రాహుకాలం ఉ. 9:09 నుండి ఉ. 10:45 వరకు

యమగండం మ. 1:59 నుండి మ. 3:35 వరకు

గుళికాకాలం తె. 5:55 నుండి ఉ. 7:32 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 4:19 నుండి తె. 5:07 వరకు

అమృత ఘడియలు ఉ. 9:46 నుండి ఉ. 11:34 వరకు

అభిజిత్ ముహూర్తం ఉ. 11:56 నుండి మ. 12:48 వరకు

గమనిక: "+" అనగా మరుసటి రోజున

23 జూలై 2023 - ఆదివారం పంచాంగం

శ్రీ శోభకృతు నామ సంవత్సరం

దక్షిణాయనం - వర్ష ఋతువు

శ్రావణ(అధిక) మాసం శుక్లపక్షం

సూర్యోదయం - తె. 5:56

సూర్యాస్తమయం - సా. 6:48

తిథి పంచమి ఉ 11:43 వరకు 

నక్షత్రం ఉత్తర ఫల్గుని(ఉత్తర) రా. 7:39 వరకు

యోగం పరిఘ మ. 2:06 వరకు

కరణం భాలవ ఉ. 11:43 వరకు కౌలవ రా. 12:45 + వరకు

వర్జ్యం తె. 5:02 నుండి ఉ. 6:47 వరకు

దుర్ముహూర్తం సా. 5:05 నుండి సా. 5:57 వరకు

రాహుకాలం సా. 5:12 నుండి సా. 6:48 వరకు

యమగండం మ. 12:22 నుండి మ. 1:59 వరకు

గుళికాకాలం మ. 3:35 నుండి సా. 5:12 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 4:20 నుండి తె. 5:08 వరకు

అమృత ఘడియలు ఉ. 11:44 నుండి మ. 1:31 వరకు

అభిజిత్ ముహూర్తం ఉ. 11:56 నుండి మ. 12:48 వరకు

గమనిక: "+" అనగా మరుసటి రోజున

24 జూలై 2023 - సోమవారం పంచాంగం

శ్రీ శోభకృతు నామ సంవత్సరం

దక్షిణాయనం - వర్ష ఋతువు

శ్రావణ(అధిక) మాసం శుక్లపక్షం

సూర్యోదయం - తె. 5:56

సూర్యాస్తమయం - సా. 6:48

తిథి షష్ఠి మ. 1:39 వరకు

నక్షత్రం హస్త రా. 10:03 వరకు

యోగం శివ మ. 2:40 వరకు

కరణం తైతుల మ. 1:39 వరకు గరజి రా. 2:28+ వరకు

వర్జ్యం ఉ. 6:49 నుండి ఉ. 8:32 వరకు

దుర్ముహూర్తం మ. 12:48 నుండి మ. 1:39 వరకు మ. 3:22 నుండి సా. 4:14 వరకు

రాహుకాలం ఉ. 7:33 నుండి ఉ. 9:09 వరకు

యమగండం ఉ. 10:46 నుండి మ. 12:22 వరకు

గుళికాకాలం మ. 1:59 నుండి మ. 3:35 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 4:20 నుండి తె. 5:08 వరకు

అమృత ఘడియలు మ. 3:36 నుండి సా. 5:21 వరకు

అభిజిత్ ముహూర్తం ఉ. 11:56 నుండి మ. 12:48 వరకు

గమనిక: "+" అనగా మరుసటి రోజున

25 జూలై 2023 - మంగళవారం పంచాంగం

శ్రీ శోభకృతు నామ సంవత్సరం

దక్షిణాయనం - వర్ష ఋతువు

శ్రావణ(అధిక) మాసం శుక్లపక్షం

సూర్యోదయం - తె. 5:56

సూర్యాస్తమయం - సా. 6:48

తిథి సప్తమి మ. 3:04 వరకు

నక్షత్రం చిత్తా రా. 11:53 వరకు

యోగం సిద్ధ మ. 2:49 వరకు

కరణం వనిజ మ. 3:04 వరకు విష్టి తె. 3:34+ వరకు

వర్జ్యం తె. 5:55 నుండి ఉ. 7:35 వరకు

దుర్ముహూర్తం ఉ. 8:31 నుండి ఉ. 9:22 వరకు రా. 11:15 నుండి రా. 12:00 వరకు

రాహుకాలం మ. 3:35 నుండి సా. 5:11 వరకు

యమగండం ఉ. 9:09 నుండి ఉ. 10:46 వరకు

గుళికాకాలం మ. 12:22 నుండి మ. 1:59 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 4:20 నుండి తె. 5:08 వరకు

అమృత ఘడియలు సా. 5:09 నుండి సా. 6:53 వరకు

అభిజిత్ ముహూర్తం ఉ. 11:56 నుండి మ. 12:48 వరకు

గమనిక: "+" అనగా మరుసటి రోజున

26 జూలై 2023 - బుధవారం పంచాంగం

శ్రీ శోభకృతు నామ సంవత్సరం

దక్షిణాయనం - వర్ష ఋతువు

శ్రావణ(అధిక) మాసం శుక్లపక్షం

సూర్యోదయం - తె. 5:57

సూర్యాస్తమయం - సా. 6:48

తిథి అష్టమి మ. 3:46 వరకు

నక్షత్రం స్వాతి రా. 1:00+ వరకు

యోగం సాధ్య మ. 2:26 వరకు

కరణం బవ మ. 3:46 వరకు భాలవ తె. 3:54+ వరకు

వర్జ్యం ఉ. 6:50 నుండి ఉ. 8:27 వరకు

దుర్ముహూర్తం ఉ. 11:56 నుండి మ. 12:48 వరకు

రాహుకాలం మ. 12:22 నుండి మ. 1:59 వరకు

యమగండం ఉ. 7:33 నుండి ఉ. 9:09 వరకు

గుళికాకాలం ఉ. 10:46 నుండి మ. 12:22 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 4:21 నుండి తె. 5:09 వరకు

అమృత ఘడియలు మ. 3:57 నుండి సా. 5:38 వరకు

అభిజిత్ ముహూర్తం లేదు

గమనిక: "+" అనగా మరుసటి రోజున

27 జూలై 2023 - గురువారం పంచాంగం

శ్రీ శోభకృతు నామ సంవత్సరం

దక్షిణాయనం - వర్ష ఋతువు

శ్రావణ(అధిక) మాసం శుక్లపక్షం

సూర్యోదయం - తె. 5:57

సూర్యాస్తమయం - సా. 6:47

తిథి నవమి మ. 3:41 వరకు

నక్షత్రం విశాఖ రా. 1:18+ వరకు

యోగం శుభ మ. 1:24 వరకు

కరణం కౌలవ మ. 3:41 వరకు తైతుల తె. 3:23+ వరకు

వర్జ్యం తె. 5:22 నుండి ఉ. 6:56 వరకు

దుర్ముహూర్తం ఉ. 10:14 నుండి ఉ. 11:05 వరకు మ. 3:22 నుండి సా. 4:13 వరకు

రాహుకాలం మ. 1:58 నుండి మ. 3:35 వరకు

యమగండం తె. 5:57 నుండి ఉ. 7:33 వరకు

గుళికాకాలం ఉ. 9:10 నుండి ఉ. 10:46 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 4:21 నుండి తె. 5:09 వరకు

అమృత ఘడియలు సా. 4:33 నుండి సా. 6:11 వరకు

అభిజిత్ ముహూర్తం ఉ. 11:56 నుండి మ. 12:48 వరకు

గమనిక: "+" అనగా మరుసటి రోజున

28 జూలై 2023 - శుక్రవారం పంచాంగం

శ్రీ శోభకృతు నామ సంవత్సరం

దక్షిణాయనం - వర్ష ఋతువు

శ్రావణ(అధిక) మాసం శుక్లపక్షం

సూర్యోదయం - తె. 5:57

సూర్యాస్తమయం - సా. 6:47

తిథి దశమి మ, 2:45 వరకు

నక్షత్రం అనురాధ రా. 12:44 + వరకు

యోగం శుక్ల ఉ. 11:43 వరకు

కరణం గరజి మ. 2:45 వరకు వనిజ రా. 2:00+ వరకు

వర్జ్యం ఉ. 6:12 నుండి ఉ. 7:43 వరకు

దుర్ముహూర్తం ఉ. 8:31 నుండి ఉ. 9:23 వరకు మ. 12:48 నుండి మ. 1:39 వరకు

రాహుకాలం ఉ. 10:46 నుండి మ. 12:22 వరకు

యమగండం మ. 3:35 నుండి సా. 5:11 వరకు

గుళికాకాలం ఉ. 7:34 నుండి ఉ. 9:10 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 4:21 నుండి తె. 5:09 వరకు

అమృత ఘడియలు మ. 2:45 నుండి సా. 4:19 వరకు

అభిజిత్ ముహూర్తం ఉ. 11:56 నుండి మ. 12:48 వరకు

గమనిక: "+" అనగా మరుసటి రోజున

29 జూలై 2023 - శనివారం పంచాంగం

శ్రీ శోభకృతు నామ సంవత్సరం

దక్షిణాయనం - వర్ష ఋతువు

శ్రావణ(అధిక) మాసం శుక్లపక్షం

సూర్యోదయం - తె. 5:58

సూర్యాస్తమయం సా. 6:47

తిథి ఏకాదశి మ. 1:00 వరకు

నక్షత్రం జ్యేష్ఠ రా. 11:23 వరకు

యోగం బ్రహ్మ ఉ. 9:22 వరకు

కరణం విష్టి మ. 1:00 వరకు బవ రా. 11:50 వరకు

వర్జ్యం రా. 8:04 నుండి రా. 9:32 వరకు

దుర్ముహూర్తం ఉ. 7:40 నుండి ఉ. 8:32 వరకు

రాహుకాలం ఉ. 9:10 నుండి ఉ. 10:46 వరకు

యమగండం మ. 1:58 నుండి మ. 3:34 వరకు

గుళికాకాలం తె. 5:58 నుండి ఉ. 7:34 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 4:22 నుండి తె. 5:10 వరకు

అమృత ఘడియలు మ. 3:16 నుండి సా. 4:47 వరకు

అభిజిత్ ముహూర్తం ఉ. 11:56 నుండి మ. 12:48 వరకు

గమనిక: "+" అనగా మరుసటి రోజున

30 జూలై 2023 - ఆదివారం పంచాంగం

శ్రీ శోభకృతు నామ సంవత్సరం

దక్షిణాయనం - వర్ష ఋతువు

శ్రావణ(అధిక) మాసం శుక్లపక్షం

సూర్యోదయం - తె. 5:58

సూర్యాస్తమయం - సా. 6:46

తిథి ద్వాదశి ఉ. 10:31 వరకు

నక్షత్రం మూల రా. 9:21 వరకు

యోగం ఇంద్ర ఉ. 6:24 వరకు

కరణం భాలవ ఉ. 10:31 వరకు కౌలవ రా. 8:59 వరకు

వర్జ్యం ఉ. 6:07 నుండి ఉ. 7:32 వరకు

సా. 5:04 నుండి సా. 5:55 వరకు

రాహుకాలం సా. 5:10 నుండి సా. 6:46 వరకు

యమగండం మ. 12:22 నుండి మ. 1:58 వరకు

గుళికాకాలం మ. 3:34 నుండి సా. 5:10 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 4:22 నుండి తె. 5:10 వరకు

అమృత ఘడియలు మ. 3:45 నుండి సా. 5:13 వరకు

అభిజిత్ ముహూర్తం ఉ. 11:56 నుండి మ. 12:48 వరకు

గమనిక: "+" అనగా మరుసటి రోజున

31 జూలై 2023 - సోమవారం పంచాంగం

శ్రీ శోభకృతు నామ సంవత్సరం

దక్షిణాయనం - వర్ష ఋతువు

శ్రావణ(అధిక) మాసం శుక్లపక్షం

సూర్యోదయం - తె. 5:58

సూర్యాస్తమయం - సా. 6:46

తిథి త్రయోదశి ఉ. 7:26 వరకు సంస్కృత వారం

నక్షత్రం పూర్వాషాఢ సా. 6:48 వరకు

యోగం విష్కంభ రా. 11:01 వరకు

కరణం తైతుల ఉ. 7:26 వరకు గరజి సా. 5:38 వరకు

వర్జ్యం రా. 2:00 నుండి తె. 3:24 వరకు

దుర్ముహూర్తం మ. 12:48 నుండి మ. 1:39 వరకు మ. 3:21 నుండి సా. 4:12 వరకు

రాహుకాలం ఉ. 7:34 నుండి ఉ. 9:10 వరకు

యమగండం ఉ. 10:46 నుండి మ. 12:22 వరకు

గుళికాకాలం మ. 1:58 నుండి మ. 3:34 వరకు

బ్రహ్మ ముహూర్తం తె. 4:22 నుండి తె. 5:10 వరకు

అమృత ఘడియలు మ. 2:41 నుండి సా. 4:07 వరకు

అభిజిత్ ముహూర్తం ఉ. 11:56 నుండి మ. 12:48 వరకు

గమనిక: "+" అనగా మరుసటి రోజున

తెలుగు పండుగలు జూలై, 2023

01 Sat » కుసుమహరా జయంతి , ప్రదోష వ్రతం , శనిత్రయోదశి

02 Sun »బోనాలు

03 Mon » పౌర్ణమి వ్రతం , పౌర్ణమి , గురు పూర్ణిమ , శ్రీ సత్యనారాయణ పూజ , వ్యాస పూజ

04 Tue » చాతుర్మాస ద్వితీయ అశూన్య శయన వ్రతం , అల్లూరి సీతారామ రాజు జయంతి

06 Thu » పునర్వసు కార్తె , సంకటహర చతుర్థి

09 Sun » బోనాలు

11 Tue » ప్రపంచ జనాభా దినోత్సవం

13 Thu »కామిక ఏకాదశి

15 Sat » మాస శివరాత్రి , శనిత్రయోదశి , ప్రదోష వ్రతం

16 Sun » కర్కాటక సంక్రమణం , బోనాలు

17 Mon » బోనాలు , సోమవారం వృతం , దక్షిణాయనం ప్రారంభం , అమావాస్య

18 Tue » ఆషాడ గుప్త నవరాత్రి

19 Wed » చంద్రోదయం

21 Fri » పుష్యమి కార్తె , చతుర్థి వ్రతం

24 Mon » స్కంద షష్టి

26 Wed » దుర్గాష్టమి వ్రతం

29 Sat » పద్మిని ఏకాదశి

30 Sun » ప్రదోష వ్రతం




Tags: క్యాలెండర్ 2023, 2023 నెల పంచాంగం, 2023 august telugu calendar, 2023 2024 telugu calendar, 2023 telugu calendar pdf, telugu calendar 2023 festivals, july panchamgam telugu, 2023 telugu calendar
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.