Drop Down Menus

స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి? Story About Husband and Wife Relationship

స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?
స్త్రీలలో మంచి చెడు ఉండదు. ఎలాంటి భర్త పొందుతారో అవే లక్షణాలు వారికి వస్తాయి.
స్త్రీలతో ఏదయినా కార్యముంటే ఆ కార్యము స్త్రీలే చెయ్యగలరు.
స్త్రీ చేయకూడని పనులు చెయ్యటం ప్రారంభిస్తే వాటిని ఆపటం ఎవ్వరి తరం కాదు.
రక్షించుకోలేని   వాడికి భార్య అనవసరం. దున్నటం చేతకాని వాడికి పొలం అనవసరం.
స్త్రీకి లొంగిపోయిన పురుషుడు నది  ప్రవాహంలో పడిన చెట్టువలె సుఖంగా జీవనం సాగుతుంది.
ఆడవారితో అవసరమైన  ఉన్నా ఇంటికెళ్ళి కలవకూడదు.
కాముకునికి తన భార్య సుందరి అయినా, వేపచేట్టులా అగుపిస్తుంది. పక్కింటి వాడి భార్య అహంకారి అయినా రంభలా కనిపిస్తుంది.
స్త్రీ మగవాడి చూపుని బట్టే అతనేం ఆశిస్తున్నాడో తెలుసుకోగలదు.
భర్త గోప్పధనమంతా భార్య వంటి మీద నగలు, చీరలే చెబుతాయి.
పదిలక్షలు పెట్టి భార్యకి బంగారం కొనిపెట్టినా, ఆటోకిచ్చిన తన పదిని భర్తనడిగి తీసుకుంటుంది.
స్త్రీ తప్పు చేసిందంటే రెండే కారణాలు ఒకటి భర్త చేతకానితనము, రెండు అవసరము. ఏ స్త్రీ కూడా ఒళ్ళు కోవేక్కి తప్పు చేయదు.
ప్రేమతో స్త్రీ శృంగారాన్ని అందిస్తే పురుషుడు ఆ స్త్రీ చుట్టూ తిరుగుతాడు.
తండ్రి మొగుడికన్నా ధనవంతుడైతే ఆ స్త్రీకి భర్తపై ఒకింత పెత్తనము ఉంటుంది.
గృహం అంటే భార్య. అంతేగాని గోడలు, భోజనశాల, శయనమందిరము కాదు.
భార్యతో ఏకాంత సమయాన ఏ వాగ్దానం చేసిన అది ఆపై చెయ్యకపోవడం దోషం కాదు.
స్త్రీకి పురుషుడే జీవితం. పురుషుని జీవితంలో స్త్రీ ఓ భాగం మాత్రమే.
తల్లి గొప్పదా, భార్య గోప్పాదా అంటే ఇద్దరూ గొప్పవారే. ఒకింత భార్య గొప్పది.
స్త్రీ శృంగారానికి పనికిరాకపోతే ఒక్క స్త్రీ కూడా భూమి మీద బ్రతికుండదు.
స్త్రీ ఇంట్లో కొడితే భరిస్తుంది. నలుగురిలో తిడితే ఆడపులిలా విరుచుపడుతుంది.
భర్త భార్యని భద్రంగా, రక్షణగా మాత్రమే చూసుకుంటాడు. కానీ భార్య భర్త గౌరవాన్ని, సంతానాన్ని, ధనాన్ని కాపాడుతుంది. సేవకురాలిగా, తల్లిగా, స్నేహితురాలిగా, మంత్రిగా వీటన్నింటికి మించి ప్రేమగా, భక్తిగా చూసుకుంటుంది.
Famous Posts:

సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు

ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే

అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?

శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి


wife and husband must read this story, story about husband and wife relationship, you are the best wife book read online, emotional story of husband and wife, true love story of husband and wife, husband wife love quora, love story for wife
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.