Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

How Does Anga Country Established ?


అంగదేశం ఏర్పడటానికి ప్రత్యేక కారణం ఉంది. అసలు అంగదేశ ప్రస్తావన ఎప్పుడొచ్చింది అంటే తండ్రియైన దశరధుడు ఇచ్చిన మాట ప్రకారం రాముడు, విశ్వామిత్ర మహర్షి ని అనుసరిస్తూ బయలుదేరాడు. 

గంగ సరయు నది సంగమ తీరం లో ఆశ్రమం కనిపించడం తో రాముడు విశ్వామిత్రుణ్ణి ఈ ఆశ్రమం ఎవరిదీ ? వాటి కోసం వివరించండి అని అడుగగా విశ్వమిత్ర మహర్షి వివరించారు. శ్రీ చాగంటి కోటేశ్వరావు గారి రామాయణం ప్రవచనం నుంచి ఈ వీడియో 




వీడియో లింక్ ఓపెన్ కావడం ఆలస్యం అవుతుంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి 

Hindu Temples Guide Top Articles:

మొదటి సారి కాశి వెళ్లేవారికోసం

తిరుమల అలిపిరి మెట్లమార్గం ఇకపై సులువు

శ్రీరంగం తీస్కుని వెళ్తాను రండి

అరుణాచలం గిరిప్రదిక్షణ మానసికంగా చెయ్యండి

click here: free ebooks download


sri chaganti, chagati, chaganti videos, temples information, ramayanam, rama yanam, ramayanam telugu vidoes, ramayanam sri chaganti koteswara rao pravachanam, hindu temples guide, temple informaiton in telugu. 

Comments