Posts

శ్రీవారికి నిత్యం అలంకరించే దండలు - Lord Venkateswara Swamy Statue with Decorative Flowers

తిరుమల చక్రతీర్థ ముక్కోటి విశేషాలు | Tirumala Chakrateertha Mukkoti Information

తిరుమల తుంబురుతీర్థ ముక్కోటి | Tirumala Tumbura Teertha Mukkoti Information Temples Guide

తిరుమల కుమారధార తీర్థ ముక్కోటి విశేషాలు | Tirumala Kumaradhara Teertha Mukkoti Vishesalu | Hindu Temples Guide

తిరుమల శేషాచ‌ల అడ‌వుల్లోని శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి | Tirumala Sri Ramakrishna Teertha Mukkoti Information

తిరుమల లో ఉన్న తీర్ధాలు వాటి విశేషాలు | Tirumala Tirthala Information Hindu Temples Guide

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో వైభవంగా రథసప్తమి | Tirumala Rathasapthami Information

తిరుమలలో శంఖనిధి, పద్మనిధి విగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసా ! Do you know where the idols of Shankhanidhi and Padmanidhi are in Tirumala?

శ్రీ వేంకటేశ్వర వ్రతకల్పము తిమ్మరాజు విశ్వపతి Sri Venkateswara Vratakalpamu Book Free Download

వేంకటేశ్వర స్వామిని ఇలా పూజిస్తే అష్టైశ్వరాలు మీ సొంతం ! If you worship Lord Venkateswara like this, Ashtaiswaras are yours

తిరుమల కొండ మీద ఉన్న నిత్యాన్నదాన సత్రానికి వెంగమాంబ పేరు ఎందుకు పెట్టారు…? Why was the Nityannadana Satra on Tirumala Hill named after Vengamamba?

FAQ'S

తిరుమల దర్శనం టికెట్స్ ఇతర సేవ టికెట్స్ ప్రస్తుతం ఆగస్టు నెల వరకు బుక్ అయ్యాయి . సెప్టెంబర్ నెలకు జూన్ నెలలో 18వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.