జీవితంలో ఒక మెట్టు ఎక్కాలని ప్రతి ఒక్కరూ ఈ సందర్భంగా కోరుకుంటారు. అలాగే 2024లో పెళ్లి చేసుకోవాలని కొందరు అనుకోవచ్చు. ఇలాంటి వారు పెళ్లికి సరైన ముహూర్తాలు, శుభ ఘడియలు ఎప్పుడు ఉన్నాయో ముందే తెలుసుకోవడం మంచిది.
హిందూ సంప్రదాయం ప్రకారం.. 2024లో మకర సంక్రాంతి తర్వాత వివాహాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడంతో చాలామంది వైవాహిక బంధంలో ముందడుగు వేయవచ్చు.
తెలుగు పంచాంగం మరియు క్యాలెండర్ 2024 ఆధారంగా తెలుగు వివాహ తేదీలు క్రింద ఇవ్వబడ్డాయి.
ఉత్తమ తెలుగు వివాహ ముహూర్తం తేదీలు 2024
జనవరి 2024లో శుభప్రదమైన తెలుగు వివాహ తేదీలు
జనవరి 16 (మంగళవారం): రాత్రి 8:01 నుంచి జనవరి 17న ఉదయం 7:15 వరకు.
జనవరి 17 (బుధవారం): ఉదయం 7:15 నుంచి రాత్రి 9:50 వరకు.
జనవరి 20 (శనివారం): అర్ధరాత్రి 3:09 నుంచి జనవరి 21 ఉదయం 7:14 వరకు.
జనవరి 21 (ఆదివారం): ఉదయం 7:14 నుంచి 7:23 వరకు.
జనవరి 22 (సోమవారం): ఉదయం 7:14 నుంచి జనవరి 23న సాయంత్రం 4:58 వరకు.
జనవరి 27 (శనివారం): రాత్రి 7:44 నుంచి జనవరి 28న ఉదయం 7:12 వరకు.
జనవరి 28 (ఆదివారం): ఉదయం 7:12 నుంచి సాయంత్రం 3:53 వరకు.
జనవరి 30 (మంగళవారం): ఉదయం 10:43 నుంచి జనవరి 31వ తేదీ ఉదయం 7:10 వరకు.
జనవరి 31: రాత్రి 10:08 నుంచి ఫిబ్రవరి 1న ఉదయం 1:08 వరకు.
ఫిబ్రవరి 2024లో శుభప్రదమైన తెలుగు వివాహ తేదీలు
ఫిబ్రవరి 4 (ఆదివారం): ఉదయం 7:21 నుంచి ఫిబ్రవరి 5న ఉదయం 5:44 వరకు.
ఫిబ్రవరి 6 (మంగళవారం): మధ్యాహ్నం 1:18 నుంచి ఫిబ్రవరి 7న ఉదయం 6:27 వరకు.
ఫిబ్రవరి 7 (బుధవారం): ఉదయం 4:37 నుంచి ఫిబ్రవరి 8న ఉదయం 7:05 వరకు.
ఫిబ్రవరి 8 (గురువారం): ఉదయం 7:05 నుంచి 11:17 వరకు.
ఫిబ్రవరి 12 (సోమవారం): మధ్యాహ్నం 2:56 నుంచి ఫిబ్రవరి 13న ఉదయం 7:02 వరకు.
ఫిబ్రవరి 13 (మంగళవారం): మధ్యాహ్నం 2:41 నుంచి ఫిబ్రవరి 14న ఉదయం 5:11 వరకు.
ఫిబ్రవరి 17 (శనివారం): ఉదయం 8:46 నుంచి మధ్యాహ్నం 1:44 వరకు.
ఫిబ్రవరి 24 (శనివారం): మధ్యాహ్నం 1:35 నుంచి రాత్రి 10:20 వరకు.
ఫిబ్రవరి 25 (ఆదివారం): మధ్యాహ్నం 1:24 నుంచి ఫిబ్రవరి 26న ఉదయం 6:50 వరకు.
ఫిబ్రవరి 26 (సోమవారం): ఉదయం 6:50 నుంచి మధ్యాహ్నం 3:27 వరకు.
ఫిబ్రవరి 29 (గురువారం): ఉదయం 10:22 నుంచి మార్చి 1న పొద్దున 06:46 వరకు.
మార్చి 2024లో శుభప్రదమైన తెలుగు వివాహ తేదీలు
మార్చి 1 (శుక్రవారం): ఉదయం 6:46 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు.
మార్చి 2 (శనివారం): రాత్రి 8:24 నుంచి మార్చి 3న ఉదయం 6:44 వరకు.
మార్చి 3 (ఆదివారం): ఉదయం 6:44 నుంచి సాయంత్రం 5:44 వరకు.
మార్చి 4 (సోమవారం): రాత్రి 10:16 నుంచి మార్చి 5న ఉదయం 6:42 వరకు.
మార్చి 5 (మంగళవారం): ఉదయం 6:42 నుంచి మధ్యాహ్నం 2:09 వరకు.
మార్చి 6 (బుధవారం): మధ్యాహ్నం 2:52 నుంచి మార్చి 7న ఉదయం 6:40 వరకు.
మార్చి 7 (గురువారం): ఉదయం 6:40 నుంచి 8:24 వరకు.
మార్చి 10 (ఆదివారం): మధ్యాహ్నం 1:55 నుంచి మార్చి 11న ఉదయం 6:35 వరకు.
మార్చి 11 (సోమవారం): ఉదయం 6:35 నుంచి మార్చి 12న పొద్దున 6:34 వరకు.
మార్చి 12 (మంగళవారం): ఉదయం 6:34 నుంచి మధ్యాహ్నం 3:08 వరకు.
ఏప్రిల్ 2024లో శుభప్రదమైన తెలుగు వివాహ తేదీలు
ఏప్రిల్ 18 (గురువారం): అర్ధరాత్రి 12:44 నుంచి ఏప్రిల్ 19న ఉదయం 5:51 వరకు.
ఏప్రిల్ 19 (శుక్రవారం): ఉదయం 5:51 నుంచి 6:46 వరకు.
ఏప్రిల్ 20 (శనివారం): మధ్యాహ్నం 2:04 నుంచి ఏప్రిల్ 21న తెల్లవారుజామున 2:48 వరకు.
ఏప్రిల్ 21 (ఆదివారం): అర్ధరాత్రి 3:45 నుంచి ఏప్రిల్ 22న ఉదయం 5:48 వరకు.
ఏప్రిల్ 22 (సోమవారం): ఉదయం 5:48 నుంచి రాత్రి 8 వరకు.
మే 2024లో శుభప్రదమైన తెలుగు వివాహ తేదీలు
మేలో శుభప్రదమైన తెలుగు వివాహ తేదీలు లేవు.
జూన్ 2024లో శుభప్రదమైన తెలుగు వివాహ తేదీలు
జూన్ లో శుభప్రదమైన తెలుగు వివాహ తేదీలు లేవు.
జూలై 2024లో శుభప్రదమైన తెలుగు వివాహ తేదీలు
జూలైలో శుభప్రదమైన తెలుగు వివాహ తేదీలు లేవు.
ఆగష్టు 2024లో శుభప్రదమైన తెలుగు వివాహ తేదీలు
ఆగష్టులో శుభప్రదమైన తెలుగు వివాహ తేదీలు లేవు.
సెప్టెంబర్ 2024లో శుభప్రదమైన తెలుగు వివాహ తేదీలు
సెప్టెంబర్ శుభప్రదమైన తెలుగు వివాహ తేదీలు లేవు.
అక్టోబర్ 2024లో శుభప్రదమైన తెలుగు వివాహ తేదీలు
అక్టోబర్ లో శుభప్రదమైన తెలుగు వివాహ తేదీలు లేవు.
నవంబర్ 2024లో శుభప్రదమైన తెలుగు వివాహ తేదీలు
నవంబర్ 12 (మంగళవారం): సాయంత్రం 4:04 నుంచి రాత్రి 7:10 వరకు.
నవంబర్ 13 (బుధవారం): మధ్యాహ్నం 3:26 నుంచి రాత్రి 9:48 వరకు.
నవంబర్ 16 (శనివారం): రాత్రి 11:48 నుంచి నవంబర్ 17న ఉదయం 6:45 వరకు.
నవంబర్ 17 (ఆదివారం): ఉదయం 6:45 నుంచి నవంబర్ 18న ఉదయం 6:46 వరకు.
నవంబర్ 18 (సోమవారం): ఉదయం 6:46 నుంచి 7:56 వరకు.
నవంబర్ 22 (శుక్రవారం): రాత్రి 11:44 నుంచి నవంబర్ 23న ఉదయం 6:50 వరకు.
నవంబర్ 23 (శనివారం): ఉదయం 6:50 నుంచి రాత్రి 11:42 వరకు.
నవంబర్ 25 (సోమవారం): అర్ధరాత్రి 1:01 నుంచి నవంబర్ 26న ఉదయం 6:53 వరకు.
నవంబర్ 26 (మంగళవారం): ఉదయం 6:53 నుంచి నవంబర్ 27 ఉదయం 4:35 వరకు.
నవంబర్ 28 (గురువారం): ఉదయం 7:36 నుంచి నవంబర్ 29న ఉదయం 6:55 వరకు.
నవంబర్ 29 (శుక్రవారం): ఉదయం 6:55 నుంచి 8:39 వరకు.
డిసెంబర్ 2024లో శుభప్రదమైన తెలుగు వివాహ తేదీలు
డిసెంబర్ 4 (బుధవారం): సాయంత్రం 5:15 నుంచి డిసెంబర్ 5న అర్ధరాత్రి 1:02 వరకు.
డిసెంబర్ 5 (గురువారం): అర్ధరాత్రి 12:49 నిమిషాల నుంచి సాయంత్రం 5:26 నిమిషాల వరకు.
డిసెంబర్ 9 (సోమవారం): మధ్యాహ్నం 2:56 నుంచి డిసెంబర్ 10న అర్ధరాత్రి 1:06 వరకు.
డిసెంబర్ 10 (మంగళవారం): రాత్రి 10:03 నుంచి డిసెంబర్ 11న ఉదయం 06:13 వరకు.
డిసెంబర్ 14 (శనివారం): ఉదయం 7:06 నుంచి సాయంత్రం 4:58 వరకు.
డిసెంబర్ 15 (ఆదివారం): అర్ధరాత్రి 3:42 నుంచి ఉదయం 7:06 వరకు.
Famous Posts:
> త్వరగా పెళ్లి కావాలంటే ఈ మంత్రాలు పఠించండి.
> హిందూ వివాహ సంప్రదాయాలు మరియు ఆచారాలు - పెళ్లి లో చేసే పొరబాట్లు
> వివాహం ఆలస్యం అవుతుందా..ఇలా చేస్తే త్వరగా వివాహం అవుతుంది.
> పెళ్ళికి ముందు ఈ విషయాలని తప్పక తెలుసుకోవాలి.
> వివాహ సంప్రదాయంలో ముఖ్యమైన ఘట్టాలివే..!!
> పెళ్లికి అడ్డొచ్చే విగ్నాలు తొలగించే అద్భుతమైన కళ్యాణ క్షేత్రాల గురించి మీకు తెలుసా ?
Tags: పెళ్లి, Marriage muhurtham 2024, Marriage Dates 2024, 2024 Marriage Dates, Pelli Muhurtham Dates 2024, Pelli, 2024 Hindu Marriage Dates, 2024 Marriage Dates Telugu, Hindu Marriages Dates, marriage dates in 2024, Vivah Muhurat 2024, Marriage Muhurats in 2024
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment