Posts
Kamika Ekadashi : శక్తివంతమైన కామిక ఏకాదశి మహిమలను వింటారో వారు అన్ని పాపాల నుండి విముక్తి పొంది విష్ణులోకం ప్రాప్తిస్తుంది.
- Get link
- Other Apps
మొండి వ్యాధులను నయం చేసే 'యోగిని ఏకాదశి'! పూజా విధానం, వ్రత నియమాలు, ప్రాముఖ్యత తెలుసుకోండి | Yogini Ekadashi 2024
- Get link
- Other Apps
- Get link
- Other Apps
- Get link
- Other Apps
- Get link
- Other Apps
- Get link
- Other Apps
Amalaki Ekadashi 2024 అమలకీ ఏకాదశి 2024: తేదీ, సమయం, అమలిక ఏకాదశి పూజ ఇంట్లో ఇలా చేసుకోండి మీ జాతకమే మారిపోతుంది.
- Get link
- Other Apps
అమలకీ ఏకాదశి విశిష్టత - ఏకాదశి నాడు తప్పక పాటించాల్సిన నియమాలు Significance Of Amalaki Ekadashi Telugu
- Get link
- Other Apps
- Get link
- Other Apps
- Get link
- Other Apps
భీష్మ ఏకాదశి విశిష్టత ఏమిటి? భీష్ముడు పేరుమీద ఏకాదశి ఎలా వచ్చింది? Bhishma Ekadasi - Significance of Jaya Ekadashi
- Get link
- Other Apps
FAQ'S
రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు
కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు
కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది
మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది
శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు.
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/
తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/