సూర్య భగవానుడికి ఇష్టమైన పనులు..
- ఆదివారం ఉదయాన్నే లేచి సూర్యుడికి నమస్కారం చేయాలి.
- ఆదివారం ఉదయాన్నే ఒక పాత్రలో నీటిని పోసి దానిని సూర్యుడికి సమర్పించి ఆ రోజు ప్రారంభించాలి.
- ఆదివారం ఉదయాన్నే తులసి మొక్కకు నమస్కారం చేయాలి.
- ఆదివారం ఆడవారు మగవారితో విబేధాలు ఏర్పరచుకోవడం వల్ల సూర్య నారాయణుడు ఆగ్రహిస్తాడు.
- ఆదివారం సూర్యోదయంలో వచ్చే కిరణాలు కోటి రెట్లు దివ్యమైనవి.
- ఆదివారం సూర్య నారాయణుడికి పూజ చేసి బెల్లం కలిపిన అటుకులు పాయసం నైవేద్యంగా సమర్పిస్తే సంపదలకు లోటు ఉండదు.
- ఆదివారం ఇంటికి వచ్చి బిక్ష అడిగెవారికి అన్నదానంతో పాటూ వస్త్రదానం చేస్తే జాతక దోషాలు ఉండవు.
- ఆదివారం సూర్య నారాయణుడికి కొబ్బరికాయ కోరికలు త్వరగా నెరవేరుతాయి.
- ఆదివారం ఆదిత్య హృదయం స్తోత్రం పారాయణ చేస్తే సూర్య నారాయణుడి అనుగ్రహం త్వరగా లభిస్తుంది.
- ఆదివారం మధ్యం మాంసం ముట్టనివారి ఇల్లు లక్ష్మీ కొలువు తీరిన ఇల్లు.
Famous Posts:
> సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు
> ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు
> ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే
> అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం
> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి
> 100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం
> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం
Tags: ఆదివారం, సూర్య భగవానుడి, Lord Sun, Sunday, Suryanarayana, Suryabhagavan, Suryanarayana Stotram
Tags
interesting facts