Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది.***నవంబర్ నెలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టిక్కెట్లు సెప్టెంబరు 21 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ***నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 21 నుండి అందుబాటులో ఉంటాయి.***అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్‌లు సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయబడతాయి.***అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం- ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత –అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు – స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి.** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

Grishneshwar Jyotirlingam Temple Information Timings Route Map

గ్రుశ్నేశ్వర్ ద్వాదశ జ్యోతిర్లింగా క్షేత్రాలలో 12 వ క్షేత్రం గా చెబుతారు. గుష్మ  అనే భక్తురాలు కోరిక మేరకు శివుడు జ్యోతిర్లింగమై, ఆమె పేరుమీదనే గుష్మేశ్వర్ జ్యోతిర్లింగంగా వేలిసిశాడు. ఈ క్షేత్రం మహారాష్ట్ర లోని ఔరంగబద్ కు 30 కిమీ దూరం లో ఉన్న  వెరుల్ దగ్గర ఉంది. ఎల్లోరా గుహలు గ్రుశ్నేశ్వర్ క్షేత్రం నుంచి  1 కిమీ దూరం లోనే ఉన్నాయి. 
Grushneshwar Jyotirlingam is the one of the 12 Jyotirlinga, Grishneshwar Jyotirlinga Temple is located in Verul Village District of Aurangabad State of Maharashtra. Just 1 km From Ellora Caves and 30 km From Aurangabad , 270 km From Pune.

శివపురాణం ప్రకారం దేవగిరి అనే పర్వత ప్రాంతం లో సుధర్మ అనే బ్రాహ్మణుడు తన భార్య సుదేహ తో ఉండేవాడు. వీరికి పిల్లలు కలగక పోవడం తో సుదేహ తన చెల్లెలైన గుష్మను  సుధర్మ కు ఇచ్చి వివాహం జరిపిస్తుంది.  గుష్మ 101 శివలింగాలను నది తీరం లో ప్రతిష్టించి పూజలు చేస్తుండేది. శివానుగ్రహం తో కుమారుడు కలుగుతాడు. ఈ కారణం తో తన చేల్లెలపై ద్వేషాన్ని పెంచుకుంటుంది.. చివరికి ఆ ద్వేషం తో ఒకరోజు పిల్లవాడిని చంపేవేసి గుష్మ పూజా చేసే నది తీరం లోకి విసురుతుంది. 
గుష్మకు ఈ విషయం తెలిసిన తను ఏ మాత్రం చలించదు, తనకు పిల్లాన్ని ఇచ్చిన శివుడే, తిరిగి తీస్కున్నాడు అని తను మాత్రం పూజా కు బయలుదేరుతుంది. అక్కడ స్వామి వారికీ పూజలు చేస్తుంటే .. పిల్లవాడు పరుగెత్తుకుంటూ గుష్మ దగ్గరకు వస్తాడు. శివుడు  గుష్మ భక్తికి మెచ్చుకుని ప్రత్యక్షమౌతాడు , తన అక్క చేసిన తప్పును క్షమించమని గుష్మ వేడుకుంటుంది. తన పేరుమీద జ్యోతిర్లింగమై ఉండాలని ప్రార్దిస్తూంది. 

Nearest Airport : Aurangabad
Nearest Railway Station : Aurangabad and Manmad Junction 86 km from Grishneshwar Temple

Grishneshwar Near by Famous Places/ Temples :
Ellora Caves
Aurangabad Mini Taj Mahal,
Nasik
Click Here to : Jyotirlinga Temples Information

Grishneshwar Temple information in telugu, Grushneshwar temple information , Jyotirlinga temples information, 12 Jyotirlings information, lord shiva / siva temples. famous lord shiva temple

Comments

  1. I visit this temple three times during shirdi trip. Very nice and miraculous structure. Entrance to temple is very narrow and didn't expect that a great temple inside the compound wall.
    - Srinivas Basa

    ReplyDelete

Post a Comment

Popular Posts