అమర్నాథ్ యాత్ర ప్యాకేజీ వివరాలు హిందూ టెంపుల్స్ గైడ్ కు యిండిగ టూర్స్ & ట్రావెల్స్ ప్రొప్రయిటర్ రాజు గురుస్వామి గారు తెలియచేసారు. అమర్నాథ్ యాత్ర మొత్తం 14 రోజులు 18 క్షేత్రాలు దర్శించేలా ప్లాన్ చేయడం జరిగిందని. భక్తులు తమ స్వస్థలాల నుంచి ముందుగా న్యూ ఢిల్లీ చేరుకుంటారు అక్కడ నుంచి బస్సు లు యాత్ర ప్రారంభం అవుతుంది. అమర్నాథ్ యాత్ర కు అవసరమైన డాక్టర్ సర్టిఫికెట్స్ లు యిండిగ వారే ఏర్పాటు చేస్తారని చెప్పారు. ఈ యాత్ర లో ట్రైన్ టికెట్స్ మరియు ఢిల్లీ నుంచి ఢిల్లీ బస్సు ఖర్చులు , రూమ్ ఖర్చులతో కలిపి యాత్ర ప్యాకేజీ రూపొందించామని , యాత్రికలు రూమ్ షేరింగ్ కాకుండా తమకు విడిగా కావాలన్నా ఏర్పాటు చేస్తామని అదనపు ఖర్చు భరించాల్సి ఉంటుందని చెప్పారు. యాత్ర పూర్తీ వివరాలు ఇప్పుడు చూద్దాం .
ట్రావెల్స్ పేరు : యిండిగ
యాత్ర మొత్తం రోజులు : 14 రోజులు
దర్శించు క్షేత్రాలు : 18
క్షేత్రాలు వరుసగా :
ఢిల్లీ ,
కురుక్షేత్రం లో భీష్మ సరోవర్ , భీష్మకుండ్ , లక్ష్మీనారాయణ టెంపుల్ , బాలాజీ టెంపుల్ , శ్రీకృష్ణ గీతోపదేశం చేసిన ప్రదేశం.
అమృతసర్ లో గోల్డెన్ టెంపుల్ , వగా బోర్డర్
కాట్రా లో వైష్ణవి దేవి గుడి , భైరవ గుడి
జమ్మూ : రఘునాథ స్వామి టెంపుల్ , పంచధామ్ , కాళికామాత గుడి , హనుమాన్ మందిర్
శ్రీనగర్ : శంకరి దేవిగుడి , ధాల్ లేక్ , మొగల్ గార్డెన్
అమర్నాథ్ యాత్ర బాల్ తాల్ నుంచి ఉంటుంది .
యాత్రికులకు అదనపు ఖర్చులు : బస్సు వెళ్లలేని చోట ఆటోలకు అయ్యే ఖర్చులు , ఎంట్రన్స్ టికెట్ లు , గుర్రాలకు డోలీలకు అయ్యే ఖర్చులు .
సౌకర్యాలు : విజయవాడ , హైదరాబాద్ , విశాఖపట్నం నుంచి ఢిల్లీ రాను పోను ట్రైన్ టికెట్స్ , ఉదయం టీ టిఫిన్ , మధ్యాహ్నం భోజనం , రాత్రికి టిఫిన్ రూమ్ అద్దెలు .
టికెట్ ధర :
ట్రైన్ లో స్లీపర్ క్లాస్ 35000
3rd A/C 38000
సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ : 8688889896, 9440328768, 9392328768
| ఇవి కూడా చూడండి |
|---|
| చార్ ధామ్ టూర్ |
| అమర్నాథ్ టూర్ |
| రామేశ్వరం టూర్ |
| అయోధ్య కాశి టూర్ |
| నర్మదా నది పుష్కరాలు |
| ఇతర యాత్రలు |
amarnath tour package 2024, hindu temples guide amarnath tour package details, indiga travels amarnath tour package.
