Drop Down Menus

అరుణాచలం మొదటి సారి వెళ్తున్నారా ? వసతి ట్రైన్ గిరిప్రదక్షిణ పూర్తీ వివరాలు | Arunachalam Rooms Phone Numbers Giripradakshina Train Details Hindu Temples Guide

arunachalam information
అరుణాచలం అగ్నిలింగం :
పంచభూత లింగ క్షేత్రాలలో తమిళనాడు లో గల తిరువణ్ణామలై లో అగ్ని లింగ క్షేత్రం ఉంది . మనం అరుణాచలం అని పిలుస్తాము ప్రత్యేకంగా చెప్పడానికి గల కారణం రెండు వేరు కాదు అని తెలియడానికి . పంచభూత లింగ క్షేత్రాలలో నాలుగు తమిళనాడు లోనే ఉన్నాయి ఒకటి మాత్రం ఆంధ్ర లో శ్రీకాళహస్తి లో వాయు లింగం ఉంది . కాంచీపురం లో పృద్వి లింగం (భూమి) , చిదంబరం లో ఆకాశ లింగం , జంబుకేశ్వరం లో జలలింగం ఈ క్షేత్రం శ్రీరంగానికి దగ్గర్లో ఉంటుంది , 
అరుణాచలం వెళ్ళడానికి ట్రైన్స్ :
అరుణాచలాన్ని తమిళనాడు వాళ్ళు తిరువణ్ణామలై అని పిలుస్తారు . అరుణాచలం ట్రైన్స్ కొరకు irctc లో కోడ్ TNM . 
తిరుపతి - అరుణాచలం ట్రైన్స్ : TPTY - TNM 
రామేశ్వరము ఎక్ష్ప్రెస్స్ / Rameswaram Express
Train Number : 16779 , 
Time : 11:55 AM - 3:58 PM , 
Days : M,F,S 

Villupuram Intercity Express
Train Number : 16853
Time : 1:50pm - 6:38 pm
Days : Runs Daily

అరుణాచలం లో రైల్వే స్టేషన్ ఉంది . విజయవాడ , తిరుపతి ,బెంగళూరు నుంచి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి . హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు కాట్పాడి వరకు వచ్చి అక్కడ నుంచి బస్సు / ట్రైన్ లో  అరుణాచలం వెళ్ళాలి . కాట్పాడి నుంచి అరుణాచలం 90 కిమీ దూరం ఉంటుంది . 
కాట్పాడి నుంచి అరుణాచలం వెళ్లే ట్రైన్స్ :
Katpadi ( KPD) - Tiruvannamalai ( TNM)
Villupuram Express Special
Train Number : 06697
Time : 5:15 am - 7:18am
Days : Runs Daily

కాట్పాడి నుంచి ప్రతి రోజు ఉదయం 5:15, 6:45, సాయంత్రం 4:40 కు అరుణాచలం వెళ్లే ట్రైన్స్ ఉన్నాయి . వీటితో పాటు వారానికి రెండు మూడు రోజులు వెళ్లే ట్రైన్స్ కూడా ఉన్నాయి మధ్యాహ్నం 2:15 కు రామేశ్వరం ఎక్ష్ప్రెస్స్ , విల్లుపురం sf ఎక్ష్ప్రెస్స్ మధ్యాహ్నం 3:30 కు ఉన్నాయి .
కొందరు కాట్పాడి వరకు ట్రైన్ లో వచ్చి కాట్పాడి నుంచి శ్రీపురం గోల్డెన్ టెంపుల్ చూసి అక్కడ నుంచి అరుణాచలం వెళ్తారు . కాట్పాడి నుంచి శ్రీపురం గోల్డెన్ టెంపుల్ 7 కిమీ దూరం ఉంటుంది. 
2024 అరుణాచలం పౌర్ణమి గిరిప్రదక్షిణ తేదీల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి   :


అరుణాచలం గిరిప్రదక్షిణ లో చూడాల్సినవి :

గిరిప్రదక్షిణ ప్రతి రోజు చేస్తారు 14 కిమీ దూరం ఉంటుంది . నడవలేని వారికోసం ఆటో లు కూడా ఉంటాయి ఆటో లో గిరిప్రదక్షిణ తో పాటు చూడాల్సిన ఆలయాలను కూడా చూపిస్తారు .  

arunachalam giripradakshina places

ముఖ్యమైనవి : రమణాశ్రమం , శేషాద్రి స్వామి ఆశ్రమం ,  అష్టలింగాలు ,  ఆది అరుణాచలేశ్వర ఆలయం , పంచముఖ దర్శన ప్రదేశం , 


అరుణాచలేశ్వర ఆలయం లో దర్శించాల్సినవి
arunachalam temple famous places

ముఖ్యమైనవి :
చూడటం కంటే ముందుగా స్థలపురాణాలు తెలుసుకోవాలి . అగ్ని లింగం మరియు అమ్మవారి ఆలయం .  రమణుల తపస్సు చేసిన పాతాళ లింగము వేయిస్థంబాల మండపం లో ఉంటుంది . పెద్ద నంది , కిలి గోపురం ( చిలుక ) , పంచ భూత లింగాల ఉపాలయాలు , నాలుగు పెద్ద గోపురాలు . 

అరుణాచలం రూమ్స్ సమాచారం
అరుణాచలం రూమ్స్ గురించి నెట్ లో లభించిన సమాచారం మీకు అందిస్తున్నాను
అరుణాచలం శివ సన్నిధి : 04175-250980
ఆర్యవైశ్య నిత్య అన్నదానం ట్రస్ట్ : 9493482811
మాచర్ల వారి ఆంధ్రామెస్ : 9150551700
arunachalam rooms information

tiruvannamalai accommodation numbers

అరుణాచలం లో రమణాశ్రమం లో రూమ్ కావాలంటే మీరు వారికి ఈమెయిల్ చెయ్యాలి . 
Visitors wishing to stay at Sri Ramanasramam are advised to write to stay@gururamana.org one month in advance to ascertain whether accommodations are available. There are rooms to suit individuals, couples and families. Each room is furnished and most rooms have attached bathrooms. Hot water for bathing is available during winter.

General Phone: +91- 4175-237200, 237400, 236624
Accommodation: +91 4175 236624

అరుణాచలం దగ్గర్లో క్షేత్రాలు 
కాంచీపురం : 120 కిమీ 
తిరుమల : 200 కిమీ 
శ్రీపురం : 83 కిమీ 
చిదంబరం : 149 కిమీ 
శ్రీరంగం : 180 కిమీ 
రామేశ్వరం : 400 కిమీ 
ఇంకా మీకు ఏమైనా సమాచారం కావాలంటే హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ నెంబర్ 8247325819 కు మెసేజ్ చేయండి  
ఇవి కూడా చదవండి :

>> తిరుమల 500/- దర్శనం టికెట్ వివరాలు / ఆన్లైన్ సేవ టికెట్ గురించి పూర్తీ సమాచారం 


>> తిరుమల 10 వేల రూపాయల శ్రీవాణి టికెట్ గురించి పూర్తీ వివరాలు 


>> తిరుమల నడిచి వెళ్తున్నారా ముందుగా ఈ విషయం తెలుసుకోండి వీరికి టికెట్స్ ఇవ్వడం లేదు 


>> తిరుమల ఈ సేవ ల గురించి వివరంగా తెలుసుకుదాం

👉 కల్యాణోత్సవం 

👉 డోలోత్సవం

👉ఆర్జిత బ్రహ్మోత్సవం 

👉 సహస్ర దీపాలంకార సేవ

సేవలు ఎలా జరుగుతాయి.. దర్శనం ఎలా ఉంటుంది? టికెట్ ధరలు పూర్తి సమాచారం కొరకు లింక్ పై ఇక్కడ  చేయండి.

arunachalam rooms , arunachalam pournami dates, arunachalam ramanashramam accommodation, arunachalam train timings, arunachalam history, temples guide arunachalam. 

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.