అరుణాచలం తిరువణ్ణామలై 2024 పౌర్ణమి గిరి ప్రదక్షిణ తేదీ మరియు సమయాలు | Arunachalam Tiruvannamalai 2024 Pournami Giri Pradakshina date and timings

అరుణాచలం 2024 పౌర్ణమి గిరి ప్రదక్షిణ తేదీ మరియు సమయాలు:

జనవరి, 25 వ తేదీ, 2024 గురువారం పౌర్ణమి

జనవరి, 24 వ తేదీ, 2024 బుధవారము, రాత్రి 09 గం,50 ని (pm) నుండి

జనవరి, 25 వ తేదీ, 2024 గురువారం, రాత్రి 11 గం,23 ని (pm) వరకు

ఫిబ్రవరి, 24 వ తేదీ, 2024 శనివారం పౌర్ణమి

ఫిబ్రవరి, 23 వ తేదీ, 2024 శుక్రవారం, సాయంత్రము 03 గం,34 ని (pm) నుండి

ఫిబ్రవరి, 24 వ తేదీ, 2024 శనివారం, సాయంత్రము 06 గం,00 ని (pm) వరకు

మార్చి, 24 వ తేదీ, 2024 ఆదివారము పౌర్ణమి

మార్చి, 24 వ తేదీ, 2024 ఆదివారము, ఉదయం 09 గం,55 ని (am) నుండి

మార్చి, 25 వ తేదీ, 2024 సోమవారము, మధ్యహానం 12 గం,30 ని (pm) వరకు

ఏప్రిల్, 23 వ తేదీ, 2024 మంగళవారము పౌర్ణమి

ఏప్రిల్, 23 వ తేదీ, 2024 మంగళవారము, తెల్లవారుఝాము 03 గం,26 ని (am) నుండి

ఏప్రిల్, 24 వ తేదీ, 2024 బుధవారము, తెల్లవారుఝాము 05 గం,18 ని (am) వరకు

మే, 23 వ తేదీ, 2024 గురువారం పౌర్ణమి

మే, 22 వ తేదీ, 2024 బుధవారము, సాయంత్రము 06 గం,48 ని (pm) నుండి

మే, 23 వ తేదీ, 2024 గురువారం, రాత్రి 07 గం,23 ని (pm) వరకు

జూన్, 21 వ తేదీ, 2024 శుక్రవారం పౌర్ణమి

జూన్, 21 వ తేదీ, 2024 శుక్రవారం, ఉదయం 07 గం,32 ని (am) నుండి

జూన్, 22 వ తేదీ, 2024 శనివారం, ఉదయం 06 గం,37 ని (am) వరకు

జూలై, 21 వ తేదీ, 2024 ఆదివారము పౌర్ణమి

జూలై, 20 వ తేదీ, 2024 శనివారం, సాయంత్రము 05 గం,59 ని (pm) నుండి

జూలై, 21 వ తేదీ, 2024 ఆదివారము, సాయంత్రము 03 గం,47 ని (pm) వరకు

ఆగష్టు, 19 వ తేదీ, 2024 సోమవారము పౌర్ణమి

ఆగష్టు, 19 వ తేదీ, 2024 సోమవారము, తెల్లవారుఝాము 03 గం,05 ని (am) నుండి

ఆగష్టు, 19 వ తేదీ, 2024 సోమవారము, రాత్రి 11 గం,55 ని (pm) వరకు

సెప్టెంబర్, 18 వ తేదీ, 2024 బుధవారము పౌర్ణమి

సెప్టెంబర్, 17 వ తేదీ, 2024 మంగళవారము, ఉదయం 11 గం,44 ని (am) నుండి

సెప్టెంబర్, 18 వ తేదీ, 2024 బుధవారము, ఉదయం 08 గం,04 ని (am) వరకు

అక్టోబర్, 17 వ తేదీ, 2024 గురువారం పౌర్ణమి

అక్టోబర్, 16 వ తేదీ, 2024 బుధవారము, రాత్రి 08 గం,41 ని (pm) నుండి

అక్టోబర్, 17 వ తేదీ, 2024 గురువారం, సాయంత్రము 04 గం,56 ని (pm) వరకు

నవంబర్, 15 వ తేదీ, 2024 శుక్రవారం పౌర్ణమి

నవంబర్, 15 వ తేదీ, 2024 శుక్రవారం, ఉదయం 06 గం,19 ని (am) నుండి

నవంబర్, 16 వ తేదీ, 2024 శనివారం, రాత్రి 02 గం,58 ని (am) వరకు

డిసెంబర్, 15 వ తేదీ, 2024 ఆదివారము పౌర్ణమి

డిసెంబర్, 14 వ తేదీ, 2024 శనివారం, సాయంత్రము 04 గం,59 ని (pm) నుండి

డిసెంబర్, 15 వ తేదీ, 2024 ఆదివారము, మధ్యహానం 02 గం,31 ని (pm) వరకు

Related Posts:

అరుణాచలం మొదటి సారి వెళ్తున్నారా ? వసతి ట్రైన్ గిరిప్రదక్షిణ పూర్తీ వివరాలు .

అరుణాచలం కొత్తగా వెళ్లేవారికి సూచనలు | గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి? ఎక్కడ నుండి మొదలు పెట్టాలి?

అరుణాచలం వెళ్ళిన వారు, వెళ్లబోయే వారు  తప్పక తెలుసుకోవలసిన కధ

అరుణాచలంలో గిరి ప్రదక్షణం చేసేటప్పుడు తిస్కోవాల్సిన జాగ్రత్తలు.

అరుణాచలంలో శివలింగానికి దగ్గరగా ఉంటే ఏమి జరుగుతుందో తెలుసా..?

Tags: అరుణాచలం, Arunachalam, Giri pradakshina, Tiruvannamalai, Giri Pradakshina Dates 2024, Arunachalam Giri pradakshina dates 2024, purnima, Arunachala siva

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS