Posts

సంపాదన వృధా కాకుండా అభివృద్ధి కావాలి స్థిరంగా ఉండాలంటే ఈ శ్లోకాన్ని పారాయణం చేయండి..Sri Mahalakshmi Stotram

పిల్లలు ఎదుగుతున్న ఇంట్లో దక్షిణామూర్తి చిత్రపటం వైపు కాసేపు నిశ్చలంగా చూస్తూ ఉంటే మూడు ఫలితాలు..Sri Dakshinamurthy Stotram

మే-2024 నెలకు సంబంధించిన శ్రీవారి సేవ, పరకామణి సేవా, నవనీత సేవా టికెట్స్ విడుదల May Month Srivari Seva Release 2024

భగవద్గీత ధ్యాన శ్లోకం భావం మరియు ఆడియో | Bhagavad Gita Dhyana Slokam with Meaning and Audio

Tirumala 300/- Spl Darshan Rules Frequently Asked Questions (FAQs) Hindu Temples Guide

మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి సేవ టికెట్స్ విడుదల March Month Srivari Seva Release 2024 - Tirumala Tirupati Devasthanams

Jaya Ekadashi 2024: జయ ఏకాదశి ఎప్పుడు? పవిత్రమైన తేదీ, సమయం, పూజ విధానం తెలుసుకోండి..

అయోధ్య లో సత్రాలు హోటల్స్ ఫోన్ నంబర్లు | Ayodhya Hotels Satralu Phone Numbers

Maha Shivratri 2024 : మహాశివరాత్రి ఎప్పుడు? మహాశివరాత్రి రోజున ఏం చేయాలి.. ఏం చేయకూడదు?

లింగోద్భవం అంటే ఏమిటి..? మహా శివరాత్రి లింగోద్భవ సమయం ఎప్పుడంటే..! Maha Shivaratri Lingodbhava Kalam Timings

Maha shivaratri 2024 : మహా శివరాత్రి 2024 తేదీ, ముహూర్త సమయం, ఉపవాసం ప్రాముఖ్యత!

కాశి అయోధ్య టూర్ కాశి లో 9 రోజులు అరుణ్ కుమార్ ట్రావెల్స్ | Kasi Ayodhya Tour Arunkumar Travels

అరుణాచలం వెళ్తున్నారా సత్రాలు  హోటల్స్ ఫోన్ నెంబర్ లు | Arunachalam Hotels Satram Ashrama Phone Numbers

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.